పరివర్తన రాజనీతి పార్టీ (PRP)
యువతకే సారథ్యం – సేవగా రాజకీయం
A new political party for AP
Founded by Vijaya Sai Reddy Garu
Launched : 11.11.2026 11:11AM
తూర్పు గోదావరి జిల్లా, గోకవరం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన బీఎస్ఎఫ్ జవాన్ కాదిమి వేణు గారు అస్సాంలోని భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో విధి నిర్వహణలో ఉండగా అస్వస్థతకు గురై వీరమరణం పొందడం తీవ్ర దిగ్భ్రాంతికి, బాధకు గురి చేసింది.
దేశ రక్షణ కోసం కుటుంబానికి దూరంగా, కఠిన పరిస్థితుల్లో సేవ చేస్తూ తన ప్రాణాలను అర్పించిన వేణు గారి త్యాగం ఎప్పటికీ మరువలేనిది. ఆయనకు భార్య, ఇద్ద���ు కుమారులు, తల్లిదండ్రులు ఉన్నారు. చిన్న వయసులోనే కుటుంబానికి అండగా నిలిచిన వ్యక్తిని కోల్పోవడం ఆ కుటుంబానికి తీరని లోటు.
వీర జవాన్ వేణు గారికి ఘన నివాళులు అర్పిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు పీఆర్పీ ప్రగాఢ సానుభూతి. ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలవాలి.
@ncbn
రాజకీయాల్లో కులం పేరుతో అవకాశాలు దూరం చేయడం ఇంకెన్ని రోజులు?
రాజకీయాలకు కులం అర్హత కాకూడదు..! సేవ చేసే ��ుణం.. మంచి చేయాలనే సంకల్పం.. ఇవే అభ్యర్ధిని నిర్ణయించాలి..!
అన్ని కులాల వారు చట్ట సభల్లో అడుగు పెట్టాలి..!అందరికీ సమాన గౌరవం.. సమాన అవకాశాలు దక్కాలి..! అదే PRP లక్ష్యం..!
#prp #parivartanrajnitiparty #socialjustice #equalopportunity #castelesspolitics #politicalequality
రాజ్యాంగ దినోత్సవం రోజే దారుణం!
ఓవైపు, బాబు గారు కుటుంబంతో కలిసి ఓటేసి.. నవ్వుతూ ఫోటోలకు ఫోజులిచ్చారు..
మరోవైపు, సంబేపల్లిలో దళిత మహిళా అభ్యర్థులను పోలింగ్ కేంద్రంలోకి రానివ్వకుండా జీపులో ఎక్కించి తీసుకెళ్లారు!
రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కా���ుండా.. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందనేందుకు ఈ ఘటనే నిదర్శనం..!
#prp #parivartanrajnitiparty #appolitics #socialjustice
జగన్మోహన్రెడ్డి గారికి తెలిసే ఇవన్నీ జరిగాయి. ఎన్నో అవమానాలను సహించాను. నన్ను పదేపదే అవమానిస్తూ, ఎప్పుడు పార్టీని వీడి వెళ్లిపోతానా అని చూశారు. చివరకు నేను పార్టీ నుంచి వెళ్లిపోయే పరిస్థితిని వాళ్లే సృష్టించారు.
నా కింద పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డిని స్టేట్ కోఆర్డినేటర్గా నియమించి, నన్ను ఆయనకు రిపోర్ట్ చేయమనడం తీవ్ర అవమానంగా భావించాను. ఆ అవమానాన్ని భరించలేకపోయాను.
అందుకే రాజీనామా చేశాను.
#parivartanrajnitiparty #prp #appolitics #vijayasaireddy #newparty
రాజ్యాంగమే మన హక్కులకు రక్షణ… సమానత్వానికి బలమైన పునాది!
సామాజిక న్యాయం, సమాన హక్కులు, స్వేచ్ఛతో కూడిన సమాజ నిర్మాణమే మన రాజ్యాంగ స్ఫూర్తి. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పె��్టి, రాజ్యాంగ విలువలను పరిరక్షించుకుందాం!
అందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు!
- PRP
#ConstitutionDay #SamvidhanDiwas #DrBRAmbedkar #IndianConstitution #PRP #ParivartanRajnitiParty
నేను CM అభ్యర్థిని కాదు, ప్రజల నుంచే CM
పన్నెండున్నరేళ్లుగా ఒకే కులం, ఒకే కుటుంబం పాలన!
ఇప్పటివరకు సీఎంగా చేయని కులాలు, మతాలకు అవకాశం రావాలి... అదే PRP లక్ష్యం!
నేను CM కాను. బాల్ సాహెబ్ ఠాక్రే, కాన్షీరామ్ లాగా పార్టీని నిర్మించి, మార్గదర్శకత్వం చేస్తాను.
మా CM అభ్యర్థిని ప్రజలే ఎన్నుకుంటారు!
- విజయసాయి రెడ్డి
#VijayaSaiReddy #PRP #APPolitics #AndhraPradesh #PeopleFirst