Dr.Pediredla Raja Sekhar ,
President ,
South Coast Railway OBC Employees Association,VSKP.
General Secretary,
AIOBCRAE Federation,
Indian Railways, New Delhi.
@PurandeswariBJP పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉచిత ఆన్ లైన్ కోచింగ్ ఇవ్వాలని మంచి ఆలోచనాను మేము స్వాగతిస్తున్నాం.
కేంద్ర ప్రభుత్వాన్ని ఇది క్రియాశీలకంగా అమలు జరిగేలాగా చూడాలని పేదల సంక్షేమ ఇలాంటి మంచి పథకాలను తీసుకురావాలి అని కోరుతున్నాము.
డా II పెదిరెడ్ల రాజశేఖర్
ఓబీసీ జోనల్ అధ్యక్షులు.
@BJP4Andhra@narendramodi రైల్వే అభివృద్ధి కోసం మీరు చేస్తున్న అభిరామ కృషి అధునాతన రైళ్లను రూపొందించడం, సేఫ్టీ పరికరాలను,ఇన్ఫ్రాస్ట్రక్చర్లను అభివృద్ధి పరచటంలో రైల్వేలకు నూతన శకం అని చెప్పడానికి మేము ఆనందిస్తున్నాం
డా II పెదిరెడ్ల రాజశేఖర్
జోనల్ అధ్యక్షులు
సౌత్ కొస్ట్ రైల్వే ఓబీసీ ఎంప్లాయిస్ అసోసియేషన్.
@PRameshbabuMLA@JanaSenaParty@JSPShatagniTeam@PawanKalyan@APDeputyCMO రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు న్యాయం జరిగేలాగా స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తక్షణమే జీవోలను తీసుకువచ్చి బలహీన వర్గాల ఆశాజ్యోతి గా కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలకు బీసీ సంఘాల తరఫున మేము మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము-డాIIపెదిరెడ్ల రాజశేఖర్
@vijaychinthak
రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు న్యాయం జరిగేలాగా స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తక్షణమే జీవోలను తీసుకువచ్చి బలహీన వర్గాల ఆశాజ్యోతి గా ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలకు బీసీ సంఘాల తరఫున మేము మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము-డాIIపెదిరెడ్ల రాజశేఖర్
@BJP4Andhra
రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు న్యాయం జరిగేలాగా స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తక్షణమే జీవోలను తీసుకువచ్చి బలహీన వర్గాల ఆశాజ్యోతి గా మీ కూటమి ప్రభుత్వం నాకు బీసీ సంఘాల తరఫున మేము మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము
డాIIపెదిరెడ్ల రాజశేఖర్
@PawanKalyan
రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు న్యాయం జరిగేలాగా స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తక్షణమే జీవోలను తీసుకువచ్చి బలహీన వర్గాల ఆశాజ్యోతి గా మీ కూటమి ప్రభుత్వంనాకు బీసీ సంఘాల తరఫున మేము మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము
-డాIIపెదిరెడ్ల రాజశేఖర్