If the government says there was NO Mega DSC paper leak, then answer these questions transparently:
1) How did candidates allegedly connected to the ruling TDP ecosystem secure top ranks in Mega DSC?
2) Were any SCERT/DSC officials, contract employees, question-bank personnel, or their relatives among the top rankers?
If yes, did they have access to the question bank or examination material before the exam?
3) If an employee connected with the examination process appeared among the top rankers and was later removed from the merit list, what exactly was the reason for that removal?
4)Was an independent investigation conducted into the candidate’s access, login records, IP addresses, devices and examination activity?
If the government is confident that there was no malpractice, why not publish the investigation findings and relevant evidence?
5) Were the top 100/500 rankers’ credentials and examination records independently audited for unusual patterns?
Did the government investigate whether any candidates had prior access to questions or question-bank material?
6) The High Court has dealt with disputes concerning merit and selection/allocation. What corrective action was taken to ensure that every candidate was ranked strictly according to merit?
7) Most importantly: Will the government agree to an independent inquiry by a retired High Court judge or another impartial agency to conclusively establish whether there was any paper leak or examination malpractice?
Wake up call for @naralokesh 📣….
If they did it now, they’ll do it anytime from now on 🌝…
You can’t cover up your scams and fake promises with an aluminum foil called PR
బీసీలకు తెలుగుదేశం పాలనలో కలిగిన ప్రయోజనాలు, వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో కలిగిన ప్రయోజనాలు గురించి చర్చిస్తే...బలహీన వర్గాలు మాకు వెన్నెముక అని చెప్పిన చంద్రబాబు పదవులు మాత్రం కేటాయించలేదు. 52% జనాభా ఉన్నా ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోవడం మోసం కాదా?
-చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు, మాజీ మంత్రి, తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు
Govt lo nuvve kada unnavu? Cases unte, ee 2 years akkada central lo NDA, ikkada NDA… em Chestunav?
Just asking.
Now All Eyes on You - You Must Resign @naralokesh!
#ScamsterBabu
విశాఖ కేజీహెచ్‌లో భారీ స్కామ్.. టీడీపీ ఎంపీ అండతో దోచేసిన సూపరింటెండెంట్ ఇసుకపల్లి వాణి
మందుల కొనుగోళ్లు, ఆక్సిజన్ సరఫరాలో అడ్మినిస్ట్రేటర్ బీవీ రమణ, అసిస్టెంట్ డైరెక్టర్ బి.సుమతితో కలిసి భారీగా అక్రమాలకు పాల్పడిన వాణి
ఎవరైనా ప్రశ్నిస్తే.. టీడీపీ ఎంపీ భరత్, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పేర్లు చెప్పి బెదిరింపులు. దాంతో కేజీహెచ్‌లో అక్రమాలపై స్వయంగా ఫిర్యాదు చేసిన టీడీపీ కార్యకర్తలు
ఇసుక, మద్యం, మట్టి తవ్వకాల్లోనే దోచేస్తున్నారనుకున్నాం.. ఇప్పుడు మీ కన్ను సర్కారు ఆసుపత్రులపై కూడా పడిందా @ncbn ?
తాడేపల్లి
28న నిరసన ర్యాలీ విజయవంతం కావాలి
- విద్యార్థులు, యువతతో భారీగా నిర్వహించాలి
- డీఎస్సీ బాధిత అభ్యర్థులను భాగస్వాములను చేయాలి
- ప్రతి ఒక్కర్నీ ప్రభావితం చేసేలా సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకోవాలి
: వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి దిశా నిర్దేశం
- పార్టీ విద్యార్థి, యువజన విభాగ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్
తాడేపల్లి:
విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో ఈనెల 28న వైఎస్సార్సీపీ తలపెట్టిన నిరసన ర్యాలీ కార్యక్రమంపై పక్కా వ్యూహంతో ముందుకు సాగాలని వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగ నాయకులకు పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి దిశా నిర్దేశం చేశారు. టెలీ కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ విద్యార్థి, యువజన విభాగ నాయకులతో సమావేశం నిర్వహించిన ఆయన, దేశవ్యాప్తంగా నీట్ అక్రమాలపై జరిగిన ఆందోళనలతో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లే, రాష్ట్రంలో డీఎస్సీ భర్తీలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలనే డిమాండ్‌ను ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. డీఎస్సీ నియామకంలో స్పోర్ట్స్ కోటా కింద చెల్లుబాటు కాని సర్టిఫికెట్లతో దాదాపు 400 పోస్టులు కేటాయించడం, ఎగ్జామినర్, కన్వీనర్ బాధ్యతలను ఒకే వ్యక్తికి ఇచ్చి, ప్రశ్నాపత్రాల వ్యవహారాన్ని ఔట్సోర్సింగ్ ఉద్యోగితో నడిపించి అవకతవకలకు పాల్పడినట్టు పక్కా ఆధారాలు ఉన్నాయని తెలిపారు. డీఎస్సీ అక్రమాలతో పాటు రూ. 10వేల కోట్లకు పైగా పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, నిరుద్యోగులకు నెలకు రూ. 3వేల నిరుద్యోగ భృతి హామీ నెరవేర్చకపోవడంపై నిరసన గళం విప్పాలని చెప్పారు. పార్టీ శ్రేణులతో పాటు తటస్థ విద్యార్థులు, డీఎస్సీ అభ్యర్థులు, యువజన సంఘాలను కలుపుకొని ప్రతి జిల్లాలో వేలాది మంది స్వచ్ఛందంగా పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఆదివారం రోజే విశ్వవిద్యాలయాల హాస్టళ్లు, కాలేజీలలో చిన్న చిన్న గ్రూప్ మీటింగ్‌లు నిర్వహించి, వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా, ప్రెస్ కాన్ఫరెన్సుల ద్వారా నిరసన పిలుపును విస్తృతంగా ప్రచారం చేయాలని, వీడియోల ద్వారా కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతూ ఈ కార్యక్రమాన్ని ఘన విజయం సాధించేలా చేయాలని నాయకులకు పిలుపునిచ్చారు. విశ్వవిద్యాలయాలు, ఇంజనీరింగ్ కాలేజీలలో పోస్టర్ ఆవిష్కరణలు పూర్తి చేసి, డీఎస్సీ అభ్యర్థులను నేరుగా సంప్రదించి ఈ ర్యాలీల్లో భాగస్వాములను చేయాలని కోరారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ఢిల్లీలో సీజేపీ నిర్వహించిన నిరసన కార్యక్రమాల స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీలను విజయవంతం చేయాలన్నారు. నిరసన కార్యక్రమాలను గ్రామీణ స్థాయికి చేరేలా సోషల్ మీడియాను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, వర్కింగ్ ప్రెసిడెంట్లు అదీప్ రాజు, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్యతోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర, తోట రామ్‌జీ, హర్షిత్ రెడ్డి తదితరులు ఈ టెలీకాన్ఫరెన్సులో పాల్గొన్నారు.
#NaraLokeshMustResign
🚨
ప్రచారం ద్వారా ప్రజలను మేనేజ్ చేద్దాం అనుకుంటే..
ఎక్కువ కాలం సాగదు..
గోరంత అభివృధి చేసి కొండంత ప్రచారం చేయించుకోవడం అన్ని వేళలా కలిసిరావు సుమీ..⚠️
#DharmendraPradhan
ఎన్టీఆర్ జిల్లా, నందిగామ ..
ముప్పాల గ్రామంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై టీడీపీ గూండాలు దాడి, తీవ్రంగా గాయపడిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రావూరి వెంకటేశ్వరరావు (చిన్న), మద్దిపట్ల సాంబశివరావు..నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు, వారిని పరామర్శించిన డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గారు.
వైయస్ఆర్ సీపీ నాయకులపై దాడిని ఖండించిన డాక్టర్ జగన్మోహన్ రావు గారు. నందిగామ నియోజకవర్గం చందర్లపాడు మండలం ముప్పాళ్ళ గ్రామంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రావూరి వెంకటేశ్వరరావు (చిన్న) ని హతమార్చాలని టీడీపీ గూండాలు చేసిన దాడిని మాజీ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు గారు తీవ్రంగా ఖండించారు. తీవ్ర గాయలతో నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన పార్టీ నాయకులు రావూరి వెంకటేశ్వరరావు, మద్దిపట్ల వెంకటేశ్వరరావు లను డాక్టర్ జగన్మోహన్ రావు గారు పార్టీ నాయకులతో కలసి పరామర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులపై దాడులు చేస్తున్నారని నందిగామ లాంటి ప్రశాంత వాతావరణము కలిగిన ప్రాంతంలో ప్రతిపక్ష నాయకులపై, కార్యకర్తలపై దాడులు చేసి అలజడి సృష్టిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
Modi govt next challenge is farmers, waiting on Delhi borders to cross into the capital before Independence Day.
Let’s hope good sense prevails on both sides and nation will celebrate 80th Independence Day with all gaiety.
Parliament is in session & expect issues to be sorted there.
నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన తప్పుని బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు రాజీనామా చేశారు
మన రాష్ట్రంలో డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాల్ని ఒప్పుకుంటూ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఎప్పుడు రాజీనామా చేస్తారని ప్రజలు ఎదురుచూస్తున్నారు
-గుడివాడ అమర్నాథ్ గారు, మాజీ మంత్రి
#NaraLokeshMustResign
#MegaDSCScam
నీట్ పేపర్ లీక్ కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు.
అదే విధంగా ఏపీలో డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ @naralokesh కూడా రాజీనామా చేయాలి.
- ఎగ్గుల శ్రీనివాసులు, వైయస్ఆర్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు కర్నూల్ జిల్లా ఎస్సి విభాగం జిల్లా పరిశీలకులు
#NaraLokeshMustResign
#MegaDSCScam #JaganannaConnects
When allegations surfaced, leaders like Amit Shah and L.K. Advani stepped down and returned only after being cleared by the courts.
What about someone like you with 16 pending criminal cases holding the crucial post of Chief Minister in past and continuing as an MLA now?
Isn't it a shame and mockery of democracy , dear @ysjagan ?