🔹 సైబ���్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన పోలీసులు
🔹 పోలీసు అధికారిపై దాడి కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష
🔹 అక్రమ ఇసుక రవాణాపై రెంజల్ పోలీసులు ఉక్కుపాదం
🔹 విద్యార్థుల ఆత్మరక్షణకు కరాటే శిక్షణ అవసరం ఎస్ఐ రాము
#ToDayNewsPaperClips #NizamabadPolice
🔸ఎట్టి పరిస్థితుల్లోనూ అపరిచితులు పంపించే APK ఫైల్‌లను డౌన్లోడ్ చేయకండి.
🔸APK ఫైల్ల ద్వారా యాప్‌లను ఇన్స్టాల్ చేయడం వల్ల మీ ఫోన్లో మాల్వేర్ చొరబడే ప్రమాదం ఉంది.
🔸దీంతో మీ వ్యక్తిగత సమాచారం, బ్యా���కింగ్ వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లే అవకాశం ఉంటుంది
#APKFiles #BeAlert
⚠️ సోషల్ మీడియాను వినియోగించేటప్పుడు అప్రమత్తంగా ఉండండి.
🔸అపరిచితులతో వ్యక్తిగత వివరాలు పంచ���కోవద్దు
🔸తెలియని వ్యక్తులు పంపే లింకులు, మెసేజ్‌లు నమ్మొద్దు
🔸అధిక లాభాల పేరుతో చెప్పే పెట్టుబడి ఆఫర్లకు మోసపోవద్దు
🔸ఏదైనా అనుమానం కలిగితే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించండి
Had a series of meetings today regarding formation of the new TTMARS( #Telangana Traffic Management And Road Safety Bureau), the Telangana Anti Drug And Safety Clubs (TADASC) and the Vigilance and Enforcement Wing(VEEW) and the various aspects of the GO s to be issued for them and the manpower to be allotted to them to get them started , through the withdrawal of some staff from the Greyhounds - Octopus - SIB- Security Wing.
It was severe brainstorming with the officers and fruitful sessions. There is some thought of forming a new anti food adulteration wing also because of the increase in cancer cases being reported in the state.
Fake online shopping ad frauds are on the rise.
Cybercriminals are using fake sponsored ads, cloned websites, and unbelievable discounts to steal money and personal information.
If an offer looks too good to be true, it probably is.
#OnlineShoppingScam#Dial1930#TGCSB
𝐀 𝐫𝐞𝐞𝐥 𝐦𝐚𝐲 𝐥𝐚𝐬𝐭 𝟑𝟎 𝐬𝐞𝐜𝐨𝐧𝐝𝐬… 𝐛𝐮𝐭 𝐚𝐧 𝐚𝐜𝐜𝐢𝐝𝐞𝐧𝐭 𝐜𝐚𝐧 ���𝐞𝐬𝐭𝐫𝐨𝐲 𝐚𝐧 𝐞𝐧𝐭𝐢𝐫𝐞 𝐟𝐮𝐭𝐮𝐫𝐞.
✳️For likes, shares, and followers youngsters performing risky stunts just to go viral on social media.
✳️Remember: Trending today can become tragedy tomorrow.
✳️Your family needs you alive, not famous for a dangerous reel.
Life is real. Reels are not.
This summer, protect yourself before the heat takes control.
Small precautions can prevent major health risks.
Take care of yourself and your loved ones this season. Stay alert. Stay safe.
Emergency Help 112
#TelanganaPolice#SummerSafety
🚦 డిచ్పల్లి రైల్వే గేట్ వద్ద ట్రాఫిక్ నియంత్రణ చర్యలు 🚔
డిచ్పల్లి రైల్వే గేట్ వద్ద భారీ రద్దీ నెలకొనడంతో ట్రాఫిక్ సమస్యలను నివారించేందుకు వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తూ ప్రత్యేక బారికేడ్స్ ఏర్పాటు చేస���న ట్రాఫిక్ సిబ్బంది
@TelanganaDGP @TelanganaCOPs @ChaitanyaIPS
🚔 బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో నేరాల నియంత్రణపై సమీక్ష సమావేశం నిర్వహించిన #NizamabadCP పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్.,
🛡️ బక్రీద్ బందోబస్తు
🚨 నేరస్థులపై ప్రత్యేక నిఘా
🚦 రోడ్డు ప్రమాదాల నివారణ
📵సైబర్ & డ్రగ్స్‌పై కఠిన చర్యలు
@TelanganaDGP@TelanganaCOPs@ChaitanyaIPS
🔹 ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్ దొంగల ముఠా అరెస్ట్
🔹 బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో నేర నియంత్రణపై సమీక్ష సమావేశం నిర���వహించిన #NizamabadCP
🔹 బక్రీద్ పండుగ నేపథ్యంలో చెక్‌పోస్ట��ల తనిఖీలు నిర్వహించిన #NizamabadCP
🔹 రహదారి ఆక్రమణల తొలగింపుతో ప్రమాదాల నివారణకు చర్యలు
🚨 Inter-District Transformer Copper Coil Theft Gang Busted
⚡ Seven accused involved in 64 transformer theft cases arrested by #NizamabadPolice
⚡ 80 Kg copper coils, 3 motorcycles & 4 mobile phones seized.
⚡ Stolen property was being sold to scrap dealers
🚔 డ్రంక్ అండ్ డ్రైవ్ పై నిజామాబాద్ పోలీస్ ప్రత్యేక తనిఖీలు
⚖️ గడిచిన 1 వారంలో 162 కేసుల నమోదు
💰 రూ.16,00,000 జరిమానా విధింపు
⛓️ ఇద్��రికి జైలు శిక్ష
📌 డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే లైసెన్స్ సస్పెన్షన్ & జైలు శిక్ష తప్పదు
@TelanganaDGP @TelanganaCOPs @ChaitanyaIPS
🔹 బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో నేర నియంత్రణపై సమీక్ష సమావేశం నిర్వహించిన #NizamabadCP
🔹 బక్రీద్ పండుగ నేపథ్యంలో చెక్‌పోస్టుల వద్ద కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు
🔹 అంతరజిల్లా ట్రాన్స్ఫార్మర్ కాపర్ కాయిల్స్ దొంగల ముఠా అరెస్ట్ చేసిన బోధన్ పోలీసులు
📹“మన ఊరు మన భద్రత మన బాధ్యత” కార్యక్రమంలో భాగంగా బోధన్ పట్టణంలో 32 సీసీ కెమెరాలను ప్రారంభించిన #NizamabadCP పి. సాయి చైతన్య, ఐపీఎస్.
🚔భద్రత, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ పర్యవేక్షణలో CC కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయి - #NizamabadCP@TelanganaDGP@TelanganaCOPs@ChaitanyaIPS