This is an official Twitter of Balanagar PS of Cyberabad, Telangana State,India.
If any emergency Call Dial-100,reach us through Official Whatsapp 9490617114.
@CYBTRAFFIC Police, in collaboration with the @cyberabadpolice and the @SCSC_Cyberabad launched "Cyberabad Traffic Pulse" for real- time traffic updates on your mobile.
ఎలాంటి పత్రాలు లేకపోయినా లోన్ ఇస్తామంటే ఆశపడకండి. మీ వ్యక్తిగత డేటా సైబర్ మోసగల్ల చేతుల్లో పెట్టకండి. ఆన్ లైన్ లో ఫేక్ లోన్ యాప్ లతో జరభద్రం. మీ అవసరాన్ని ఆసరాగా చేసుకునే కేటుగాళ్లున్నారు.
#TelanganaPolice#FakeLoanApps
Inspector of Police Sri.Narsimha Raju had inaugurated the CC cameras in the Ganesh Temple at Navajeevan Nagar,Balanagar, Addressing the gathering Inspector emphasized the comprehensive CCTV network would significantly enhance the police surveillance capabilites in crime rates.
TGCSB Director Smt. Shikha Goel, IPS, announces SHIELD 2025, a premier cybersecurity conclave, with Cyberabad CP Sri Avinash Mohanty, IPS, and other dignitaries.
Will be organized on Feb 18-19, 2025 | HICC, Hyderabad
#SHIELD2025#CyberSecurity#TelanganaPolice
👉 సెల్ఫోన్ల రికవరీలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచిన తెలంగాణ.
👉 సీఈఐఆర్ పోర్టల్ సాయంతో ఈ ఏడాదిలో 21,193 ఫోన్ల రికవరీ
👉 2023 మే 17 నుంచి 2024 జులై 25 వరకు 37 వేల ఫోన్లు రికవరీ.
మీ ఫోన్ చోరీకి గురైనా, పోగొట్టుకున్నా https://t.co/UvEZZAeW4B వెబ్సైట్లో ఫిర్యాదు చేయొచ్చు.
తల్లిదండ్రులైనా, గురువైనా ఏ వ్యక్తైనా సరే వారికి ఈ వ్యవస్థ ఉన్నతిలో ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది. అంతేకానీ మొత్తం వ్యవస్థపైనే భారం వేయటం, వ్యవస్థదే పూర్తిగా బాధ్యత అన్నట్టు ప్రవర్తించటం సమాజంలో అనేక అనర్థాలు జరగటానికి కారణం అవుతుంది. తల్లిదండ్రులు పిల్లల పట్ల బాధ్యతతో ప్రవర్తించాలి.
Beware of fake #deliveryscam!
Do not share OTP with anyone.
Always verify the person who is asking for any sort of OTPs.
Do not trust anyone with links or websites asking for any kind of personal information.
@cyberabadpolice along with AHTU & Smile team conducted #OperationMuskan-10 and rescued 651 children in the limits of Cyberabad police commissionerate.
టీనేజ్ పిల్లలని తల్లిదండ్రులు గమనిస్తూండాలి. వారి డివైజ్ లు, అవి వాడుతున్న విధానం మన కుటుంబం పాలిటే శాపంగా మారవచ్చు. వారు ఎవరితో చాట్ చేస్తున్నారన్నది తెలుసుకోవాలి. డ్రగ్స్ ముఠా మంచి-చెడుకు తేడా తెలియని వారికే డ్రగ్స్ ఎరగా వేస్తుంది. ఏదైనా అనుమానంగా ఉంటే #Dial100 కి కాల్ చేయాలి.