File Pic From 2016
కె. చంద్రశేఖర్ రావు గారు ముంబైలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో సాగునీటి ప్రాజెక్టుల ఒప్పందాన్ని మార్చుకున్న తరుణంలో కేసిఆర్ గారి ఉద్విగ్న క్షణాలు !! 🙏
My Leader who cries for the State development 🥹
@KTRBRS@KarthikIndrAnna
@KTRBRS RamAnna as u said...
గత అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ పట్టణంలో ఉన్న అన్ని వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ లీడ్‌లో ఉన్న కూడా రెండు వార్డుల్లో మన పార్టీ లీడ్‌లో ఉంది అందులో మా వార్డు ఒకటి 🤗
Jai Telangana ✊
Jai KCR 🙌
Heartiest Birthday Wishes to Harish Rao Sir!
Your dedicated service, visionary leadership, and unwavering commitment to the development of Telangana continue to inspire millions. As a respected BRS leader and a true People's Leader
@BRSHarish@BRSparty
Remembering those days 🔥
Many Cases..
Turning around the courts
Going in anonymity without getting to the police
Jai Telangana 💪
జ�� జయహే తెలంగాణ జనని జయ కేతనం...
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం...
తరతరాల చరితగల తల్లీ నీరాజనం...
పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం...
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
#TelanganaFormationDay
Jai Telangana ✊
Jai KCR 🙌
కాంగ్రెస్ అంటేనే రైతులకు కష్టాలు 😢
రైతు వ్యతిరేక కాంగ్రెస్ పాలనలో గన్నీ బ్యాగులు ఇవ్వక.. కాంటా పెట్టక.. చివరికి లారీలు రాక..
నెల రోజులు దాటినా ధాన్యం కొనడం లేదు 🌾
ధాన్యం కొనుగోలులో సర్కార్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు ✊🏻
అన్నం పెట్టే రైతన్నను రోడ్డున పడేసిన సర్కార్ 😡
#CongressFailedTelangana