కేసీఆర్ గారి ప్రభుత్వం 2.5లక్షల మందికి పట్టాలు ఇచ్చింది..
⭕️కానీ రేవంత్ రెడ్డి రెండున్నరేళ్లలో #HYDRA పేరు మీద ఎంతో మంది పేదల ఇండ్లు కూల్చివేశాడు..
👉ప్రజలు తెలిసో తెలియకో ప్రభుత్వ భూముల్లో ఇండ్లు కట్టుకున్న వారికి పట్టాలు ఇచ్చిన నాయకుడు #KCR గారు..
రైతుల పాలిట శనిలా మారింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం..❗️
రైతు భరోసా ❌
రైతు బీమా ❌
సన్న వడ్ల బోనస్ ❌
ఇప్పుడు..👇
పంట కొనుగోలు ❌
రైతులు పండించినంత కాదు.. కేంద్రం చెప్పినంత పంటనే కొంటామని తేల్చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.
#KCR హయాంలో.. కరోనా కష్టకాలంలో కూడా, లారీలు, గన్నీ బ్యాగులు దొరకని సమయంలో కూడా రైతులు పండించిన ప్రతీ గింజను కొన్న అప్పటి #BRS ప్రభుత్వం..
Wishing dear friend, brother @Shashanktrs8 A Very Happy Birthday 💐💐💐
You have got a very good heart shashank may you get all the happiness in life..
@KTRBRS@JAGANBRS
This is the condition of #DurgamCheruvu under Congress rule...👇
🌊 During the BRS tenure, Durgam Cheruvu was developed as a popular tourist destination.
👎 Today, under the Congress government, it is filled with garbage and waste, resembling a dirty drainage canal.
గొప్ప మార్పు!
కేసీఆర్ ప్రభుత్వంలో ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ చేసే పనిని..
రేవంత్ ప్రభుత్వంలో రాష్ట్రంలోని అనేక శాఖల అత్యున్నత స్థాయి అధిపతులు పరిశీలిస్తుండటం చాలా గొప్ప మార్పు కదా..!
అయినా వర్షాకాలం వచ్చాక ఇలా చూస్తే పరిష్కారం దొరకదు. ముందు చూపుతో స్ట్రాటజిక్ నాలా డెవెలప్మెంట్ (SNDP) లాంటి ప్రాజెక్టులను చేపట్టాలి కదా..?
#CongressFailedTelangana
Live: స్వామి రామానంద తీర్థ మెమోరియల్ మోడల్ స్కూల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం https://t.co/ndjGcwqgQG
🚨రైతు బీమాకు మంగళం పాడిన కాంగ్రెస్ ప్రభుత్వం..
✳️కేసీఆర్ గారు రైతుల కోసం ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి రైతు బీమా పథకాన్ని ప్రవేశ పెట్టిండు..
🌾ఒక రైతు బాధ రైతు కుటుంబం నుండి వచ్చిన నాయకునికే తెలుస్తుంది..