Morning 4:30 AM కి చూసా @Twitter
లో ఎక్కడ చూసినా @tarak9999 అన్న అభిమానులు @urstrulyMahesh అన్న అభిమానులు #Prabhas గారి అభిమానులు @PawanKalyan గారి వెంట నిలబడి ఆయన కోసం మాట్లాడుతూ ఉంటే
మార్పు తొందర్లోనే రాబోతుంది అనిపి���చింది 🙏🏼
Planted Saplings at #chigurumamidi on this Maga Tree Plantation Drive initiated by #JyothishmathiGroup_of_Institutions.To plant a garden is to believe in tomorrow. Many thanks to sri @MPsantoshtrs sir,for this massive revolution #GreenIndiaChallenge. You made india more beautiful
మా బంగారు తల్లి స్వప్నకి , నువ్వు వేసిన నా డ్రాయింగ్
నా దృష���టికి మన జనసైనికులు తీసుకొచ్చారు, చాల చక్కగా ఉంది తల్లి.. నేను విశాఖపట్నం వచ్చినప్పుడు నిన్ను కలుస్తాను. జాగ్రత్త అమ్మ!
అందం, అభినయం భగవంతుడు మీకిచ్చిన వరం. మరెన్నో మరిచిపోలేని పాత్రలు చేయాలనీ, మీ కలలన్ని నెరవేరాలని కోరుకుంటూ, Happy Birthday @urstrulyMahesh May you have a Wonderful year ahead!
Dear Tarak @KTRTRS
🌷𝓗𝓪𝓹𝓹𝔂 𝓑𝓲𝓻𝓽𝓱 𝓓𝓪𝔂 💐
I have always been delighted & thankful for the way you are ALWAYS accessible to needy citizens & provide reassurance by personally reaching out, helping.More power to you to serve people more & more & for many many years!
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ (@vinodboianpalli) గారికి జన్మదిన శుభాకాంక్షలు 💐💐
ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో మీరు చిరకాలం ప్రజాసేవలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
#HappyBirthDay#VinodAnna
@WHO Chief @DrTedros on Covid 19,13th July -"It’s going to get worse & worse.Every single person can do their bit to break chains of transmission & end collective suffering".అంద���కే,మాస్క్ తప్పనిసరిగా ధరించండి.మిమ్మల్ని మీరు కాపాడుకోండి.మీ కుటుంబాన్ని, దేశాన్ని కాపాడండి. Please!