Andhra Pradesh moves ahead,
with speed, quality, and commitment.
In a remarkable feat, @NHAI_Official and M/s Rajpath Infracon Pvt. Ltd by laying 28.95 lane-kilometres and 10,675 MT of Bituminous Concrete continuously in just 24 hours.
This achievement stands as a strong symbol of the nation’s infrastructure strength and Andhra Pradesh’s execution capability. I convey my sincere thanks to Hon’ble Prime Minister Sri @narendramodi Ji and Hon’ble Union Minister for Road Transport & Highways Sri @nitin_gadkari Ji for their special focus on Andhra Pradesh infrastructure development.
Under the visionary leadership of Hon’ble CM Sri @ncbn garu, the NDA State Government is advancing with a clear roadmap to transform connectivity across Andhra Pradesh.
Best wishes to the engineers and field teams for the two Guinness World Record attempts scheduled by 11 January 2026 - @PawanKalyan
అనుమతులు ఉన్నా మైనింగ్ కి అడ్డు తగులుతున్నారు
•పుంగనూరు నియోజక వర్గం సదుంలో కొందరు నాయకుల ఆగడాలపై ఉప ముఖ్యమంత్రి @PawanKalyan కు ఫిర్యాదు చేసిన ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్
•చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి
రాష్ట్రాలు, ప్రాంతాలు వ��రైనా మనమంతా భారతీయులం. ఏ రాష్ట్రం వారు ఏ రాష్ట్రంలో అయినా జీవించే హక్కు రాజ్యాంగం కల్పించింది. అలాగే ఏ రాష్ట్రం వారు ఏ రాష్ట్రంలో అయినా పనులు చేసుకోవచ్చని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. స్థానికేతరుల పేరిట అనుమతులు ఉన్నా పనులు చేయకుండా అడ్డు తగిలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. బుధవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో మధ్యప్రదేశ్, మాండ్లా పా��్లమెంటు సభ్యులు, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ డాక్టర్ ఫగ్గన్ సింగ్ కులస్తే గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిశారు.
ఈ మర్యాదపూర్వక భేటీలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం పరిధిలోని సదుంలో మధ్యప్రదేశ్ వాసులు గ్రానైట్ మైనింగ్ కి అనుమతులు పొందారని, స్థానిక నాయకులు మైనింగ్ ప్���క్రియను అడ్డుకుంట���న్నారని డాక్టర్ కులస్తే గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మైనింగ్ ఎలా చేస్తారని బెదిరింపులకు దిగుతున్నారని చెప్పారు. ఈ అంశంపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాంటి చర్యలకు పాల్పడే వారి పట్ల కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, అనుమతులు ఉన్న వారు నిబంధనలు ప్రకారం మైనింగ్ చేసుకునే ప్రక్రియను అధికార యంత్రాంగం చూస్త���ందని భరోసా ఇచ్చారు.
డోలీ రహిత గిరిజన రహదారుల లక్ష్యంతో కీలక నిర్ణయం !!
మన Hon’ble DyCM శ్రీ @PawanKalyan గారి నేతృత్వంలో మన్యం ప్రాంతంలోని మారుమూల గిరిజన గ్రామాలకు ₹105 కోట్లతో రోడ్ల నిర్మాణ పనులు చేపట్టబడుతున్నాయి. !!
నిధుల కేటాయింపు వివరాలు:
• కురుపాం నియోజకవర్గానికి – ₹78 కోట్లు
• గిరిజన ఆశ్రమ పాఠశాలల అభివృద్ధికి – ₹4.35 కోట్లు
• అన్ని గిరిజన హాస్టళ్లలో RO ప్లా���ట్లు & మరుగుదొడ్ల నిర్మాణానికి – ₹37.50 కోట్లు
@mvrkteja !! @mgnregsap !! @mopr_goi
Warm birthday greetings to the Hon’ble Governor of Andhra Pradesh, Justice S. Abdul Nazeer Ji
As a former Judge of the Supreme Court of India, he was part of Constitution Benches that delivered landmark judgments, including the Ayodhya verdict, upholding constitutional values and the rule of law. As Governor of Andhra Pradesh, his guidance rooted in constitutional wisdom continues to strengthen democratic institutions and public governance. I pray for his good health, long life, and continued service to the nation - @PawanKalyan@governorap
Wishing @arrahman sir a very Happy Birthday ❤🔥
May this year bring you great health, happiness, and endless music.
#ChikiriChikiri was just the beginning. Can’t thank you enough for the magic you’ve woven for #Peddi
రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి శ్రీ @PawanKalyan గారు వెలగపూడిలోని సచివాలయం 2వ బ్లాక్ లో అటవీశాఖ ఉన్నతాధికారులతో ��మీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 50 శాతం గ్రీన్ కవర్ ప్రాజెక్టుల పురోగతిపై చర్చిస్తున్నారు. సమావేశంలో అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ కాంతిలాల్ దండే, అటవీశాఖ సలహాదారు శ్రీ మల్లికార్జునరావు, పీసీసీఎఫ్ శ్రీ చలపతిరావు, అడిషనల్ పీసీసీఎఫ్ శ్రీమతి శాంతిప్రియా పాండే, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
MY ALL TIME FAVOURITE HUMAN BEING 🙏❤️🤗
Every time I meet you, your positivity inspires me and teaches me so much sir.
Happy birthday to my dearest @arrahman Sir ❤️❤️❤️❤️
Can’t wait for everyone to feel the magic of the 2nd single 🎶🔥
I promise it’s a BLASTTT 💥✨
Dear @arrahman garu,
Wishing you a very happy birthday! 🎶
Your music has always been a timeless gift to the world, creating chartbusters that resonate deeply with all of us. 💐
Best wishes and may you continue to spread joy through your music for many more years. ✨