బనగానపల్లె కాపులపల్లె ఫామ్‌హౌస్‌లో పట్టణానికి చెందిన కూటమి నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించాను. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ అభ్యర్థుల ఎంపికపై వార్డుల వారీగా నాయకులు, కార్యకర్తలతో చర్చించాను. ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక, క్షేత్రస్థాయి పరిస్థితులపై సమాలోచనలు జరిపాను. ఈ కార్యక్రమంలో బిజెపి నంద్యాల జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు గారు పాల్గొన్నారు.
#BCJR #BCJanardhanReddy #Banaganapalli #Banaganapalle
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి.
"అవుకు మూలమ్మ తల్లి" ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని, మీరు తలపెట్టే ప్రతి మంచి కార్యం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ దసరా శుభాకాంక్షలు
#HappyDussehra
Tirupati, Andhra Pradesh: On the alleged deliberate demolition of a ₹4.75-crore road by YSRCP workers in Pullampet, Jana Sena Tirupati In-Charge Kiran Royal says, "During the elections in Andhra Pradesh, when the elections were very hard-hitting and intense, the peak of the YSR Congress Party's madness knew no bounds. A lorry was driven onto a road built with ₹4.75 crore of government funds in Pullampet, completely damaging the entire road. This is outrageous, completely outrageous. What is happening in the State? Even while being in government, we want to work for the people; while we are developing, didn't the YSR Congress Party do it? Will they do things like this? Will they take it out on the roads meant for the people? Unable to take revenge on the Jana Sena Party scooter, are they taking it out on the people? People, please understand; remember all of these things in the upcoming elections when the YSR Congress Party is going to contest."
He further adds, "When the government is serious about this matter, the opposition makes various allegations. Whether the opposition did it or your officials did it, there is a limit to how far one can go in politics, but doing things like this is not correct. Whoever it may be—when your government was in power we worked, and we appreciate the development you did—we are warning you not to do such cheap tricks. Pawan Kalyan has taken this seriously, already sent word to the SP, held press meets, and issued notices. They must be severely punished; non-bailable cases should be filed against them so that anyone thinking of doing this to a road in the future will be terrified."
Shocking and shameful. A ₹4.75 crore road built for the people of Ananthasamudram and Papakka Garipalle in Pullampeta mandal was torn up with a tractor by @YSRCParty leaders, just four days after it was laid. This is a road villagers waited years for.
Destroying public property out of spite is not politics, it is an arrogant attack on the people. Requesting Collector Tirupati and the district police to ensure strict action against those responsible and restore the road at the earliest.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి. ఈ పర్వదినం రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
#VijayaDashami#HappyDussehra#BCJR#BCJanardhanReddy
#AndhraPradesh
ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులు కార్యాలయంలో మంత్రివర్యులు శ్రీ ఎన్ ఎండి ఫరూక్ గారిని, నంద్యాల మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి శ్రీ డాక్టర్ బాబన్ గారిని కలిసి నంద్యాల మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించాము.
దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కుటుంబ సమేతంగా పట్టువస్త్రాలు సమర్పించడం ఆనందంగా ఉంది. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశాను.
రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించాను. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని ప్రార్థించాను. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి, ఆలయ ఈవో ఎం. శ్రీనివాసరావుగారు, దేవస్థానం పాలకమండలి చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు గారు పాల్గొన్నారు.
#DeviNavarathrulu
#Srisailam
#BCJR
#BCJanardhanReddy
#AndhraPradesh
ఎన్నికల కోడ్ కారణంగా ‘జనవాణి’ తాత్కాలికంగా నిలిపివేత
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద నిర్వహించే ‘జనవాణి’ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపి వేయడమైనది. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం జనవాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుంది. కార్యక్రమాన్ని ఎప్పుడు పునఃప్రారంభిచబోయేది ముందుగా తెలియజేస్తాము.
#janavaani
హైదరాబాద్‌లో నిర్వహించిన ‘నాద బ్రహ్మోత్సవం’ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది. తిరుమల శ్రీనివాసునికి పదపుష్పాలతో, నాదసుధలతో అర్చన జరిపే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ముదావహం. దశాబ్దాలుగా అన్నమయ్య సంకీర్తనా ప్రచారానికి కృషి చేస్తున్న శ్రీమతి శోభారాజ్ గారికి, శ్రీ నందకుమార్ గారికి అభినందనలు. ఈ సందర్భంగా అందరికీ హృదయపూర్వక దుర్గాష్టమి, మహార్నవమి మరియు విజయదశమి శుభాకాంక్షలు.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా. క్షణిక ఆవేశాలు, సత్వర ఫలితాలు అనే ఆలోచనలను వదిలి, సత్యం-శ్రమ-పట్టుదలతో ముందడుగు వేయడమే నిజమైన విజయదశమి స్ఫూర్తి. ఈ పండుగ సందర్భంలో నాదబ్రహ్మోత్సవం వేదిక నుంచి వైద్యరంగానికి విశేష సేవలందించిన ఎ.ఐ.జి హాస్పిటల్స్ చైర్మన్, ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ డి. నాగేశ్వర రెడ్డి గారికి "నవ వైశ్వానర" బిరుదు, సిద్ధ వైద్యానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన డాక్టర్ సత్య సింధుజ గారికి 'ధైర్య' పురస్కారం అందజేయడం ముదావహం. వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
అన్నమయ్య సంకీర్తనలు కేవలం భక్తి మార్గాన్నే కాక, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసాన్ని అందిస్తాయి. "ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన..." అన్న కీర్తన చెప్పే సందేశం – మన ఆలోచన ఎంత గొప్పగా ఉంటే, మన విజయం అంత గొప్పగా ఉంటుంది. ఈ ప్రేరణతో... యువతరం ఆధ్యాత్మిక స్ఫూర్తిని అలవర్చుకోవాలి.
బనగానపల్లె పట్టణ సమీపంలోని కాపులపల్లె ఫామ్‌హౌస్‌లో కూటమి నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించాను. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ అభ్యర్థుల ఎంపికపై నాయకులతో చర్చించాను.
స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించాను. అభ్యర్థుల ఎంపిక విషయంలో స్థానిక పరిస్థితులు, నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపాను. ఎన్నికల సన్నద్ధత, అనుసరించాల్సిన కార్యాచరణపై నాయకులకు దిశానిర్దేశం చేశాను.
కోయిలకుంట్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి పార్టీల ముఖ్య నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించాను. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కోయిలకుంట్ల మండల పరిధిలో అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల కార్యాచరణ, కూటమి పార్టీల మధ్య సమన్వయం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించాను
స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపికలో పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు, క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి తదితర అంశాలపై నాయకులతో సమీక్షించాను.
#BCJR #BCJanardhanReddy #TeluguDesamParty #ChandrababuNaidu #Banaganapalle
జగన్ దర్శకత్వంలో
స్థానిక ఎమ్మెల్యే నేతృత్వంలో
ప్రకాశం జిల్లా దర్శిలో గొడ్డలి పార్టీ గుండాలు బీభత్సం సృష్టించారు. నామినేషన్ వేసేందుకు వేల మంది కర్రలు, రాడ్లతో వచ్చి దాడులకు తెగబడ్డారు. పోలీసుల తలలు పగలగొట్టారు. స్థానిక ఎన్నికల్లో గొడ్డలి పార్టీ అరాచకం రోజురోజుకూ శృతిమించిపోతోంది.
#YCPMarkViolence
#YcpCriminalPolitics
#YSRCPRowdyism
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh
జేఎన్టీయూ అనంతపురం పరిధిలోని OTPRIలో మూడు భవనాల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఇందులో ఫార్మసీ బ్లాక్‌తో పాటు బాలుర, బాలికల హాస్టల్ భవనాలు ఉన్నాయి. విద్యార్థులకు అవసరమైన వసతి, విద్యా సదుపాయాలను మెరుగుపరిచే దిశగా ఈ భవనాలు అందుబాటులోకి రానున్నాయి.
రూ.22 కోట్ల అంచనా వ్యయంతో ఈ మూడు భవనాల నిర్మాణాన్ని చేపట్టారు. నిర్మాణ పనులు పూర్తికావడంతో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అవకాశం ఏర్పడింది.
కోవెలకుంట్ల టీడీపీ కార్యాలయంలో సంజామల మండల నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించాను. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా సమష్టిగా పనిచేయాలని సూచించాను.
రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతలు చేస్తున్న అల్లర్లు, అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చాను. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలనూ కూటమి అభ్యర్థులే ఘనవిజయం సాధిస్తున్నారు.
#BCJR #BCJanardhanReddy #TeluguDesamParty #Banaganapalle #BCJRForBanaganapalle
#Jailer2 అనుకున్నట్టే కుమ్ముతుంది తెలుగు తమిళ్ మలయాళం అని లేదు ప్రతి దగ్గరే ఒక్కటే మాట సినిమా సూపర్ హిట్..
తెలుగు లో నెక్స్ట్ లెవెల్ బ్లాక్‌బస్టర్ .. టికెట్స్ దొరకట్లేదు చాలా చోట్ల …🏆🏆🏆👌👌👌💥💥💥
#Rajinikanth
నంద్యాల, అక్టోబర్ 17
నంద్యాల జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల పర్యవేక్షణకు జనరల్ అబ్జర్వర్‌గా జె. వెంకట మురళి, ఐఏఎస్, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్‌గా పి. శ్యామల, ఐఎఫ్ఎస్ నియమితులైనట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
-DIPRO NDL
అవుకు స్టేట్ బ్యాంక్ సమీపంలోని మరియు కోయిలకుంట్లలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయాల్లో నిర్వహిస్తున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించాను.
ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థించాను. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిభావంతో, ఆధ్యాత్మిక వాతావరణంలో వైభవంగా నిర్వహించడం ఆనందంగా ఉంది.
#DeviNavarathrulu
#BCJR
#BCJanardhanReddy
#Banaganapalle