రాజకీయాల్లో జనసేనది నూతన ఒరవడి
అన్ని విభాగాలకు దరఖాస్తుల వెల్లువ
దరఖాస్తులను పరిశీలించనున్న జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
మీడియా సమావేశంలో మాట్లాడిన సమాచార సేకరణ కమిటీల కేంద్ర కార్యాలయ సమన్వయకర్త, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ @TSivasankararao
Link: https://t.co/Uy5PotIEjK
జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ ప్రక్రియకు విశేష స్పందన
• 7 రోజుల పాటు సాగిన సమాచార సేకరణ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 35 వేలకుపైగా దరఖాస్తులు
• వచ్చే 2 వారాల్లో దరఖాస్తుల పరిశీలన
• ఆగస్ట్ 15 నాటికి పంచాయతీ నుండి పార్లమెంట్ స్థాయి వరకు కమిటీల నియామకం పూర్తి చేసేలా అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి నిర్ణయం
#JSPMembershipToLeadership
#JSPForNewAgePolitics
మహిళల భాగస్వామ్యం..వికసిత తెలంగాణ నిర్మాణానికి బలమైన మార్గం
మీ ప్రతిభ...మీ సమయం...మీ సేవ...
వికసిత తెలంగాణ నిర్మాణానికి దోహదపడేందుకు..
జనసేనతో కలిసి ప్రజా సేవలో భాగస్వాములు కండి
మీ ఆసక్తి, నైపుణ్యం, అనుభవానికి అనుగుణంగా జనసేనలో వివిధ బాధ్యతల్లో సేవలందించేందుకు మీ వివరాలను ఈ క్రింది లింక్ ద్వారా నమోదు చేసుకోండి.
https://t.co/OUTJ3XP5TE
#JanaSenaTelangana #JanaSenaMissionTelangana #JSPForNewAgePolitics
గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి సహకారంతో ప్రారంభమై నేడు జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందుతున్న కడప మున్సిపల్ స్కూల్ స్మార్ట్ కిచెన్..!
#PawanKalyanAneNenu
సముద్రంలో మత్స్యకారుల గల్లంతుపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆరా
•విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాలని ఆదేశం
•మెరైన్ పోలీసులు, కోస్టు గార్డు, నేవీ సహకారం తీసుకోవాలని సూచన
విశాఖ హార్బర్ నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు గల్లంతైన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడి ఘటన వివరాలు, గాలింపు చర్యల వివరాలు తెలుసుకున్నారు. ఈ నెల 1వ తేదీన వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు తుపాను హెచ్చరికల నేపథ్యంలో తిరుగు ప్రయాణమైనట్టు, కొన్ని గంటల్లో తీరానికి చేరుకుంటారనగా ఆచూకీ గల్లంతైనట్టు కలెక్టర్ తెలిపారు. మత్స్యకారుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. మత్స్యశాఖ అధికారులను అప్రమత్తం చేశారు. మెరైన్ పోలీసులు, కోస్టు గార్డు, నేవీ సహకరంతో సముద్రంలో విస్తృతంగా గాలింపు కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఇప్పటికే నేవీకి చెందిన హెలీకాప్టర్ తో గాలింపు చేపట్టినట్టు కలెక్టర్ వివరించారు. సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తూ వివరాలు తెలియజేయాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్దేశించారు. గల్లంతైన మత్స్యకారులను రక్షించేందుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని ఆందోళన చెందవద్దని వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.
@PMOIndia@AndhraPradeshCM@PIB_India@IPR_AP@pibvijayawada
ఈ రోజు జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రసంగించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు మరియు జిల్లా అధ్యక్షులు శ్రీ గాదె వెంకటేశ్వరరావు గారు.
@JanaSenaParty@PawanKalyan@JSPShatagniTeam@Bonaboyina9@BolisettiSrinu@GadeTweets
తప్పులు జరిగిన అన్ని సందర్భాల్లో #JustAsking అని అడిగి ఉంటే మీ పైన అనుమానాలు ఉండవు.
కానీ సెలెక్టివ్ గా కొన్ని మాత్రమే అది కూడా అర్థం లేని సందర్భాలు, వ్యాకరణాలతో సమాజంలో చీలికలు, రాష్ట్రంలో విధ్వంసం సృష్టించే ప్రయత్నం స్పష్టంగా కనపడుతుంది.
2019 నుండి 2024 వరకు ఏ ప్యాలెస్ మీ గొంతుకు తాళం వేసింది? అప్పుడు గుర్తు రాని జస్ట్ ఆస్కింగ్ ఇప్పుడే, ప్రశ్నించాల్సిన సందర్భాలు లేనప్పుడే ఎందుకు గుర్తుకు వస్తాయి ?
ఆనాడు తనని దూషించిన వైసీపీ వారికి పవన్ కళ్యాణ్ గారు సమాధానం ఇచ్చారు.
అది కూడా సహించి సహించి తిరగబడ్డారు.. - మంత్రి శ్రీ @kandulaDurgesh
🙏🫡
LEADER @PawanKalyan Garu is the inspiration for this Smart Kitchen Project in Kadapa.
He also donated ₹10 lakh from his own pocket.
Currently it is serving 12,000 meals/day.
- Kadapa District Collector
విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జనసేన నిర్మాణ సారధుల సమాచార సేకరణ ప్రక్రియలో భాగంగా ఐదవ రోజు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.
#JSPMembershipToLeadership#JSPForNewAgePolitics
On the Mahasamadhi Day of Swami Vivekananda Ji, I pay my humble tributes to one of India's greatest spiritual luminaries, whose timeless wisdom awakened the soul of a nation and continues to inspire humanity across generations.
Swami Vivekananda Ji believed that the true strength of a nation lies in the character, courage, and self-confidence of its people. His clarion call to "Arise, Awake, and Stop Not Till the Goal is Reached" continues to inspire millions to pursue excellence, serve society with compassion, and dedicate themselves to the greater good of the nation.
His profound message of spiritual awakening, national pride, social harmony, and selfless service remains as relevant today as ever. As we strive towards the vision of a Viksit Bharat, his ideals remind us that the progress of a nation is built not only through economic growth, but through enlightened minds, strong character, and unwavering commitment to humanity.
On this solemn occasion, let us rededicate ourselves to the timeless ideals of Swami Vivekananda Ji and work together to build a stronger, more compassionate, self-reliant, and united Bharat.
– @PawanKalyan
#SwamiVivekananda
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఆ పోరాట యోధునికి నా ఘన నివాళులు అర్పిస్తున్నాను.
స్వేచ్ఛ కోసం బ్రిటిష్ పాలనను ధైర్యంగా ఎదిరించి, గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అల్లూరి సీతారామరాజు గారు భారత స్వాతంత్ర్య సమర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన పోరాటం ఒక ఉద్యమం మాత్రమే కాదు... తెగువ, త్యాగం, దేశభక్తి ఎన్నటికీ ఓడిపోవని ప్రపంచానికి చాటి చెప్పిన చరిత్ర.
స్వేచ్ఛను కాపాడుకోవాలంటే బాధ్యతతో జీవించాలి... దేశాన్ని బలంగా నిలబెట్టాలంటే సేవాభావంతో ముందుకు సాగాలి... సమాజం కోసం నిలబడటమే నిజమైన దేశభక్తి అని అల్లూరి సీతారామరాజు గారి జీవితం మనకు నేర్పుతోంది.
ఆ మహావీరుడి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని, న్యాయం, సేవ, దేశభక్తి విలువలను ఆచరిస్తూ వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరం భాగస్వాములం కావాలని ఆకాంక్షిస్తున్నాను.
– @PawanKalyan
#AlluriSeetaramaRaju
అరకు పార్లమెంట్ లో జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం అరకు పార్లమెంట్ పరిశీలకులు శ్రీ @NagaBabuOffl గారి నేతృత్వంలోని 28 మంది సభ్యుల బృందం రంపచోడవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకుల నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించడం జరిగింది. ముందుగా ఈరోజు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్టీ కమిటీల్లో బాధ్యతలు తీసుకుని పార్టీ కోసం పనిచేసేందుకు సిద్ధంగా ఉన్న నాయకులు, జనసైనికుల నుండి దరఖాస్తులు సేకరించి, పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వీటిని తీసుకెళ్లనున్నట్లు ఆయన తెలిపారు.
#JSPMembershipToLeadership #JSPForNewAgePolitics
నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జనసేన నిర్మాణ సారధుల సమాచార సేకరణ ప్రక్రియలో భాగంగా ఐదవ రోజు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.
#JSPMembershipToLeadership#JSPForNewAgePolitics
స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా పన్ను వసూళ్లలో ఏపీ @PawanKalyan దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది! 🌟👏
రాజకీయనాయకులు కాదు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు విజయాల గురుంచి 👏👏
Every State in India should learn from Andhra Pradesh's Panchayat department - Central Panchayati Raj Secretary Vivek Bharadwaj garu at National E-governance conference.
Panchayati Raj Minister on Duty @PawanKalyan 🫡👏