చైత్ర పౌర్ణమి నుండి ప్రారంభమయ్యే 41 రోజుల హనుమాన్ దీక్ష ముగింపు రోజైన వైశాఖ బహుళ దశమి పర్వదినాన మన తెలుగు రాష్ట్రాల్లో భక్తులు నిష్టతో, భక్తి శ్రద్ధలతో హనుమాన్ జయంతి జరుపుకుంటారు.
బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమర��గతా |
అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాద్భవేత్ ||
ఆ పవనపుత్రుడు ఆంజనేయ స్వామి కరుణతో మీకు, మీ కుటుంబానికి సకల శుభాలు కలగాలని కోరుకుంటూ ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
#HanumanJayanti
అంజనీ పుత్రుని ఆశీస్సులు, ఆ రామచంద్రుని కరుణాకటాక్షాలు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు.
#HanumanJanmotsav
రామ మార్గం అనుసరణీయం
రామ నామం స్మరణీయం
రామ పాలన ఆదర్శనీయం
రామ జపం ఎంతో పుణ్యం
ఆ శ్రీరాముడి కరుణాకటాక్షాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
#RamNavami
ఈ కొత్త సంవత్సరం ప్రతి ఇంటా సిరి సంపదలు కురిపించాలని, ఆనందోత్సాహాలతో రాష్ట్రం సుభిక్షంగా విలసిల్లాలని కోరుకుంటూ ప్రజలందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
#Ugadi#Ugadi2026
నేడు గిరిపుత్రుల మధ్య జనసేన 13 వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం
జనసైనికులకు, జనసేన నాయకులకు, వీరమహిళలకు జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
#JanaSenaFormationDay#JSPFormationday