ఉపాధి హామీ పథకం ద్వారా బీడు భూములను అభివృద్ధి చేసి సాగుకు యోగ్యంగా మార్చిన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం అక్కపల్లిగూడెం పంచాయతీ కార్యదర్శి భారత అవినాష్ కృషిని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందించారు.
స్థానిక రైతులతో సంప్రదించి బీడు భూముల్లో ఉపాధి కూలీలతో పనులు చేయించి రాళ్ల నేలను సిరుల సాగుకు ఉపయుక్తంగా మార్చడం ద్వారా పంచాయతీ కార్యదర్శి అవినాష్ ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు. పట్టుదల, సంకల్పంతో ముందుకు సాగ���న అవినాష్‌ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు అన్నారు. @eenadulivenews #Akkapalligudem #Janagama
@seethakkaMLA జూనియర్ కార్యదర్శులను తక్షణమే ఈ నిబంధనలు లేకుండా రెగ్యులర్ చేయాలని పంచాయతీ కార్యదర్శుల సమస్యలపై ప్రస్తుత పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు గత సమ్మెలో సంపూర్ణ మద్దతు తెలిపిన సీతక్క గారు
#Seethakka#RevanthReddy
పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ వర్యులు గౌరవ శ్రీ Dr @seethakkaMLA సీతక్క గారిని మర్యాద పూర్వకం గా కలిసి మీరు మా శాఖ తీసుకోవడం అదృష్టం గా భవిస్తున్నాము అని ఆనందం వ్యక్తం చేస్తూ సీతక్క గారికి పంచాయతీ సెక్రటరీ ఫెడరేషన్ తరుపున శు��ాకాంక్షలు చెప్పడం జరిగింది💐💐
#Seethakka
KTR అంటే ఎందుకు నీకు ఆదర్శం అని అడిగేవాళ్లకు 👇
ఎంత ఎదిగిన ఒదిగి ఉండే తత్వం అన్నకు సొంతం 🙏🏼
ఎందుకంటే గతాన్ని మర్చి పోనీ వ్యక్తి భవిష్యత్తుని అద్భుతంగా తీర్చిదిద్ధుతాడు
మన పనులు మనం చేసుకోవడంలో తప్పేంటి
అవి బయటికి చెప్పడంలో తప్పేంటి..అని గర్వాంగా చెప్తున్నా KTR అన్న 👇
#ForeverKTRanna
కార్యకర్తలే మా బలం..
-ఏ పార్టీకి లేనంత బలగం బీఆర్ఎస్ కు ఉన్నది..
జనగామ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బూత్ కమిటీల సమావేశానికి నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరై మాట్లాడారు.
KCR ఒక్కడి నుండి తెలంగాణ రాలేదు : కొందరు మూర్కులు, చరిత్ర తెలియని అమాయకులు
కానీ KCR అనే ఒక్కడు లేకుంటే "తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కల కలగానే మిగిలిపోయిండేది"
తొలి దశ ఉద్యమంలో రాని తెలంగాణ..
మలి దశ ఉద్యమంలోనే ఎందుకోచ్చింది
ఎందుకంటే అప్పట్టి నాయకత్వం పదువుల కోసం తెలంగాణ వాదన్ని ఢిల్లీ కాడ తాకట్టు పెడితే
ఇప్పట్టి నాయకుడు KCR కేంద్ర మంత్రి లాంటి పదవులను కూడా గడ్డి పోచలాగా తీసేసి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసి ఢిల్లీ మెడలు వంచి త్యాగాల పునాది మీద తెలంగాణ సాదించిండ్రు
#KCROnceAgain
రాజకీయ నాయకుడనే వాడు ఓటమికి భయపడరాదు..
నాకు మందు, డబ్బు పంచి గెలవాలనే ఆలోచన లేదు, ఇంత వరకు 4 ఎలక్షన్ లు మందు, డబ్బు పంచకుండానే గెలిచాను
ఎందుకంటే నాకు నేను సమాధానం చెప్పుకోవాలి "పని చేసి' గెలిచిన "పంచి" గెలిచినా అని : మంత్రి @KTRBRS
చక్కని చదువుకోసం ఉదయాన్నే విద్యార్థుల కడుపు నింపాలన్న గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్’ పథకం
నేడు నిర్మల్ జిల్లాలో పర్యటించి.. ప్రగతి నివేదన సభలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ కేటీఆర్ గారు.
@KTRBRS@IKReddyAllola@JohnsonKTRS