మొదటి నుంచి ఈ దొంగ మోడీకి తెలంగాణ అంటే వివక్ష..
రేవంతన్న అంటే కక్ష..
తెలంగాణ ఎదుగుతుంటే ఓర్వలేడు..
ఆదుకోవడానికి ముందుకు రాడు..
ఇలాంటి నీచులను తెలంగాణ పొలిమేరలకు కూడా అడుగుపెట్టనియ్యద్దు..
మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అరెస్ట్!
లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పినపాక మాజీ ఎమ్మెల్యే, BRS నాయకుడు రేగా కాంతారావును బెంగళూరు సమీపంలో అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ పోలీసులు.
#BRSFailedTelangana
Young people are standing in front of the Indian Press, but Amit Shah and the Prime Minister do not have the courage to stand here.
: LoP Shri @RahulGandhi
జీవితమంతా తెలంగాణ కోసమే బతికిన గద్దర్‌ను నాడు దొరలు అవమానిస్తే..
నేడు ప్రజాపాలన ఆయన పోరాటానికి పట్టంగట్టింది...
తరతరాలు ఆయన పేరు నిలచిపోయేలా చేసింది..
జోహార్ గద్దరన్న!
@2bhkfamily తెలంగాణ రాష్ట్రంలో 2019 సంవత్సరంలో ఇంటర్మీడియట్ ఫలితాల విడుదల సమయంలో 20 మందికిపైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. దీనికి ప్రధాన కారణం కేటీఆర్, కెసిఆర్ మరియు బిఆర్ఎస్ ప్రభుత్వం.
గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 22 పరీక్షల పేపరు లీకులు జరిగాయి.