Called on Hon’ble PM Shri @narendramodi Ji along with Shri @naralokesh Garu, Shri @RamMNK Garu, and NDA MPs from Andhra Pradesh.
Conveyed heartfelt gratitude of crores of people of #AndhraPradesh for the historic passage of the Andhra Pradesh Reorganisation (Amendment) Bill, 2026, giving legal sanctity to Amaravati as the Capital — a moment of justice, hope, and long-awaited fulfilment.
Shared the extraordinary sacrifices of our farmers, whose resilience kept the dream alive. Under the visionary leadership of CM Shri @ncbn Garu and Dy CM Shri @PawanKalyan Garu, this marks a defining step toward accelerated development and a prosperous future for Andhra Pradesh.
Sought Hon’ble PM’s continued guidance to build Amaravati into a world-class capital.
గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని, శ్రీ నారా లోకేష్ గారు, శ్రీ రామ్మోహన్ నాయుడు గారు మరియు ఆంధ్రప్రదేశ్ NDA ఎంపీలతో కలిసి మర్యాదపూర్వకంగా కలిసాము.
ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున అమరావతిని రాజధానిగా చట్టబద్ధం చేసిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2026 ఆమోదానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశాము.
ఇది రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక ఆశయాలకు న్యాయం చేసిన చారిత్రాత్మక నిర్ణయం.అమరావతి కోసం రైతులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ, వారి అచంచల విశ్వాసమే ఈ విజయానిక��� పునాది అని పేర్కొన్నాము.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇది కీలక మైలురాయిగా నిలుస్తుంది.
#HistoricAmaravatiResolution
ప్రజా రాజధాని అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక. ఈరోజు లోక్‌సభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందడం ఆంధ్రులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. గత పాలనలో ఎదురైన చీకట్లు తొలగిపోయి, అమరావతి భవిష్యత్తు పై ఉన���న సందిగ్ధతకు శాశ్వతంగా తెరపడింది. రైతుల త్యాగానికి, ప్రజల ఆకాంక్షలకు దక్కిన గౌరవం ఇది. స్వర్ణాంధ్ర నిర్మాణంలో ఇది ఓ కీలక మైలురాయి. అమరావతి ఇక అజేయం..అజరామరం. రాజధానిని విశ్వనగరంగా తీర్చిదిద్ది ప్రపంచ పటంలో నిలుపుతాం. సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీ గారికి, హోం మంత్రి అమిత్ షా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. లోక్ సభలో బిల్లుకు మద్దతు పలికిన అన్ని పార్టీలకు ఆ��ధ్రప్రదేశ్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను.
@narendramodi
@AmitShah
రాజ్యసభ ఆమోదంతో పార్లమెంటరీ ప్రక్రియ పూర్తయి, అమరావతి ఆంధ్రప్రదేశ్‌కు శాశ్వత, ఏకైక రాజధానిగా మరింత బలమైన స్థాయిలో స్థిరపడింది.
ఇద��� కేవలం ఒక నిర్ణయం కాదు రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశను నిర్దేశించే చారిత్రాత్మక మలుపు.
ఈ చారిత్రాత్మక ముందడుగుకు మార్గదర్శకులైన గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారు, గౌరవ హోం మంత్రి శ్రీ @AmitShah గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు మరియు మంత్రి శ్రీ @naralokesh గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
#HistoricAmaravatiResolution
అమరావతి చట్టబద్దత బిల్లుపై పార్లమెంటులో జరిగిన చర్చ మొత్తం టీవీలో చూశాను. ఉత్కంఠ రేపింది. అమరావతి చరిత్ర-సంస్కృతి, ఆవశ్యకత సభ్యులు వివరిస్తుంటే ఒక ఆంధ్రుడిగా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం, దేశంలోని వివిధ పార్టీలు మద్దతుగా నిలవడం ఐదుకోట్ల ఆంధ్ర ప్రజల ఆకాంక్షకు అద్దం పట్టింది. లోక్ సభ వేదికగా అమరావతి గొప్పతనం దేశమంతటికీ మరోసారి పరిచయమైంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రజాస్వా��్య దేవాలయం పార్లమెంటులో చరిత్ర సృష్టించిన అమరావతి చట్టబద్ధత బిల్లు చర్చలో పాల్గొనకుండా వైసీపీ సభ్యులు వాకౌట్ చేయడం వారి ద్రోహబుద్ధికి నిదర్శనం. జగన్ ఎన్ని జన్మలెత్తినా అమరావతిలో ఒక్క ఇటుకనూ తాకలేడు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధినీ ఆపలేడు. నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ శాశ్వతం, నా రాజధాని అమరావతి అజరామరం.
#HistoricAmaravatiResolution
Today marks a truly historic and deeply emotional moment for my state.
With the passage of the Andhra Pradesh Reorganisation (Amendment) Bill, 2026 in the Lok Sabha, recognising #Amaravati as our sole Praja Rajadhani, the collective aspirations of millions have found expression on the floor of the nation’s Parliament.
On behalf of my people of Andhra Pradesh, I express my heartfelt gratitude to the Union NDA Government led by Hon’ble Prime Minister Shri Narendra Modi ji for making this moment possible and for taking this decisive step towards securing our capital.
I also extend my sincere thanks to every Party and Hon’ble Member of Parliament who spoke in support of the Bill. It was truly heartening to witness unity across party lines in support of Andhra Pradesh and in recognition of the sacrifices made by our farmers.
I sincerely hope that the Bill will receive similar support in the Rajya Sabha.
@narendramodi
Deeply shocked and pained by the devastating flight crash in Ahmedabad. Our thoughts and prayers are with the passengers, crew members, their families, and the residents affected.
Just visited the crash site in Ahmedabad what I witnessed was deeply distressing. I’m on the ground, closely reviewing rescue and relief efforts.
Teams from DGCA, AAI, Air India, NDRF, and local administration are working round-the-clock. We're doing everything we can to support the victims and their families in this tragic hour.
@MoCA_GoI@narendramodi@AAI_Official@AmitShah@DGCAIndia
తిరుమల , తిరుపతి దేవస్థానాల ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ గా నన్ను నియమించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
నాపై విశ్వాసం ఉంచి దేవదేవుని సేవ చేసే అవకాశం కల్పించిన ఏపీ
ముఖ్యమంత్రి, గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి,ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ గారికి, రాష్ట్ర విద్యా శాఖ ��ంత్రి నారా లోకేష్ గారికి మనఃపూర్వక కృతజ్ఞతలు.
@ncbn @PawanKalyan @naralokesh
Such a happy occasion to meet and personally congratulate Shri @ncbn garu, as he prepares to play a crucial role at the State and the Centre. It reinforces my belief that truth and justice shall always prevail. #JaiTDP#JaiAndhraPradesh
రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వా��ావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైయస్సార్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. అధికారపార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది. వెరసి ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన��నాయి. గౌరవ గవర్నర్ గారు @governorap వెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తిచేస్తున్నాం. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకూ, సోషల్ మీడియా సైనికులకు తోడుగా ఉంటాం.
Dear @realyssharmila Garu,
Please accept my heartfelt thanks for the wonderful Christmas gifts. Nara family wishes you and your family Merry Christmas and a Happy New Year.
రాజకీయ నాయకుడు రాబోయే ఎన్నికల్లో గెలవటం కోసం పని చేస్తడు ..
ప్రజా నాయకుడు ... రాబోయే పది తరాల భవిష్యత్తు బాగు కోసం పని చేస్తాడు !!
@ncbn my Leader 🙏🏽🙏🏽
నా సన్నిహితుడికి జగన్ పాలన లో టిటిడి బోర్డు మెంబర్ పదవి ఇచ్చారా? ఏమ్మా భారతీ రెడ్డి గారు తప్పుడు సాక్షి పత్రిక కు సిగ్గు అనేది లేదా? పక్క రాష్ట్రాల్లో అక్రమాలకు పాల్పడ్డాడని అరెస్ట్ చేసిన బూదాటి లక్ష్మీనారాయణకు
వైసిపి పాలనలో టిటిడి బోర్డు మెంబర్ పదవి ఎలా వచ్చింది? ముడుపులు అందుకోకుండానే
బూదాటి లక్ష్మీనారాయణను టిటిడి బోర్డు మెంబర్ చె���్యాలని కరకట్ట కమల్ హాసన్ సిఫార్సు చేసారా? ఇక డ్రామాలు కట్టిపెట్టు కరకట్ట కమల్. టిడిపి మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త అబద్దయ్య గారు మాట్లాడింది నూటికి నూరుశాతం నిజం. అందుకు ఆయనను నేను అభినందిస్తున్నాను.
#WhyAPHatesJagan
స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ వల్ల 2 లక్షల మందికి పైగా నైపుణ్య శిక్షణ అందింది. పాడేరు వంటి ప్రాంతాల్లో సైతం స్కిల్ సెంటర్ పెట్టారు. అలాంటపుడు అవినీతి ఎక్కడ జరిగింది? ఇప్పటి వరకు చం���్రబాబుగారి మీద ఎన్నో కేసులు పెట్టారు. కానీ ఆయన తప్పు చేసినట్టు ఎవరూ నిరూపించలేక పోయారు
#FalseCasesAgainstNaidu
పాలకుల అక్రమాలకు అడ్డు చెప్పకపోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ముఖ్యంగా ప్రజలు మౌనంగా ఉంటే అన్యాయం చెలరేగిపోతుంది. అందుకే ఏపీ ప్రజలకు నా విజ్ఞప్తి! చంద్రబాబు గారి గురించి మీకు బాగా తెలుసు. ఆయన్ని అక్రమంగా నిర్బంధించడం తప్పు అని చెప్పండి.
చంద్రబాబు గారికి మద్దతుగా సెప్టెంబర్ 30, రాత్రి 7 నుండి 7.05 గంటల వరకు 5 నిమిషాల పాటు వీధుల్లోకి వచ్చి గంటలు మోగించండి. లేదా ఒక పళ్లెం తీసుకుని గరిటెతో కొట్టండి. విజిల్ వేయండి. రోడ్డు ప్రయాణంలో ఉంటే హారన్ కొట్టండి. మొత్తమ్మీద ఏదో ఒక శబ్దం చేసి ప్రభుత్వానికి మీ నిరసన తెలియజేయండి
#MothaMogiddham
#FalseCasesAgainstNaidu
చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఊరట
అంగళ్లు కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు ,
ఇద్దరు షూరిటీ...లక్షరూపాయలు పూచీ కత్తుతో బెయిల్ మంజూరు
#ChandrababuNaidu#TDP#TV5News