Breaking news: The year is 2119 and the 932th Pi Hackathon is starting in two days.
Dr.Nicolas Kokkalis just announced that the open mainnet will be launched soon (watch video👇)
🔥Retweet🔥 if you want more #AI videos🤣
#PiNetwork#WhatIDoForPi#PiHackathon#PiDay#Pi2Day
హైదరాబాద్ తెలంగాణ భవన్ లో సోమవారం రోజున మహరాష్ట్ర నేతలు పార్టీలో చేరికల సందర్భంగా గౌరవ బిఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రివర్యులు #KCR గారితో....
@BRSparty@KTRBRS@BRSHarish
ఈ కార్యక్రమంలో మాజీ శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఆంజనేయులు గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు బిక్ష్మమయ్య గౌడ్, సత్యనారాయణ గౌడ్, తెలంగాణ రాష్ట్ర టూరిజం ఎండి మనోహర్, ఎక్సైజ్ శాఖ అధికారులు , గౌడ సంఘాల రాష్ట్ర ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్న సందర్బంగా రాజ్యసభ సభ్యులు శ్రీ @SantoshKumarBRS గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ టూరిజం కార్యాలయంలో మొక్కను నాటడం జరిగింది.
@KTRBRS@BRSparty#GreenIndiaChallenge