మాజీ ప్రధానమంత్రి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారికి నా ఘన నివాళులు. 🙏
నిజాయితీ, నిరాడంబరత, క్రమశిక్షణ, దేశసేవకు ప్రతీకగా నిలిచిన శాస్త్రిజీ జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం. దేశ అభివృద్ధి, సమగ్రత కోసం వారు చేసిన సేవలను స్మరించుకుంటూ, వారి ఆదర్శాలను మన జీవితాల్లో ఆచరించేందుకు క��షి చేద్దాం.
🇮🇳 లాల్ బహదూర్ శాస్త్రిజీకి జయంతి సందర్భంగా ఘన నివాళులు. 🙏
జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా వారికి నా ఘన నివాళులు.
సత్యం, అహింస, శాంతి, స్వచ్ఛత, సామాజిక సమానత్వం వంటి విలువలను గాంధీజీ తన జీవితంలో ఆచరించి చూపించారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, సేవాభావాన్ని మరింతగా పెంపొందిద్దాం. 🇮🇳
#GandhiJayanti #MahatmaGandhi #GandhiJayanti2026
గ్రామ స్వరాజ్యానికి పునాదిగా నిలిచిన సచివాలయాలను ఎందుకు నిర్వీర్యం చేయాలనుకుంటున్నారు @ncbn గారూ ? ప్రజలకు ఇంటివద్దకే సేవలు అందడం మీకు ఎందుకు నచ్చడం లేదు? వాలంటీర్లకు రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామని ఎన్నికల ముందు అబద్ధపు హామీ ఇచ్చింది మీరే కదా? రెండున్నరేళ్లు అవుతున్నా ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పండి.
#SadistChandraBabu
#CBNFailedCM
గౌరవ జిల్లా కలెక్టర్ గారు వచ్చారు వెళ్లారు పరిష్కారం ఏది?
జియమ్మ వలస మండలం అలమండ పంచాయతీ చిన తోలుమండ (గిరిజన గ్రామం)గ్రామంలో మే నెలలో కురిసిన వర్షానికి వచ్చిన ఈదురు గాలులకు గ్రామంలో 32 రేకు ఇల్లులు పూర్తిగా డ్యామేజ్ అయిన నేపథ్యంలో ఈ గ్రామం పర్యటనకు వచ్చిన కలెక్టర్ గారు రేకుల ఇస్తాము అని మాట ఇచ్చి వెళ్లిపోవడం జరిగింది. కలెక్టర్ గారు మాట ఇచ్చారు కాబట్టి రేకులు ఇస్తారు అని ఎదురు చూసి చూసి కొంతమంది అప్పు చేసి రేకులను అమర్చుకున్నటువంటి పరిస్థితి. ఈ గ్రామంలో పరామర్శకు వచ్చినటువంటి నేపథ్యంలో గ్రామస్తులు ఈ విషయాన్ని నాకు చెప్పడం జరిగింది. ఇప్పటికైనా కలెక్టర్ గారు వారికి రేకులు ఇప్పిస్తారు అని ఆశిస్తున్నాము....
కలెక్టర్ గారు మీది పబ్లిసిటీ నా.....లేక పరిష్కార మార్గమా???
https://t.co/5cvgZGtVVI
**కొమరాడ మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం**
స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలను సంసిద్ధం చేస్తూ ఈరోజు కొమరాడ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది.
#YSRCongressParty
DSCస్కామ్ పై విచారణ చెయ్యాలని డిమాండ్ చేస్తూ వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన నిరసన పై టీడీపీ రౌడీలు, నారా లోకేష్ యువగళం టీం దాడులు చెయ్యడం దారుణం. దాడి చేసిన టీడీపీ వాళ్ళని అరెస్ట్ చెయ్యకుండా వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల పై అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. నారా లోకేష్ గారికి దమ్ముంటే DSCస్కామ్ పై సీబీఐ విచారణ జరిపించాలి.
#lokeshmustresign
#YSRCongressParty
https://t.co/GPCO8ByUAG
స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలను సంసిద్ధం చేస్తూ ఈరోజు గుమ్మలక్ష్మీపురం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ ���ార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది.
#YSRCongressParty
స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలను సంసిద్ధం చేస్తూ ఈరోజు జియమ్మ వలస మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది.
#YSRCongressParty
ఒకసారి నాణ్యతా పరీక్షల్లో విఫలమైన నెయ్యి, సంస్థ పేరు మార్చగానే టీటీడీ గడప దాటి ఎలా వచ్చింది? రవాణా పత్రాలు, ట్యాంకర్ నంబర్లు, సరఫరా వివరాలను పరిశీలించాల్సిన మీ పాలనా వ్యవస్థ ఎందుకు విఫలమైంది? మీ హయాంలో జరిగిన తప్పును వైయస్ జగన్ గారికి అంటగట్టడం రాజకీయ నీచత్వం కాదా @ncbn గారూ?
#NoAnimalFatInTTDLaddu
#CBNShouldApologizeHindus
#TirupatiLaddu
#SeizeTheLiarPK
మా ప్రభుత్వం లో నా సహచర మంత్రి వర్యులు శ్రీ ఆళ్ల నాని గారి ఆకస్మిక మృతి తీవ్ర విషాదాన్ని కలిగించింది. కరోనా సమయంలో ఆరోగ్య మంత్రిగా ప్రజలకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం.
ఆళ్ల నాని గారి ఆ���్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. 🙏
#AllaNani #RIPAllaNa
విఘ్నాలను తొలగించి, విజయాలను అందించే ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ… తెలుగు ప్రజలందరిక��� వినాయక చవితి శుభాకాంక్షలు. 🙏
ఆ గణనాథుడి కృపతో ప్రతి ఇంటా ఆనందం, ఆరోగ్యం, సుఖసంతోషాలు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
#వినాయకచవితి #శుభాకాంక్షలు
**అసైన్డ్ భూములపై సంపూర్ణ హక్కులు కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ హక్కులను నిలిపివేసింది కూ��మి ప్రభుత్వం**
ఫ్రీ హోల్డ్ భూముల పేరుతో కూటమి ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. ఫ్రీ హోల్డ్ భూములపై రైతుల హక్కులను కాల రాసి రెండున్నారేళ్లుగా ఇబ్బందులు పెట్టింది. ఇప్పుడు ముఖ్యమంత్రి ఒకలా, రెవెన్యూ మంత్రి ఒకలా లెక్కలు చెప్పడం పై రైతుల్లో ఆందోళన కలుగుతోంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని రైతులు, ప్రజలు అర్థం చేసుకోవాలి.
https://t.co/PsZvuPNNfq
దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి ఉపాధ్యాయుల చేతుల్లో ఉంది. జ్ఞానాన్ని అందించడమే కాదు, విలువలు, క్రమశిక్షణ, మానవతా దృక్పథాన్ని విద్యార్థుల్లో పెంపొందిస్తూ సమాజ నిర్మాణంలో వారు కీలక పాత్ర పోషిస్తున్నారు.
మహనీయ విద్యావేత్త, భారత మాజీ రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకుని జరుప���కుంటున్న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం అంకితభావంతో సేవలందిస్తున్న ప్రతి గురువుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
#ఉపాధ్యాయదినోత్సవం #TeachersDay
డీఎస్సీ అక్రమాలపై విచారణ లేదు. ప్రశ్నలకు జవాబు లేదు. డీఎస్సీ బాధిత అభ్యర్థులకు అండగా నిలిచి ప్రశ్నిస్తున్న మీడియా ఛానళ్లయిన సాక్షి, బిగ్‌టీవీ ఇన్స్టాగ్రామ్ లను మీ అధికార బలంతో ఇండియాలో కనిపించకుండా చేయిస్తారా? ఇది ప్రజాస్వామ్యమా? లేక రెడ్‌బుక్ రాజ్యాంగమా @ncbn గారూ?
#SaveDemocracy #FreedomOfSpeech
#SadistChandraBabu
శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. 🙏
ధర్మం, సత్యం, కర్తవ్యనిష్ఠ, మానవతా విలువలను మనకు బోధించిన శ్రీకృష్ణ పరమాత్మ ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, శాంతి, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను 🦚🙏
#శ్రీకృష్ణజన్మాష్టమి