నేషనల్ ఓవర్సిస్ స్కాలర్షిప్ ద్వారా ఉన్నత విద్యకు వేమూరు నుండి సెలెక్ట్ అయిన 6 గురు విద్యార్థులకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో సెండ్ ఆఫ్ ...
@ysjagan@YSRCParty
గత నెల బియ్యం ధర రూ.1500 ఉండేది.
ఈ నెల బియ్యం ధర రూ.1850 ఉంది.
గత నెల కందిపప్పు కేజీ ధర రూ.110 ఉండేది.
ఈ నెల కందిపప్పు కేజీ ధర రూ.155 ఉంది.
నాకు కన్ను ఆపరేషన్ కు రూ.60 వేలు అయింది.
అదే జగనన్న ఉండి ఉంటే నాకు ఉచితంగా చేసేవారు.
తిరుమల లడ్డు ప్రసాదంలో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదు ED.
చంద్రబాబు & పవన్ క్షమాపణలు చెప్పాలని వైసీపీ డిమాండ్.
పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పడమే కాకుండా.
తిరుమల మెట్లు కడిగి పాపం కడుక్కోవాలని డిమాండ్.
Kodali Nani Punch Of The Day!😂🔥
లోకేష్ తో జగన్ చర్చకు ఎందుకు వస్తాడు.
లోకేష్ లాంటి గొట్టం గాడి లాగా మాకు ఒక 40 మందికి మంత్రి పదవులు ఇచ్చారు.
లోకేష్ స్థాయి ఎక్కడ జగనన్న స్థాయి ఎక్కడ.
- కొడాలి నాని
బాజా భజంత్రీలు లేవు.. బాణసంచా లేవు..
పిన్ డ్రాప్ సైలెన్స్లో సాగిన నిమజ్జనాలు.. ప్రతి విగ్రహం వద్ద రాజన్న ఫోటో!
గుడిసెల్లో, గుండెల్లో శాశ్వతంగా కొలువైన దేవుడు మన వైఎస్సార్!
#YSRVardanthi#JoharYSR#YSRLivesOn
భౌతికంగా మన నుంచి దూరమై 17 ఏళ్లు గడిచినా..
ప్రజల గుండెల్లో వైయస్ఆర్ గారి స్థానం చెక్కుచెదరలేదు.
ప్రజల కోసం ఆయన చేసిన సేవలు.. అందించిన సంక్షేమం.. ఎప్పటికీ మరువలేనివి.
జోహార్ వైయస్ఆర్! 🙏
#YSRLivesOn#YSRVardanthi