ATTENTION CONTENT CREATORS, VLOGGERS AND STREAMERS! 🚨
We want to send one of you on an all-expenses-paid trip to Las Vegas in January 👀
No matter your size, we want to see what you have to offer, so follow the link for more information: https://t.co/uihjQj8NzF
రాష్టంలో పెండింగ్ లో వున్న అన్ని నోటిఫికేషన్లను గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నావ్
@ysjagan అన్న DSC2018 వారికి త్వరలో పోస్టింగ్స్ ఇవ్వబోతున్నారు. DSC2008 విషయంలో నష్టపోయిన వారికి న్యాయం చెయ్యబోతున్నావు.మా #AsstProf లో త్వరగా నిర్ణయం తీసుకొని మాకు న్యాయం చెయ్యండి @AudimulapSuresh సార్
@ysjagan@audimulapsuresh
Respected Sir, AsstProf Screening test qualifieds are waiting since 2yrs.we expected a quick response from you Sir, but still our interview schedule was not released..#asstprof
@Flipkart Blocked my account with 10900rs gift card balance in it , denying the refund of the gift card as I purchased from @mymagicpin . They are denying refund because I added them in my account already. Now getting empty reply from you everytime I call, with request for feedback
అర్హత సాధించిన ప్రతిభావంతులకు ఇంటర్వ్యూలు జరిపి, దశాబ్దకాలంగా ఖాళీ గా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగనియామకాలు చేపడితే ఉన్నత విద్యను బ్రతికించిన వారవుతారు. అప్పుడు చరిత్రలో మీరు ప్రతిభకు పట్టం కట్టిన 'మనీషి'గా నిలిచిపోతారు. 🙏@ysjagan@YSJaganTrends@AudimulapSuresh#savemerit
@AudimulapSuresh "రైట్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్" తో
ప్రాధమిక
"జగనన్న విద్యా దీవెన" ధ్వారా ఇంటర్మీడియట్ &
"జగనన్న వసతి దీవెన"
తో ఉన్నత విద్యా,
ఇలా అన్ని స్థాయిల్లో విద్య కలనను సాకారం చేస్తున్న
@ysjagan
అన్నా asst prof స్క్రీనింగ్ పరీక్ష 2017 లో పాసైన మాకు ఇంటర్వ్యూలు నిర్వహించి న్యాయం చేయండి
You'r correct sir. But right to higher education is also important which would be fulfilled only in presence of qualified teachers in universities. Please conduct interviews for screening test qualified candidates. Pl provide legal support for us. 🙏🙏#savemerit
పోటీ ప్రపంచం లో విద్యార్థులు నిలదొక్కుకోవడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఇంగ్లీష్ మీడియాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరి చేయడం జరిగింది. " రైట్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ " ప్రతి విద్యార్థి హక్కు.
#RightToEnglishEducation#EducationForAll
@AudimulapSuresh We hope our honorable CM @ysjagan,& education minister sir do justice by releasing interview schedule to the screening test qualifieds soon. Thanks in advance sir. Give a chance to the merit and see the difference in terms of quality of higher education.