The @RTI (Right to Information) Act is a powerful weapon in the hands of the common man; a retired employee who resorted to this Act to rectify an injustice and secure justice serves as an example of this.
@RTI
@CPRO_TGCM
@TelanganaCS
If we protect @Nature and the @EnvAgency environment they will protect us.. But we are not doing that.. We are destroying it for selfish reasons.. We are suffering the consequences.. The coming generations @generationsfext will have to face a terrible situation..
@TelanganaCMO@FMEnvng@UNEP
Successfully completed one year as @rtiindia State Information Commissioner. During this year, 18 districts were visited and awareness was created among Public Information Officers and First Appellate Officers.we are coundcted hearings and delivery orders in diatrict collectoretes..Nearly three thousand cases was compliteted hearing
@TelanganaCMO
@CStelangana
@RTI_Intl
My family along with friends family visited the states of Meghalaya and Assam..At that time, the Government of Assam @CSAssam_ and the Government of Meghalaya @DiprMeghalaya in the capacity of State Information Commissioner, organized security arrangements and protocol for me. This picture's is a proof of that..Thank you to both the governments...
@TelanganaCMO@CMOfficeAssam@CMO_Meghalaya
#MayDay was a labor movement to end the oppression of workers, reduce working hours, and change their lives of slavery. A bullet that exploded on workers in the city of #Chicago led to bloodshed. The worker's shirt stained with that blood became known in history as the red flag.
@TelanganaCMO@IntWorkersDay
#అల్లాణిశ్రీధర్ ప్రముఖ దర్శకులు వీరు అనేక సినిమాలకు దర్శకత్వం వహించారు.1988 లో #కొమరంభీం సినిమాతో దర్శకుడిగా సినిమారంగం లో ప్రవేశించాడు. దీనికి జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో #నంది అవార్డు లు వచ్చాయి.. ఆ తర్వాత కాలం లో గౌతమ బుద్ధా చిలుకూరి బాలాజీ తో అనేక సినిమాలకు దర్శకుడు వ్యవహరించారు.. మరొకరు ప్రముఖ #దర్శకులు #అజయ్ కుమార్ గారు.. 1993 లో విడుదల అయిన #మాతృదేవోభవ సినిమా దర్శకత్వం వహించారు..ఈ సినిమా కు అనేక #అవార్డ్స్ వచ్చాయి ప్రేక్షకులను కంటతడి పెట్టించిన సినిమా
డాక్టర్ #బాబాసాహెబ్అంబేత్కర్ గొప్ప సామాజికవేత్త #కులవివక్షతకు#మనుధర్మ శాస్త్రానికి వ్యతిరేకంగా #హిందుమతంలో ఉన్న #అంటరానితనానికి#సాంఘిక అసమానతలు వ్యతిరేకంగా పోరాడటమే కాకుండా #రాజ్యాంగాని రూపొందించడం లో కీలక భూమిక పోషించిన మహానుభావుడు. వారు రూపొందించిన మన రాజ్యాంగం ప్రపంచం లోనే గొప్ప రాజ్యాంగంగా ఉంది..
హిందూత్వ శక్తులు కూడా అంబేత్కర్ ను గౌరవించడం సంతోషం బహుశా రాజ్యాంగ నిర్మాతగా గౌర విస్తరేమో కానీ వారి భావాలను గౌరవిస్తారా లేదా అనే చర్చ లేకపోలేదు.. ఎందుకంటే అంబేత్కర్ హిందు మతాన్ని త్యజించి బౌతబాతాన్ని స్వీకరించారు కనుక మనుధర్మ శాస్తాన్ని వ్యతిరేకించాడు కనుక ఏదైనా అంబేత్కర్ ను హిందూత్వ శక్తులు కూడా గౌరవించడం శుభపరిణామం లౌకిక వాదానికి బలం చేకూర్చే అంశం
సమాజంలో అనేక మంది #సంఘం సంస్కర్తలు తమ తమ మార్గాలలో సామాజిక అంశాల పై #సంస్కరణోదయ్యమాలను నడిపారు.. అలా #గురజాడఅప్పారావు#కందుకూరివీరేశలింగం#రాజరామోహనరాయ్#చార్వాకులు ఇలా అనేక మంది సమాజం లోని వివిధ అంశాల పై ఉదాహరణకు #సతీ సహగమనం #బాల్య వివాహాలు #వితంతు వివాహాలు #మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా #అంతరనితనానికి వ్యతిరేకంగా #కుల #లింగ వివక్షాలకు వ్యతిరేకంగా జరిగిన అనేక #ఉద్యమాల ఫలితంగా #సంస్కరణలు వచ్చాయి. వాటికి చట్టబద్ధత కూడా లభించింది.. ఆ విధంగా #మహాత్మజోతిరావుపూలే కూడా మహిళ #విద్య పైన మరియు #కుల వివక్షత పైన #సత్యశోధన సమితి ఏర్పాటు చేసి పోరాడాడు. ఇక్కడే ఒక చర్చ అవసరం..#సనాతనధర్మానికి #సంస్కరణోద్యమాల కు మధ్య ఏమైనా వైరుధ్యం ఉందా? సనాతన ధర్మం కు మూలం #వేదాలు #ఉపనిషిత్తులు అయితే వాటిలో లింగ కుల వివక్షత మూఢ నమ్మకాలు ఇలా అనేక సాంఘిక అంశాల ప్రస్తావన ఏమైనా ఉందా ఉంటే వేదాలు ఉపనిషత్తులు ఏమి చెప్పాయి సనాతన ధర్మం లో ఎక్కడైనా వీటి పై చర్చ జరిగిందా ఇలా అనేక అంశాల పై శాస్త్రీయ చర్చ జరగాలి అనిపించింది..
The TG State @RTI Commissioners and the TG #RTI Chief Commissioner together paid a courtesy call on the Hon'ble @TGGovernor today. We submitted a report to the Hon'ble Governor on the implementation of the State Right to Information Act and the progress made in the last ten months.
#BabuJagajivanRam, a great man who grew up fighting against economic hardships, oppression, discrimination, and social inequalities like untouchability, was a leader who also held the distinction of holding various portfolios as a Union Minister for a long time.
@BagathSingh young man who sacrificed his life for the country's freedom. A brave martyr who climbed the gallows with a smile. A revolutionary who shook the British imperialists to their core.
@BhagatSingh, the young man who sacrificed his life for the country's freedom. A brave martyr who climbed the gallows with a smile. A revolutionary who shook the British imperialists to their core.
People of all religions should live in #harmony. The #unity and #integrity of the country should be protected. Everyone should work together to strengthen the image of our country on the world map, demonstrate unity and move forward in development.
తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే పండగ #ఉగాది.#తెలుగు సంవత్సరం ప్రారంభం అయ్యే రోజు. పంచాంగ శ్రవణం తో రాజకీయ పార్టీల కార్యాలయలలో హడావిడి జరిగే రోజు. రాశి ఫలాలలో తమ జాతకం ఎలా ఉందో చూసుకునే ప్రయత్నాలు మరో వైపు ఇలా అని కలగలిపితే ఉగాది పచ్చడి.