@Kishore95517827 That blank face of balayya is scary than arjuns face of aggression. Infact because of the past the hero doesnt need to show aggression. Jai balayya
జీసస్ మహాత్యాగానికి గుర్తు గుడ్ ఫ్రైడే. మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం ఇది జీసస్ జీవితం మానవాళికి ఇచ్చిన సందేశం.
#GoodFriday
మానవాళి కోసం జీసస్ చేసిన త్యాగానికి గుర్తు గుడ్ ఫ్రైడే. ఇతరులపై ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, సహనం, త్యాగం… ఇవన్నీ తన జీవితం ద్వారా ఆయన మానవాళికి ఇచ్చిన సందేశాలు.
#GoodFriday
@YSRCParty నిర్మాణం ఆగిపోయిన మెడికల్ కాలేజీ హాస్పిటల్ కి 100 అడుగుల దూరం లో ప్రమాదం జరిగింది. ఈ పాటికే మెడికల్ కాలేజీ నిర్మాణం ఆగిపోయి వుంటే ఎక్కువ మందిని కాపాడి వుండవచ్చును. అయినా దురదృష్టం పరిస్థితులు మన ఆధీనములో వుండదు.
@DCWorldTelugu Nice of him.but its not upto mark.people are craving for justice league conclusion. no body cares about superman and girl i feel, in india utmost.
ఇదే వీడియో మా నాన్నకి చూపించాను..
ఆయన ఒక్క మాట అన్నాడు - పబ్లిసిటీ కోసం చేసే నాయకుడు పవన్ కళ్యాణ్ ..
ప్రజల్లో ఉన్న నిజమైన నాయకుడు మంచి పని చేస్తే చెప్పుకోవడానికి ప్రయత్నించడు @ysjagan ❤️