ఇవ్వాళ సంకష్టహర చతుర్ధి 🙏
ఇవ్వాళ ఎందుకు powerful అంటే మృగశిర+ ఆరుద్ర నక్షత్రాల కలసి వచ్చిన కార్తీక మాసం రోజు
మీ కష్టాలు అన్ని తొలగిపోయి సుఖ సంతోషాలు, విజయాలు కలగాలి అని కోరుకుంటున్నాను 🙏
శుభం భూయాత్ 🙏
సోషల్ మీడియాలో వైరల్ అయిన చిన్న పాప వీడియోకు ఫిదా అయిన #MaheshBabu. ఇక వైరల్ వీడియోలో చిన్న పాప తల్లిదండ్రులతో క్యూట్ క్యూట్‌గా "నొప్పి నొప్పి గుండంతా నొప్పి", "దమ్ మసాలా" అనే మహేష్ బాబు సాంగ్స్ పాడుతుంది. ఇది కాస్త వైరల్ అవ్వడంతో హీరో మహేష్ బాబు దానికి "Haha so cute, lots of love to the little one" అంటూ రిప్లై ఇవ్వడంతో వీడియో మరింత వైరల్‌గా మారింది.
Mrng MB Look Ragane trolls chesi edo pikudi gadi la thodalu kottaru….
Evening raju garu debbaki X close chesi under ground ki mingesaru….
DHFMS antha la vanikinchesaru 🔥🔥🔥
Dear TFI Hero's...
#Varanasi లో బాబు శ్రీ రాముడి గెటప్ లో కనపడతాడట.
దయచేసి తర్వాత మీరు శ్రీరాముల వారి గెటప్ వేయాలనే ఆలచన మాత్రం చేయకండి తేలిపోతారు.
తెలుగు సినిమా లో రాముడంటే NTR , శోభన్ బాబు , హరనాథ్ , మహేష్ బాబు అంతే !!