Quora తెలుగులో పురాణేతిహాసాలపై ఆసక్తికరమైన సమాధానాలు రాసిన అత్యుత్తమ రచయిత మాచవోలు శివరామప్రసాద్ గారి మంచి సమాధానాలను ఆడియో రూపంలోకి మార్చి ఈ పురాణయానం తయారుచేశారు!
తెలుగు కొరాలో అత్యుత్తమ రచయితగా ఎంపిక అయినందుకు మాటల్లో వివరించలేనంత సంతోషంగా ఉంది. The Powerful play goes on you can contribute a Verse అని చెప్పినట్లు నేను పేర్చిన కొన్ని సమాధానాలనూ గుర్తించి నాకు ఇచ్చిన ఈ గౌరవానికి తెలుగు కొరా బృందానికి, సభ్యులకూ కృతజ్ఞతాభి వందనాలు 🙏🏻 🥲
పాఠకులను నవ్విస్తూనే ఆలోచింపజేయవచ్చునని నమ్మే రామ్ మీమ్స్‌కి వీరాభిమాని. సందర్భం దొరికినప్పుడల్లా పదుగురికీ ఆసక్తికరమైన విషయాన్ని మీమ్‌గా మలిచి చెప్పడం ఆయనకు శైలి. ఆయన దృష్టిలో ఏదీ మీమ్స్‌కి అతీతం కాదు.
ఉదా: https://t.co/uA20SIvPR8
సాంకేతికత పట్ల ఆయనకు ఉన్న ఇష్టాన్ని కూడా Quoraలో సమాధానాల రూపంలోకి, పోస్టుల రూపంలోకి మలుస్తూ ఉంటారు రామ్. సాంకేతిక గురించి పలు సమాధానాలు రాయడంతో పాటుగా టెక్నాలజీ గురించిన విశేషాలను మీమ్‌లుగా వేసే టెక్నాలజీ మీమ్స్ వేదికను సృష్టించి నిర్వహిస్తున్నారు.
https://t.co/38AxvSkUAA
గౌతమ్ ఆర్ గారు Quora తెలుగులో అత్యుత్తమ రచయితగా ఎంపికయ్యారు. ఆయన "కన్నడిగ", అయితే ఆయనకు "తెలుగు కూడా ఇష్టం". ఆయన ఆసక్తి కొద్దీ తెలుగు మాట్లాడడం నేర్చుకున్నారు. Quora తెలుగు ప్రారంభమయ్యాకా రాయడం ప్రారంభించి తన తెలుగు నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు.
https://t.co/6s1Wrtctzx
@KnQuora 2021లో అత్యుత్తమ రచయితగా ఎంపికైన గౌతమ్ గారు 2022లో Quora తెలుగులో అత్యుత్తమ రచయితగా ఎంపిక కావడం విశేషం!
ఆయనను అభినందించడానికి ఈ లింక్ అనుసరించండి:
https://t.co/6s1Wrtctzx
జయమ్మ పంచాయితీ సినిమా దర్శకుడు విజయ్ కుమార్ కలివరపు Quora తెలుగులో సెషన్ తీసుకుంటున్నారు. ప్రశ్నలు అడగదలుచుకున్నవారు ఈ లింకు అనుసరించి, Quora తెలుగులో అడగవచ్చు: https://t.co/OSi9LosjTD
@vijaykalivarapu@ItsSumaKanakala@PrimeVideoIN#జయమ్మపంచాయితీ
"శ్రీకృష్ణుని బాల్య లీలల్లో, వ్యాసుడు, పోతన, లీలాశుకుడు వంటి కవుల పద్యాలు, శ్లోకాలు, వర్ణనల్లో మీ మనసుకు బాగా హత్తుకున్నవి, ప్రియమైనవి ఏవి?"కు చిన్న గారి సమాధానం: https://t.co/GcHLk2F0pm
చిన్న NY గారు Quora తెలుగు అత్యుత్తమ రచయితగా ఎంపికైన సందర్భంగా వారికి అభినందనలు. అమెరికన్ రాజకీయాల నుంచి పుస్తక పఠనం వరకూ, వంటకాల నుంచి తెలుగు నుడికారం వరకూ రకరకాల అంశాలపై చిన్న గారు రాసిన సమాధానాల్లో అత్యధికం చదవదగ్గవి, పంచుకోదగ్గవి, దాచుకోదగ్గవీను.
https://t.co/Clp0M2cp9u
జర్నలిస్టుగా, రాజకీయ విశ్లేషకునిగా విస్తృతమైన అనుభవం కలిగిన శంకర్ వడిశెట్టి గారు Quora తెలుగులో మన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. "65 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు - కులం పాత్ర, ప్రభావాలు" అన్న అంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఆయనను అడగవచ్చు: https://t.co/JyO4tOkoK1
#Quoraతెలుగు