తన తండ్రి స్వగ్రామం నాగర్కర్నూల్ జిల్లా, అచ్చంపేట నియోజకవర్గంలోని తుమ్మన్పేటకి రష్మికతో కలిసి బయలుదేరిన టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ
ఫిబ్రవరిలో రష్మిక మందన్నతో కలిసి ప్రకటించిన "చిన్ననాటి కల"ను నిజం చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసిన విజయ్!
అచ్చంపేట మండలానికి చెందిన ప్రభుత్వ పాఠశాలల్లో 9వ, 10వ తరగతి చదువుతూ.. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 180 మంది విద్యార్థులకు భారీ స్కాలర్షిప్లు ప్రకటించిన దేవరకొండ ఫౌండేషన్.
కష్టపడి చదివి తమ తల్లిదండ్రుల పేరు నిలబెట్టిన ఆ 180 మంది విద్యార్థుల పూర్తి జాబితాను సోషల్ మీడియా వేదికగా పంచుకున్న హీరో
#TheDeverakondaFoundation ద్వారా కేవలం సినిమాలే కాదు, సమాజ సేవలోనూ తాము ఎప్పుడూ ముందుంటామని మరోసారి నిరూపించిన స్టార్ కపుల్ "విరోష్"!
సొంతూరితో ఎమోషనల్ బాండింగ్ ఉంది.. ఊరికి చేయాల్సింది చాలా ఉంది!" అని భావోద్వేగంగా ప్రకటించిన విజయ్ దేవరకొండ.
#VijayDevarakonda #RashmikaMandanna #Tollywood
మొన్న ఒక ఛానల్ కాంక్లేవ్ లో ప్రధాన మంత్రులు, రాష్ట్ర పతులు అందరు నార్త్ ఇండియా నుండే ఉన్నారు సౌత్ కి అన్యాయం జరుగుతుంది అన్నాడు రేవంత్ రెడ్డి
మరి నార్త్ ఇండియా కి చెందిన సింగ్వి ని తెలంగాణ నుండి రాజ్య సభ కి పంపినప్పుడు ఇది గుర్తురాలేదా? ఇది అన్యాయం కాదా?
తెలంగాణ నుండి ఎంపిక చేసేది ఉండే.