హస్త కళాకారులకు ఆరోగ్య భరోసా
•ఉప ముఖ్యమంత్రివర్యుల చొరవతో నరసాపురం, శ్రీకాళహస్తిలో వైద్య శిబిరాలు
•హస్తకళాకారులకు ప్రత్యేక వైద్య పరీక్షలు
•ఇచ్చిన మాట 24 గంటల్లో నిలుపుకొన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు
నరసాపురంలో 105 మంది లేస్ కళాకారులకు పరీక్షలు నిర్వహించగా, 37 మందికి కంటి సంబంధిత సమస్యలు ఉన్నట్టు నిర్ధారించారు. అందులో 16 మందికి కళ్లలో శుక్లాలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. అ���సరం అయిన వారికి వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో శస్త్ర చికిత్స చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
@PawanKalyan @APDeputyCMO
The Wait is Finally Over! 🔥
The Blockbuster #PEDDI is Now Streaming Exclusively On Netflix. ❤️🔥
🎬 Watch Now: https://t.co/QLzn9HrkPr
Now Available in Telugu, Tamil, Kannada & Malayalam and Hindi Version Coming Soon.
#PeddiOnNetflix