@RoseOnX9 డబ్బులు కావాలి అంటే అవి సేయాలి గా బయ్యా.. బాగా కోట్లు కోట్లు సంపాదిస్తున్నాడు వాటిని సుసుకోవాలి అంటే ఆరోగ్యం గా ఉండాలి గా.. వాడు రివ్యూ లు చెప్పటం కాదు చదువుతాడు అయినా వాడు పెద్ద యూట్యూబర్ ఖర్మ కాకపోతే వాడిని సూస్తే నే ఆ nothing phone ది గుర్తు వస్తాది fake క్రియేట్ ది 😟😔
@telugodikeka వాడు అదే చేసేది ఆ ప్రసాద్ గాడు.. అప్పట్లో nothing phone మీద fake పేపర్ కుడా పుట్టించి బాగా ఏడ్చి చచ్చాడు తెలుగు వాళ్లకు రివ్యూ కి ఫోన్ ఇవ్వరు అని.. అసలు వాడు యూట్యూబర్ అని చూసే జనాలు ఎంత గొర్రెలో
पति अपनी पत्नी को रोज़-रोज़ मारता रहता था,
जब बात शहन से ऊपर पहुँच गया तो पत्नी नें मायके से अपने भाइयों को बुला लिया,
उसके बाद भाइयों ने अपने जीजा को गिरा के हाथों से कूटा,
पत्नी ने बाँस से कूटा ।
Application close అయ్యిందంటే serious preparation మొదలెట్టాల్సిందే. గట్టిగా 75 days ఉంది so ఈ stage లో పాటించవల్సినవి 👇💥🎯🔖
1️⃣ First Health నీ జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇది పాడైతే ఎంత చదవాలనుకున్న శక్తి ఉండదు ⛑️
2️⃣ ఇప్పుడు ఎక్కువగా ఆలోచించేది Job వస్తుందా రాదా? ఎంత తక్కువ ఆలోచిస్తే అంత ఎక్కువ అవకాశం ఉంటుంది. Job రావాలంటే ముందు Tier 1 అవ్వాలి so focus అంతా దీని మీదే పెట్టాలి 🧘♂️
3️⃣ Sleep Timings major role ఉంటుంది so max 1030 కి పడుకొని 530 లేగడానికి try చేయండి. 530-730 non stop గా Maths చేయండి. ఇలాంటి మంచి టైం maths ki day lo ఇంకెప్పుడు దొరకదు. మళ్ళీ sitting వేయండి 10 - 12 Noon. Lunch తర్వాత 1-3PM కూర్చోండి. 3-7PM అసలు చదవకండి (ఇది నా experience but మిమ్మల్ని force చేయడం లేదు) ఈ time లో చదివిన ఒంట పట్టదు so ఈ 4hrs మీరు రోజులో చేయాల్సిన పనులు అన్ని చేసుకోవాలి. Again Night 7 కి కూర్చోవాలి. Normal గా night rice తింటారు అది avoid చేయండి అది తిన్న వెంటనే నిద్ర వచ్చేస్తుంది. దిన్ని 9కి shift చేయండి. 7 - 9 studying & rest 15min for dinner and start from 915 - 1030 max 11PM 😴
4️⃣ Meme లో చెప్పినట్లు "ఇచ్చట దారిన పోయే కంపలు తగిలించుకోబడును" అని సో ఈ preparation లో unnecessary విషయాల జోలికి వెళ్లకూడదు. కేవలం చదువుకోవడం, ఇంట్లో వాళ్ళు & close friends గురించి ఆలోచించడం అదీ ఎంత అవసరం మేర అంతే తప్పా దారిన పోయే దానయ్య ప్రేమ వ్యవహారాలు, డబ్బు కష్టాలు మీకు అనవసరం 👌
5️⃣ నేను దేవుణ్ణి నమ్ముతాను so అదే అందరికీ చెప్తాను. వారంలో ఒక్క రోజు ఏదొక దేవుణ్ణి అనుకొని గుడికి వెళ్ళండి especially 6/7 మంగళవారాలు ఆంజనేయస్వామి or సుబ్రమణ్యస్వామి కోవెలలో పూజలు చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి 🕉️
6️⃣ ఎంత సేపు చదివినా కూడా మధ్యలో సేదతీరడం కోసం సినిమాలు చూడటం, ఆటలు ఆడటం చేయాలి. Body relaxing కోసం ఆటలు, ఒళ్ళు హూనం చేసుకోవడానికి కాదు. పరీక్ష ముందు రోజుల్లో cricket ఆడి బొటన వేలు చితక్కొటుకున్న సందర్భాలు ఎన్నో చూసాం. Thrillers అంటే next ఏమవుతుందనే తుత్తర ఉండే movies చూడకండి ఎందుకంటే మళ్ళీ మీ Preparation లో గుర్తుకు వచ్చి disturb చేస్తాయి. Movies కన్నా songs వినమని suggest చేస్తాను or ఉషశ్రీ రామాయణం లాంటివి వింటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు 🚩
7️⃣ ఈ 75 days ఒకేలా focused గా ఉండటం కష్టం so self motivation చాలా important. మీకు Job వచ్చినట్లు, అందరూ wish చేస్తున్నట్లు, మీరు office లో కూర్చుని files చూస్తున్నట్లు ఇలా చాలా ఊహల్లో తిరగండి ఆ ఊహల కోసం preparation అవ్వండి. 15K posts కోసం 15L మంది apply చేశారు. Same line but two different motivations. 15K posts లో ఒక్క post నీ కోసం ఉండదా అని positive గా ఆలోచించాలి కానీ మీరు leisure ఎక్కువ తీసుకుంటున్నప్పుడు 15K posts కోసం 15L మంది compete అవుతున్నారు అంటే మీరు ఎంతలా కష్టపడాలో ఆలోచించాలి 🙌
8️⃣ Main Imp is your STUDY AREA. ఇంట్లో అమ్మ గారికి పూజా మందిరం ఎంత Imp హో మనకి study area అంత Imp. Room aina ఇంట్లో aina పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారో అనవసరం మీ study wall ni మీకు inspiration వచ్చేలా ఉండాలి అలా అని cine sports politicians personalities పెట్టకండి. Difficult concepts from different subjects stick చేసుకోండి Once అవి వచ్చిన తర్వాత వాటి place లో ఇంకో difficult concepts Papers mida రాసుకోవడం, గోడకు అతికించడం ఇదే పని 75 రోజులు చేయాలి. వీలైతే ఒక అద్దం పెట్టుకోండి. మీరు ఆ అద్దంలో చూస్తూ చదవండి. మీ confidence level అమాంతం పెరుగుతుంది 💥
9️⃣ Preparation లో AI నీ add చేయండి. Google AI is more than enough అలా అని దాని మీద అదే పనిగా దాడి చేయకండి. అవసరమైనవి & అర్థం కానివి మాత్రమే అడగండి 🤗
1️⃣0️⃣ CGL తోపు తురుము మొదటిసారి రాదు లాంటి మాటలు చెప్పేవాళ్ళని దూరం పెట్టండి. ఏమి తెలియని వాళ్ళకి కొంచెం కష్టం కానీ Academic distinction వచ్చిన వాళ్ళకి అంత కష్టమేమీ కాదు. నేను చెప్పేది ఒకటే through out the preparation లో ఎక్కువగా deviate అవ్వకండి 🎯
మీకు నా suggestionse నచ్చితే
share with your friends ✨
folllw 🤝
Retweet 🥳
Comment 🤩
Abrar Ahmed gave a sent off to Shubman Gill after taking his wicket,Virat nodded and thought okay I'll do it myself
then Virat Kohli later in match hit a four to complete his century and raised bat towards dugout and did a gesture of 'dont worry i am always here to cook them' 🔥 https://t.co/bmJXoMNkMW
target was 178 and Pakistan was 6-2 ,Babar came to bat and Pakistani fans were hoping that Babar will play a knock like Kohli's 82 at MCG which came in a similar situation but with harder conditions and win the game but Babar dropped a stinker of 5(7) and ended all their hopes 😭 https://t.co/Xjs2RTJ1ol
39 needed of 12, Bethell hits first ball for six and completes his hundred,crowd goes silent ,6 of the first ball pressure must be on bowler but not if it's Hardik Pandya ,he gives only 3 in next 5 balls and a wicket of Sam Curran
the moment momentum shifted from England to India https://t.co/D2dKLtIfox
match was slipping away from India's hands ,Will Jacks literally didn't failed in a single game in whole tournament, Arshdeep bowled 3 wides in a row ,India was under pressure then on 4th ball Axar Patel pulled off this screamer when ball was travelling and pulled the game back https://t.co/lEk3oWrfHH
That last over when SA require 16 off 6. Hardik takes the ball & Surya takes an insane catch of Miller. 15 off 5 for Rabada, who smacks a four, Hardik doesn’t blink, next ball he knocks him over. Defends 16 in Last Over and gives India the WC .😭❤️ https://t.co/mNzcH9BPzW
అందరూ ఏదో ఒకటి కోల్పోయిన వాళ్లే.
మనం కలిసే ప్రతి మనిషి,
ఏదో ఒక నష్టంతోనే బతుకుతున్నాడు.
భావోద్వేగాలు, కలలు, ప్రేమ, కుటుంబం, తల్లిదండ్రులు, ఒంటరితనం, ఆశ, జీవన ప్రయాణం,
అందుకే ఎప్పుడూ ఎవరిని బాధపెట్టకు! 🧡🫶
#lifelessons#Life#realityofLife#middleclasslife#ChillBro