కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వ ఫలం ఏపికి బాగా కలిసొచ్చింది.
రాజధాని అమరావతి కి 15 వేల కోట్లు, పోలవరం ప్రాజెక్టు, వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం ప్రాంతాల అభివృద్ధికి నిధులు, వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్.
ఈ వరాల జల్లుతో స్వర్ణాంధ్ర దిశగా....
#Budget2024#AndhraPradesh
అవునూ..
గోదావరిలో మస్తు వరద వస్తుంది కదా
మరి గోదారి మీదున్న మన ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, సుందిళ్ల, అన్నారం లు ఎందుకు నిండలేదు🤔
ఇదిగో వివరాలు👇
నేడు గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టులకు వచ్చే వరద
ఎగువ గోదావరి👇
శ్రీరాంసాగర్ కు - 20 వేల క్యూసెక్కులు
శ్రీపాద ఎల్లంపల్లి కు - 26 వేల క్యూసెక్కులు
సుందిళ్ల కు - 4 వేల క్యూసెక్కులు
అన్నారం కు - 15 వేల క్యూసెక్కులు
దిగువ గోదావరి👇
మేడిగడ్డ కు - 9లక్షల 19 వేల క్యూసెక్కులు
తుపాకులగూడెం కు - 10 లక్షల క్యూసెక్కులు
ఎగువ గోదావరిలో మనకు నీటి లభ్యత లేదు
మనకు నీటి లభ్యత ఉన్నది దిగువ గోదావరిలోనే
అంటే..
గోదావరి నదిలో ప్రాణహిత, ఇంద్రావతి నదులు కలిసిన తర్వాతనే మనకు నీటి లభ్యత ఉన్నది
ఇది ఒక్క వరద జలాలే కాదు
నికర జలాల్లో కూడా దిగువ గోదావరిలోనే మనకు నీటి లభ్యత ఉంది
అందుకే
75 శాతం డిఫెండబుల్ తో మేడిగడ్డ దగ్గర& దాని కింద మాత్రమే నీటి లభ్యత ఉందని CWC చెప్పింది
సో…
రేపటి రోజున తెలంగాణ బతకాలన్నా
గోదారి ఎండిపోవద్దన్నా..
మనకు ప్రాణహిత, ఇంద్రావతి నీళ్లే దిక్కు
We have completed 36 such works under the SRDP (Strategic Road Development Program)
I am proud of the infrastructure work BRS Govt had done in Hyderabad & all other Major towns
అధ్వానంగా మారిన రోడ్లు.. నిరసనగా రోడ్డు మీద వరి నాట్లు వేసిన మహిళలు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేట అధ్వానంగా మారిన రోడ్లపై ప్రజలు మండిపడ్డారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి గుంతల మయంగా ఉన్న రోడ్డు వాళ్ల ఇబ్బంది పడుతున్న ప్రజలు.
గుంతల్లో మహిళలు వరి నాట్లు వేసి మున్సిపల్ కమిషనర్ పనితీరు, పాలకుల పనితీరుపై నిరసన తెలిపారు.
కాంగ్రెస్ కుట్రలను తట్టుకొని నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టు.. నిండుకుండలా మేడిగడ్డ బ్యారేజీ!
మేడిగడ్డ బ్యారేజీ మొత్తం కుంగిపోయింది.. కాళేశ్వరం కొట్టుకుపోయింది అని కాంగ్రెస్ పార్టీ, వందల కొద్ది యూట్యూబ్ ఛానెళ్లు నెలల పాటు దుష్ప్రచారం చేసినా.. వాళ్ళ కుల్లును, కుతంత్రాలును కడిగేస్తూ లక్షల క్యూసెక్కుల వరద నీరు నేడు మేడిగడ్డ వద్ద ప్రవహిస్తుంది.
తెలంగాణ రాష్ట్ర ఎదుగుదలని చూసి ఓర్వలేని సన్నాసులు ఎన్ని కుట్రలు చేసినా ఎప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవధార.. సజీవ జలధార.
కేసీఆర్ మీద కక్షతో కాళేశ్వరం మీద బురదజల్లే ప్రయత్నం ఎవరు చేసినా చరిత్ర హీనులుగా మిగిలిపోవడం ఖాయం.
జై తెలంగాణ ✊🏼
#KaleshwaramProject
VIDEO | Telangana: The water level in the Medigadda Lakshmi Barrage of the Kaleshwaram Project is increasing rapidly due to heavy rains in the upper areas, causing floods in the #Pranahita and #Godavari rivers.
#TelanganaNews
(Full video available on PTI Videos - https://t.co/bIyFWTeOLF)