SIR ప్రక్రియలో ఓట్ల గల్లంతు, పారదర్శకత లోపం, నిరసన తెలుపుతున్న యువతపై అణిచివేతల పరిణామాలపై అక్టోబర్ 15,2026 (గురువారం)ఉ.10:30గం.కు సిద్దిపేట ప్రెస్ క్లబ్లో 'చర్చాగోష్టి'.
మంజీరా రచయితలసంఘం, TUWJ(IJU), ప్రజాస్వామ్య పరిరక్షణ వేదికల ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సుకు కవులు, హాజరు కాగలరు.
తేది:25-5-2025 రోజున గురువులు, ప్రఖ్యాత కవి, రచయిత, కథకులు, మరసం వ్యవస్థాపక అధ్యక్షులు
గౌరవనీయులు #Nandini_Siddareddy గారి
ఏడుపదుల వెన్నెల
#దేశపతి_శ్రీనివాస్ గారు,
హాజరైన గౌరవ తన్నీరు హరీష్ రావు గారికి, హాజరైన
#మంజీర_రచయితల_సంఘం
కుటుంబం