���ంగమార్తాండ! ఒక సినిమా చూసి ఇంత భావోద్వేగానికి గురై చాలా కాలం అయింది.. చందమామ సినిమాకి కృష్ణవంశీతో కలిసి పని చేశాను. ఆయన మ్యాజిక్ చేస్తే ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు.... Rangamarthanda will leave you speechless.
Congratulations Krishna vamsi on the huge success!
Had so much fun working with this young and passionate team of Konchem Hatke! Going to be very Hatke! Hope you all will enjoy!
https://t.co/q9iKy1yw03
.
.
#konchemhatke#madcom
శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు...
ఈ "శంభో శివ" పాట ఆయన పిలుపేనేమో అని ఆయన ఆజ���ఞ ఏమో అని అనిపిస్తుంది. మీ అందరికీ ఈ పాట నచ్చుతుందని ఆశిస్తూ..
అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.
https://t.co/7fVUMVIDZG