ఒరేయ్ మన వైస్సార్సీపీ వాళ్ళకి ఒక్క రిక్వెస్ట్.....
సినిమాలు చూడడం మానేసేయండి, వాళ్ళకే అంత బలుపు ఉంటే, మనకి ఎంత ఉండాలి....
ఎవడైనా జగన్ అన్న తర్వాతే, చూడాలి అంటే OTT లో చూసుకోండి
CONFIRMED! WhatsApp Data Chori Evidences | #Ep500 Andhra Podcaster | Vijay Kesari
Link to the podcast: https://t.co/HYOSfVjqJF
Please put any questions you have in the comments section below this post and thanks for your interest in the development of Andhra.
- Vijay
#andhrapodcaster #vijaykesari #andhrapradesh #andhradevelopment #ap #apdevelopment #andhrapodcast #bjp #tdp #jsp #pawankalyan #ncbn #naralokesh #chandrababunaidu #ycp #ysjagan #ysrc #ysrcp #andhraentrepreneurs #innovation #entrepreneurship #vijaykesaripodcast
వైయస్ జగన్ గారి బొమ్మను ఆటోపై వేయించుకున్నాడనే కోపంతో వైయస్ఆర్ సీపీ సానుభూతిపరుడైన ఆటో డ్రైవర్ పై టీడీపీ ఎమ్మెల్యే దాష్టీకం
తణుకులో ఆటో డ్రైవర్ పంజా దుర్గారావును ఆపి.. నడిరోడ్డుపై తన తల్లిని దూషించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
పోలీసులను రప్పించి స్టేషన్ కి దుర్గారావును తీసుకెళ్లమన్న ఎమ్మెల్యే.. ఆటోపై జరిమానా వేయాల్సిందిగా ట్రాఫిక్ పోలీసులకి హుకుం జారీ. దాంతో రూ.3,400 జరిమానా వేసిన పోలీసులు
దుర్గారావుకి మద్దతుగా నిలిచిన వైయస్ఆర్ సీపీ నేతలు
ఇంకెంతకాలం ఈ తప్పుడు కేసులు, దౌర్జన్యాలు నారా చంద్రబాబు నాయుడు , హోం మంత్రి అనిత, పవన్ కళ్యాణ్ ?
#TDPGoons
#APisNotinSafeHands
#CBNFailedCM
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
జగన ఆమోదం లేదు కాబట్టే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయింది 🙏
తను ఓడిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ను అపాడు... 🥺🫂
@ysjagan అన్న ఇప్పుడు CM గా ఉండి ఉంటే Special Status కూడా వచ్చేది..✅
GST on Health Insurance;
Australia: 0%
Canada: 0%
New Zealand: 0%
Singapore: 0%
India: 18%
Agree or die but She is the worst Finance minister in Indian history.
2022 లో ప్రపంచంలోనే మొట్ట మొదటి ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఎనర్జీ పవర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన జగన్ అన్న.
పెట్టుబడి : 23,000 కోట్లు
5,230 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి
ప్రదేశం : కర్నూలు
Thank you, @ysjagan అన్న
#LargestPowerProjectInAP#YSJaganMark
సంధ్యా థియేటర్ తొక్కిసలాట మీద చిందులు తొక్కిన @PawanKalyan ఈ తిరుమల అంశాన్ని మాత్రం డైవర్ట్ చేస్తున్నారు. రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా ఉన్న ఆయన ఘటనతో తనకు సంబంధం లేదని తప్పించుకోజూస్తున్నారు. తన యజమానికి కష్టం వస్తే చాలు రోడ్లమీద దొర్లేసే పవన్ ఇలాంటి సమయాల్లో మాత్రం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.
#TirupatiStampede
#APisNotinSafeHands
#CBNFailedCM
#SeizeTheLiarPK
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
జగన్ హయాంలో పరిశ్రమలు
రాలేదని ,ఉన్నవి పోయాయని
ప్రచారం చేస్తున్న సమయంలో,
జగన్ గారు తీసుకువచ్చిన
GREENKO ENERGY PROJECT
ప్రపంచంలోనే అద్భుతమని ప్రశంసించిన
డిప్యూటీ CM గారికి ధన్యవాదాలు !
@PawanKalyan