Congratulations, Team @ncbn, Police, and SEC!
You have demonstrated how to win an election spectacularly by ensuring that the opposition never gets a chance to compete!
At every stage, the process was rigged:
* Nomination: Hijacked!
* Scrutiny: Hijacked!
* Withdrawal: Hijacked!
* Polling agents: Obstructed or Pulled Out!
* Poll: Rigged!
* Poll percentage: Manipulated!
* Counting: Hijacked!
You selected the candidates; the people never elected them!
These are no longer elections but selections!
The need for electoral reforms has never been more obvious!
#CBNJungleRaj
@ECISVEEP
Hey Ram! Save Democracy!
Another dark chapter in the history of democracy!
Broad daylight rigging, polling agents being obstructed and pulled out, and voters openly threatened and prevented from exercising their right to vote, all in the presence of police.
In Pulivendula(ULB), In 70 out of 80 polling booths YSRCP polling agents were not allowed to enter the polling stations; who is to identify the voter?
Apart from my home constituency Pulivendula, similar incidents were also witnessed with respect to the following ULBs - Kadapa, Anantapur, Tirupati, Kurnool, Chittoor, Ongole, Guntur, Nellore, Visakhapatnam (GVMC), Vijayawada, Macherla, Chilakaluripet, Vinukonda, Jammalamadugu, Nandyal, Cheemakurthi, Yemmiganur, Sullurpeta, Palasa, Nayudupeta, Nandigama, Jaggayyapeta, Kuppam, Puttur, Bheemunipatnam, Parvathipuram and others.
Under @ncbn’s watch, Andhra Pradesh’s electoral system is collapsing alarmingly, with democratic institutions totally hijacked. This is no longer an election; it’s only your selection. It is an assault on democracy and a brazen attempt to subvert the people’s mandate!
I specially mention and salute the brave women and dedicated party cadre who stood their ground and fought till the very last minute to save democracy.
#CBNJungleRaj
"కన్నీళ్లు ఆగడం లేదు" అంటున్నారు చంద్రబాబు గారూ.
మీ కన్నీళ్లు కాదు సార్, ఆ బిడ్డ తల్లిదండ్రుల కన్నీళ్లు ఎవరు తుడుస్తారు?
ఊరూరా బెల్ట్ షాపులు, విచ్చలవిడిగా మద్యం, గంజాయి.
చిన్నపిల్లల మీద దాడులు, ఆడపిల్లల మీద దౌర్జన్యాలు.
పిల్లలను బయటికి పంపడం సరే, కనీసం బడికి పంపాలన్నా భయపడే స్థితికి తెచ్చారు.
మీరేమో సింగపూర్, అమెరికా పర్యటనలు, సదస్సులు, ఫోటోషూట్లు.
మీ నాయకులేమో ఎన్నికల్లో ఏకగ్రీవాల కోసం బెదిరింపులు, ప్రలోభాలు.
హోంమంత్రి గారు ప్రతిపక్షాన్ని తిట్టడానికి ప్రెస్ మీట్లు పెడతారు,
తమ శాఖలో ఏం జరుగుతోందో ఒక్క రోజు సమీక్ష చేసిన పాపాన పోలేదు.
ఘటన జరిగాక కన్నీళ్లు, ఆదేశాలు, హడావుడి.
రెండు రోజులు పోయాక మళ్లీ అంతా మామూలే.
కన్నీళ్లు కా��ు సార్, కఠిన చర్యలు కావాలి.
ప్రకటనలు కాదు, ప్రతి బడికి భద్రత కావాలి.
విదేశీ పెట్టుబడుల కంటే ముందు, మన బిడ్డల ప్రాణాలకు భరోసా కావాలి!
#Raptadu #JusticeForHer #ChildSafety
సకల గుణ సంపన్నుడు శ్రీరాముడు. రామచంద్రుడికి ఎన్ని కష్టాలు ఎదురైనా ఏనాడూ ధర్మం వీడలేదు. అబద్ధం ఆడలేదు. ప్రజారంజక పాలకుడు శ్రీరాముని జీవితం తరతరాలకు ఆదర్శనీయం. ఆ జానకీ వల్లభుడి ఆశీస్సులు తెలుగు ప్రజలందరిపై సదా ��ండాలని కోరుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభా��ాంక్షలు.
#SriRamaNavami
మంగళగిరిలో ఆరోజు జగనన్న 54 వేల మంది అక్కచెల్లమ్మకి ఇళ్ల పట్టాలు ఇవ్వబోతే కోర్టుకి వెళ్లి అడ్డుకున్నారు కదా నారా లోకేష్.. మరి ఈరోజు కేవలం ఓ 300-400 మందికి పట్టాలిస్తూ ఇంత హడావుడా..?
మీలా మేము కూడా ఇప్పుడు కోర్టుకి వెళ్లి అడ్డుకోవచ్చు.. కానీ జనానికి మం���ి జరగాలని కోరుకునే పార్టీ వైయస్ఆర్ సీపీ. మీలా కుట్ర రాజకీయాలు ఎప్పుడు చేయదు
@ysjagan జగన్ గారి హయాంలో మన రాష్ట్రం ఏ రంగం లో విధ్వంసం అయింది ? అసలు విధ్వంసం అంటే ఏంటి ?? @ncbn@PawanKalyan
విద్య కి ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వ పాఠశాలలు బాగుపరచడం,కార్పొరేట్ పాఠశాల లకు ఎమాత్రం తగ్గకుండా విధ్యందించడం విధ్వంసమా ?
పేధ ప్రజలకి మెరుగైన వైద్యం ఉచితం గా అందించి వారికి చేయూతనివ్వడం విధ్వంసమా ??
ప్రతీ పేద కుటుంబానికి DBT ద్వార డైరెక్ట్ గా వారి ఇంటికే డబ్బు గానీ పథకాలు గాని సహాయ,సహకారాలు అంధించడం విధ్వంసమా ??
వైఎస్ కుటుంబం మీద అభిమానం ఒక ఎలక్షన్‌తో వచ్చేదో లేక రెండు ఎలక్షన్లతో పోయేదో కాదు రా…
చావు మాత్రమే వేరు చేయగలదు జగన్నుంచి మామల్ని…
“ఈసారి నువ్వు 𝟔𝟓 శాతం ఓట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, చేస్తావ్ కూడా 𝟔𝟓-𝟕𝟎 శాతం కొట్టాల్సిందే అప్పుడు కాని ఏ ఈవీఎం బోచ్చు కూడా పీక లేదు !”