ధర్మవరం నియోజకవర్గ ప్రజల్ని ఎంతో ప్రేమిస్తు నిత్యం ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న మన ప్రియతమ నేత శ్రీ చిలకం మధుసూదన రెడ్డి గారికి అలాగే ఎంతో ప్రేమగా మా బాగోగుల్ని పట్టించుకోనే శ్రీమతి చిలకం చాయదేవి గారికి పెళ్లిరోజు శుభాక���ంక్షలు.
"డ్రోన్ విజువల్స్"
• ధర్మవరం సీటు శ్రీ @MadhusudhanJSP గారికే కేటాయించాలని జనసేన పార్టీ నాయకులు,కార్యకర్తలు,వీర మహిళలు వేల సంఖ్యలో పాల్గ��ని పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
ధర్మవరం నియోజకవర్గ ప్రజల్ని ఎంతో ప్రేమిస్తు నిత్యం ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న మన ప్రియ���మ నేత శ్రీ @MadhusudhanJSP గారికి అలాగే ఎంతో ప్రేమగా మా బాగోగుల్ని పట్టించుకోనే శ్రీమతి చిలకం చాయదేవి గారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు.
ధర్మవరం నియోజకవర్గం మ���దిగుబ్బ మండలంకు చెందిన జనసేన పార్టీ సీనియర్ కార్యకర్త మందల మధుసూదన్ S.I ఫిలిమ్స్ క్వాలిఫై అవ్వడంతో శ్రీ @MadhusudhanJSP గారు మెచ్చుకొని పోలీస్ కోచింగ్ కు రూ 10/- వేల రూపాయలు డబ్బులు ఇచ్చి వెళ్లిన పని విజయవంతం చేసుకుని రావాలని దీవించడం జరిగింది.
@JanaSenaParty తరపున నిమ్మలకుంట గ్రామానికి చెందినటువంటి పద్మ శ్రీ అవార్డు గ్రహత శ్రీ దళవాయి చలపతి రావు గారిని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి @MadhusudhanJSP గారు మరియు జిల్లా అధ్యక్షులు శ్రీ T.C వరుణ్ గారు దళవాయి చలపతి రావు గారిని కలసి వారికి అభినందనలు తెలియజేశారు.
నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా @JanaSenaParty నామినేషన్ ప్రక్రియను పర్యవేక్షించి,పొటి చేస్తున్న అభ్యర్ధులకు నామినేషన్ పత్రాలను అ��దచేసిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ @MadhusudhanJSP గారు
నెల్లూరు జిల్లా అధ్యక్షులు శ్రీ మనుక్రాంత్ రెడ్డి గారు.
అనంతపురం జిల్లా @JanaSenaParty తరుపున ప్రధాన కార్యదర్శిగా దాసరి రామాంజనేయులు, కార్యదర్శిగా కోన చంద్రశేఖర్,అలాగే సంయుక్త కార్యదర్శులుగా జనగాని మధు,దూడి జయరామాంజనేయులు ఎన్నికైన శుభ సందర్భంగా శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి గారిని కలిసి వారికి బొకేస్ ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.