విడుదల చేసిన ఫేస్-2 నోటిఫికెషన్స్ లో పరిక్ష తేదీలు లేవు @naralokesh అన్నా😭😭
27 నెలలుగా మిమ్మల్నే నమ్ముకుని ఉండిపోయాము. ఇళ్లల్లో పరిస్థితులు బాగోలేవు😭😭
దయచేసి తక్షణమే పరిక్షా తేదిల ప్రకటన జారీ చేసి నిరుద్యోగులకు న్యాయం చేయండి😭🙏
#AndhraPradesh#DepressedAPGovtJobAspirants
అన్నా @naralokesh ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది. ప్రతి నెల అప్పులు చేసి చదువుకుంటున్నాము. 26 నెలల విలువైన సమయం కోల్పోయాం. మిమ్మల్నే నమ్ముకున్నాము దయచేసి నోటి���ికేషన్స్ మరియు పరిక్ష తేదీలు తక్షణమే ప్రకటన చేసి న్యాయం చేయండి అన్నా 😭🙏
#AndhraPradesh
#ReleaseAPPSCExamDatesImmediately
ఆగష్టు 15న విడుదల కావాల్సిన గ్రూప్1 నోటిఫికేషన్ కొన్ని కారణాల వల్ల విడుదల కాలేదు. సెప్టెంబర్ 15న విడుదల చేసే గ్రూప్1 నోటిఫికేషన్ లో దయచేసి ఇంటర్వ్యూలు తీసేసి పోస్టులు సంఖ్య పెంచి నోటిఫికేషన్ ఇవ్వండి @ncbn@naralokesh@Pallasrinivas4u@chiranjeevimlc అయ్యా🙏
#APPSC#AndhraPradesh