Official Twitter handle of the SHO, Raipole Police Station, Siddipet Police Commissionerate, Telanagana State Police.
Emergency please contact Dial 100.
రాజీ మార్గమే రాజమార్గం:చిన్నచిన్న కారణాలతో కేసులు, అలాగే కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, చెక్ బౌన్స్, చిన్నపాటి సివిల్ తగాదాలు వంటి రాజీ పడుటకు అవకాశం ఉన్న కేసులను న్యాయస్థానం పరిధిలో స్వచ్ఛందంగా రాజీ కుదుర్చుకోవడం ద్వారా త్వరితగతిన పరిష్కరించుకోవచ్చు /SIP K. Manasa SIP Raipole PS
రాయపోల్ మండల పరిధిలోని తిమ్మక్కపల్లి మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అదే గ్రామానికి చెందిన వ్యాపారవేత్త గంగి యాదగిరి సొంత నిధులతో విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్, షూలు, ఐడి కార్డ్స్, టై బెల్ట్లను సిఐ లతీఫ్, రాయపోల్ ఎస్ఐ మానస, విద్యార్థులకు అందజేసారు.
కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా రామారం గ్రామంలో గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలతో గ్రామంలో (10) సీసీ కెమెరాలు ఎంట్రీ మరియు ఎగ్జిట్ ప్రదేశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు గజ్వేల్ ఏసిపి యం. నరసింహులు గారు , తొగుట సిఐ లతీఫ్ గారు , రాయపోల్ SI మానస గారు దాతలతో కలిసి ప్రారంభించారు.
Under the Supervision of Siddipet Commissioner of Police Dr.B.Anuradha..IPS madam , IT cell and team of SIDDIPET POLICE successfully traced and recovered 121 phones using the CEIR portal.The recovered phones were handed over to the rightful owners @TelanganaCOPs@TelanganaDGP
సైబర్ నేరాల కట్టడి అనేది మన చేతుల్లోనే ఉంది. నేరాలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవడం, తోటివారికి అవగాహన కల్పించడం వంటివి చాలా ముఖ్యం. ఇంట్లోని వృద్ధులకు సైబర్ నేరాల తీరును తరచూ వివరిస్తూ ఉండండి. ఆన్లైన్ మోసాల గురించి చెప్పండి.
#telanganapolice
International Day of Innocent Children Victims of Aggression
"In every child's silent cry, is a call to the world: to protect, to heal and to never look away."
#RachakondaPolice
తక్కువ ధరకే వస్తువులు అంటూ సోషల్ మీడియా, ఇతర వెబ్సైట్లలో వచ్చే ప్రకటనల పట్ల జాగ్రత్త. సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మే వెబ్సైట్లలో సైబర్ మోసగాళ్లు తప్పుడు ప్రకటనలతో దోచేస్తారు. అపరిచితులను నమ్మి అస్సలు డబ్బులు ముందుగానే పంపొద్దు.
#telanganapolice#OLXScam