Hon’ble Deputy Chief Minister Sri @PawanKalyan addressing the Tirumala Lord Venkateswara sacred laddu ghee adulteration issue during the Assembly session.
• The CBI-led SIT report stated that not even a single litre of milk was used in the preparation of the ghee.
• It concluded that adulterated ghee was manufactured by mixing chemicals into palm oil. However, it also clarified that the specific technology required to determine the exact composition of those chemicals is not available with them.
• In connection with the adulterated ghee case, criminal cases have been registered against 36 accused persons.
• The tender conditions were altered to award contracts to preferred entities.
#NoGheeInTTDLaddu #SanatanaDharmaRakshaBoard
@SamsungIndia Don't hurry to buy S26 Ultra friends
Bcz my S25 Ultra worst in categories like Camera (photos,Videos )
Biometrics , Speed, Filters, Display, Android system...etc..
My old S22 Ultra so better than S25 Ultra...
So wait
One of Example of worst Camera quality of S25 Ultra 👇👇
@SamsungIndia Don't hurry to buy S26 Ultra friends
Bcz my S25 Ultra worst in categories like Camera (photos,Videos )
Biometrics , Speed, Filters, Display, Android system...etc..
My old S22 Ultra so better than S25 Ultra...
So wait
One of Example of worst Camera quality of S25 Ultra 👇👇
@SamsungIndia Don't hurry to buy S26 Ultra friends
Bcz my S25 Ultra worst in all categories like Camera (photos,Videos )
Biometrics , Speed, Filters, Display, Android system...etc..
My old S22 Ultra so better than S25 Ultra...
So wait
One of Example of worst Camera quality of S25 Ultra 👇👇
@SamsungIndia Don't hurry to buy S26 Ultra friends
Bcz my S25 Ultra worst in categories like Camera (photos,Videos )
Biometrics , Speed, Filters, Display, Android system...etc..
My old S22 Ultra so better than S25 Ultra...
So wait
One of Example of worst Camera quality of S25 Ultra 👇👇
@SamsungMobile My S25 Ultra is failure in all categories like Camera, finger print, face , Network....Etc
compare to my old S22 Ultra..
S25 worst..
Don't buy S26 Ultra friends
Wait for atleast one month
Many flaws in S25 ultra this is one Example only 👇👇
@SamsungIndia My S25 Ultra is failure in all categories like Camera, finger print, face , Network....Etc
compare to my old S22 Ultra..
S25 worst..
Don't buy S26 Ultra friends
Wait for atleast one month
Many flaws in S25 ultra this is one Example only 👇👇
ప్రతీ భక్తుడిపై ధార్మిక బాధ్యత ఉంది...!
ప్రతీ సగటు హిందువు మనసులో ఉన్న అలసత్వం, నుంచి బయటకు రావాల్సిన సమయం వచ్చింది. మనందరిలో దేవుడిపై భయం ఉంది, ధర్మంపై గౌరవం ఉంది. కానీ హిందూ దేవతలను అవమానించినప్పుడు లే���ా మన ధర్మాన్ని ఎగతాళి చేసినప్పుడు, మన బాధను మనలోనే దాచుకొని, “కర్మ చూసుకుంటుంది” అని అనుకొని మౌనంగా ముందుకు సాగుతున్నాము.
ఈ విధానం ఖచ్చితంగా మారాలి.
కుల���, మతం, ప్రాంతం, భాషల ద్వారా మనం విడిపోయినట్టుగా కనిపించినా, మనందరి ధర్మం ఒకటే, దేవతలు ఒక్కరే. మన ధర్మం, మన విశ్వాసం తప్పుడు ఆలోచనలతో అపహాస్యం చేయబడినప్పుడు, మన వేదనను, బాధను బహిరంగంగా వ్యక్తపరచడం మన నైతిక బాధ్యత.
అలాంటి సందర్భాల్లో మౌనం పాటించడం మనందరి సహనాన్ని బలహీనంగా చూపిస్తుంది. మనం కేవలం భక్తులుగా మాత్రమే కాకుండా, మన ధర్మ పరిరక్షకులుగా మారాలి.
హిందూ ధర్మాన్ని కాపాడటం అంటే ఇతర మతాలకు వ్యతిరేకంగా ఉండటం కాదు.
కేవలం మన ధర్మాన్ని మనం రక్షించుకోవడమే
#NoGheeInTTDLaddu
#SanatanaDharmaRakshaBoard
స్వాతంత్ర్య సమర యోధుడు, అజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు, ధీరత్వానికి చిహ్నం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరపున ఘన నివాళులు.
#NetajiSubhasChandraBose#NetajiJayanti
డబ్బున్న నాయకులు కాదు... దమ్మున్న యువత కావాలి
తెలంగాణలో పోరాట శక్తి ఉన్న యువతకు కొదవ లేదు
అలాంటి యువతకు జనసేన సిద్ధాంతాలు బలాన్నిస్తాయి
��న సైనికులు తెలంగాణకు భవిష్యత్తు కావాలి
తెలంగాణలో పార్టీ నిర్మాణం వారి చేతుల్లోనే ఆధారపడి ఉంది
ఏదో ఒక రోజు తెలంగాణలో జనసేన కీలక పార్టీగా అవతరిస్తుంది
కొండగట్టులో తెలంగాణ నాయకులు, కార్యకర్తల సమావేశంలో
జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు.
#Telangana
పోలవరం ప్రాజెక్టుకు శ్రీ పొట్టి శ్రీరాములు గారి పేరుపెట్టాలనే సూచనను సమర్థిస్తున్నాం
•శ్రీ @PawanKalyan గారు గ్రామాలను అభివృద్ధిపథంలో నడిపిస్తున్నారు
•శ్రీ పెనుగొండ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు చేరిక సందర్భంగా ఎమ్మెల్సీ, జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ @NagaBabuOffl గారు
తెలుగు మాట్లాడే వారిని చులకనగా చూస్తున్న కాలంలో తెలుగు వారి కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలి అని ఆమరణ నిరాహార దీక్ష చేసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకు కీలక భూమిక పోషించిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జీవితం అనేకమందికి ఆదర్శంగా నిలుస్తుందని, అలాంటి మహానుభావుడు పేరు పోలవరం ప్రాజెక్టుకు పెట్టి ఆయనను గౌరవించుకోవాలని జనసేన అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసిన సూచనను బలంగా సమర్థిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు స్పష్టం చేశారు. ఆదివారం, మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్ లో జనసేన నేత, ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ శ్రీ పెనుగొండ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో పలువురు ఆర్య వైశ్యులు జనసేన పార్టీలో చేరారు. వారిన�� శానస మండలిలో ప��రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారితో కలసి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా శ్రీ నాగబాబు గారు మాట్లాడుతూ “ఆర్యవైశ్యులు అనగానే ప్రథమంగా గుర్తుకొచ్చేది అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరులో డిగ్రీ విద్యనభ్యసిస్తున్నప్పుడు కళాశాలలో శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఉండేది, ప్రతి రోజూ ఆయనకు నమస్కరించి తరగతి గదిలో అడుగుపెట్టేవాళ్ళం. హిస��టరీ విద్యార్థిగా అమరజీవి గురించి చదివి ఆయన జీవన విధానం గురించి తెలుసుకున్నాం. ఆయన జీవితం అనేకమందికి ఆదర్శంగా నిలుస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరవాత ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతం కోసం, గ్రామాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారు. గతంలో ప్రభుత్వ పథకాలకు, ప్రాజెక్టులకు రాజకీయ నాయకుల పేర్లుపెట్టే ఆనవాయితీని తోసిపుచ్చి గోదావరి జిల్లాలకు శుద్ధి చేసిన తాగు నీరు అంది��చే నీటి ప్రాజెక్టుకు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టి ఆయన త్యాగాలను భవిష్యత్ తరాలు కూడా చెప్పుకొనేలా చేశారు” అన్నారు.
•పార్టీ మూల సిద్ధాంతాలకు కట్టుబడి పని చేయాలి : శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు, శాసన మండలిలో ప్రభుత్వ విప్
శాసన మండలిలో ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు మాట్లాడుతూ... “ప్రజా సేవే పరమావధిగా బతికే అతికొద్ది మంది నాయకుల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గా��ు ముందు వరుసలో ఉంటారు. మహోన్నత ఆశయాలు కలిగిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి 14 ఏళ్లుగా ఎన్నో ఒడిదుడుకులు, ఆటుపోట్లు ఎదుర్కోవడం నేను స్వయంగా చూశాను. కూటమి ఏర్పాటు చేసి పార్టీని ప్రభుత్వంలోకి తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. సప్తాశ్వాలు, సప్తరుషులు, సప్తగిరులకు ఎంత విశిష్టత ఉందో జనసేన మూల సిద్ధాంతాలకు అంతటి విశిష్ట�� ఉంది. ఈ సూత్రాల ఆధారంగా జనసేన ముందుకు వెళ్తుంది. పార్టీలో కొత్తగా చేరిన వారు ఆ మూల సూత్రాలను అర్ధం చేసుకుని ముందుకు వెళ్లాలి” అన్నారు. కొత్తగా పార్టీలో చేరుతున్న వారితో పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చే��్తామని ప్రమాణం చేయించారు.
ఈ కార్య్రమంలో రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివశ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు, పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీ సామినేని ఉదయభాను, మాజీ శాసన సభ్యులు శ్రీ కిలారి రోశయ్య, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ శ్రీ పంచకర్ల సందీప్, శ్రీశైలం ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు శ్రీ దేవకీ వెంకటేశ్వర్లు, పార్టీ నాయకులు శ్రీ గంజి చిరంజీవి, శ్రీ కండే రాజేష్ తదితరులు పాల్గొన్నారు.