అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహిమే కృపయా శంభో! అని మా నానమ్మ మొక్కేది! నిజమే కదా అనాయాసంగా అంటే ఏ బాధా లేని మరణం అలాగే దీనంగా బ్రతకని బ్రతుకు ఇంతకు మించడిగేది మాత్రమేముంది శివా! ఉంటే నీలా సకుటుంబ సమేతంగా మంచి జీవితం పోతే నీలో ఒక కణమైపోయే ఆత్మా అంతే ��ంతే కోరిక!!
Copied
I’m attending Bengaluru Tech Week 2026, a citywide week for Bengaluru’s builder community. Join me from September 1–6. #BLRTechWeek#BengaluruTechWeek https://t.co/sUk4lIFofe