"యువగళం" పేరుతో @naralokesh అన్న ప్రారంభించిన పాదయాత్రను మా భుజాలపై వేసుకొని దిగ్విజయం చేస్తాం. జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నిన లోకేష్ అన్నకు అండగా నిలబడతాం. రాబోయేది మా యువ ప్రభుత్వమే.. జగన్ రెడ్డికి యువత పవర్ ఏంటో చూపిస్తాం.
@JaiTDP#YuvaGalam#NaraLokesh
అనితర సాధ్యం నీ విజయం..
అశేష ప్రజాభిమ��నం నీ సొంతం..
అపురూపమైనది నీ నటనా కౌశలం..
అందుకే యుగపురుషునిగా కట్టింది తెలుగు జాతి నీకు పట్టాభిషేకం..
అందుకో ఓ యుగపురుషుడా నీ101 జయంతి సందర్భంగా మా ప్రేమపూర్వక నీరాజనం..🙏🙏🙏
#జోహార్అన్నఎన్టీఆర్
కుల నిర్మూలన ఉద్యమాలకు బీజం నాటిన సామాజిక విప్లవ యోధుడు పూలే : శ్రీ *ఇంటూరి రాజేష్*
కందుకూరు: ఆధునిక సమాజంలో కుల నిర్మూలన ఉద్యమాలకు బీజం నాటిన మహానీయుడు జ్యోతి భా పూలే అని శ్రీ *ఇంటూరి రాజేష్* అన్నారు.శ్రీ 'సత్యశోధక సమాజ్' వ్యవస్థాపకుడు ఇల్లాలి చదువు-ఇంటికి వెలుగు అనే సామాజి��
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన యువ నాయకులు శ్రీ *ఇంటూరి రాజేష్* గారు
కందుకూరు: రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ నెల్లూరు పార్లమెంటు టిడిపి ఉపాధ్యక్షులు యువ నాయకులు శ్రీ *ఇంటూరి రాజేష్* గారు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్ ఉల్ ఫితర్ వేడుకలను నియోజకవర్గo
ముస్లింలందరూ ఆనందంగా జరుపుకొని అల్లా దీవెనలను అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు. నెల రోజుల కఠిన ఉపవాస దీక్షల అనంతరం జరుపుకునే రంజాన్ పండుగను ముస్లింలు తమ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులందరితో ఇంటిల్లిపాది సంతోషంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అన్ని సేవలకు మించి మానవ సేవ అత్యున్నతమైనదని
ఇంటూరి రాజేష్ కార్యాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహణ.
నెల్లూరు పార్లమెంటు టిడిపి ఉపాధ్యక్షులు శ్రీ ఇంటూరి రాజేష్ గారి కార్యాలయంలో ఆదివారం పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
శ్రీ మాత్రానమః
1. గణపతి పూజ
2 . పుణ్యాహవచనం
3. రక్షా సూత్ర ధారణ
4. అధిదేవ��. ప్రళ్యధి దేవత సహిత నవగ్రహ మంటప ఆరాధన, మరియు. ఏకాదశ రుద్ర సమిత. నవదుర్గ కలశ ఆవాహన మరియు ప్రత్యంగిరా దేవి ఆవాహ ఆర్చన పూజా కార్యక్రనుములు నిర్వహించారు.
27-03-2024 కందుకూరు నియోజకవర్గం
కందుకూరు పట్టణం 14వార్డు లో యాక్సిడెంట్ లో చనిపోయిన డాల లక్షమ్మ కు నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని ధైర్యం చెప్పిన
తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటు ఉపాధ్యక్షులు ఇంటూరి రాజేష్ గారు
ఈ రోజు గుడ్లూరు మండలంలోని గుడ్���ూరు గ్రామం తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు కోక చిరంజీవి ఇటీవల అనారోగ్యం కారణంగా హాస్పటల్ కి వెళ్లి చూపించుకుని వచ్చిన చిరంజీవి ని పరామర్శించడం జరిగింది
26-03-24 కందుకూరు నియోజకవర్గం
ఈ రోజు కందుకూరు పట్టణం లో ని 15 వార్డు లో అనారోగ్యంతో బాధపడుతున్న బల్లి శ్రీకాంత్ ని పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ఏ ఆపద వచ్చిన నేను మీకు అండగా ఉంటానని ధైర్యం చెప్పడం జరిగింది