పిఠాపురం మత్స్యకారుల సంక్షేమం కోసం గౌరవ ఉప ముఖ్యమంత్రిశ్రీ#PawanKalyan
గారి ప్రత్యేక చొరవ !!₹4.3 కోట్ల విలువైన పరికరాలతో 1,250కి పైగా పడవలకు Life Jackets, Fire Safety Equipment, Ice Boxes అందించారు.
#pawankalyan#janasenaparty#india#mudiraj@JanaSenaParty @JSPTelangana
🎉🥇I'M OFFICIALLY IN THE 1 ITL CLUB!🔥
Proud to be one of the first 10 MILLION Linkers worldwide! From mobile mining to becoming a future validator — this 1 ITL is history
@inter_link
Create yours: https://t.co/2KOfONgohS
#1ITLClub#InterLink#ITL#ITLG#WeAreTheFirst10MLinkers
తెలుగు సాహిత్యంలో విప్లవం తీసుకొచ్చిన మహాకవి గురజాడ అప్పారావు.
బాల్య వివాహాలు, వృద్ధ వివాహాలు, వేశ్యా వ్యవస్థ వంటి సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా తన రచనల ద్వారా సమాజంలో చైతన్యం నింపిన విప్లవాత్మక, అభ్యుదయ సాహిత్యకారుడు శ్రీ గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ జనసేన పార్టీ తరఫున ఘన నివాళులు.
#GurajadaApparao
తెలంగాణ విమోచన దినోత్సవం
ఉద్యమకారుల అమర త్యాగాలను స్మరించుకుంటూ ఆనాటి రజాకార్ల దమనకాండకు వ్యతిరేకంగా సాగిన ప్రజా పోరాటాన్ని గుర్తుచేసుకుంటూ,హైదరాబాద్ రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేసినిజాం పాలనకు ముగింపు పలికిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ గారి నాయకత్వాన్ని స్మరించుకుందాం
🌍ప్రపంచాన్ని నడిపించేది అభివృద్ధి చేసేది గురువు మాత్రమే
కానీ నేటి సమాజంలో గురువుకు మర్యాద లేదు నాలాంటి గురువులు
బ్రతకలేక జీవిస్తున్న గురువు 🙏
🙏🚩 గురువులందరికీ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు 🙏💐🚩 @JanaSenaParty@JSPTelangana@j@PawanKalyan#Happyteachersday
#22A#JanaSenaTelangana#JSPForTelangana
తెలంగాణలో 22-A భూముల సమస్యపై జనసేన నిరసన దీక్షకు భారీ స్పందన
బాధితుల సమస్యలను స్వీకరించిన జనసేన నాయకులు
హైదరాబాద్: 22-A భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, అర్హులైన ప్రజల భూములను 22-A జాబితా నుంచి తొలగించి వారి ఆస్తిహక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ తెలంగాణ ఆధ్వర్యంలో శుక్రవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన భారీ నిరసన దీక్షకు విశేష స్పందన లభించింది.
జనసేన తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ పిలుపుతో, రాష్ట్ర నాయకులు శ్రీ రాధారం రాజలింగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, నియోజకవర్గాల నుంచి జనసేన నాయకులు, వీర మహిళలు, యువతతో పాటు 22-A బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ నేమూరి శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. 22-A సమస్య వేలాది కుటుంబాల భూములు, ఆస్తులు, భవిష్యత్తుతో ముడిపడిన ప్రజా సమస్య అని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు జనసేన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి శ్రీ సాగర్ ఆర్.కె. నాయుడు మాట్లాడుతూ ప్రజల భూములు, ఆస్తులపై అనిశ్చితి తొలగించేలా ప్రభుత్వం పారదర్శకమైన విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.
22-A సమస్యతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను బాధితులు జనసేన నాయకుల దృష్టికి తీసుకువచ్చి, తమ భూములకు సంబంధించిన పత్రాలు, ఆధారాలను సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ఎం. దామోదర్ రెడ్డి, మచ్చ సుధాకర్, మమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, మేకల సతీష్ రెడ్డి, గడల శ్రీనివాస్, సంపత్ నాయక్, మండపాక కావ్య, పొన్నూరు శిరీష, ప్రజీత్ గౌడ్, మిరియాల రామకృష్ణ, మేడ రామకృష్ణ, నందగిరి సతీష్, సురేష్ రెడ్డి, యడమ రాజేష్, వెంకటాచారి, మాధవ రెడ్డి, ప్రేమ్ గాంధీ, హైందవ రెడ్డి, తనుజా రెడ్డి, నివిత, మంథని సంపత్, డాక్టర్ రాజ్ కుమార్, చుంచు రాజ్ కిరణ్ తదితర అధికార ప్రతినిధులు, నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు.
💥 యువతకు ఒక ఇన్స్పిరేషన్ గా (కొందరికైనా) సరికొత్త రాజకీయ వ్యవస్థలో మార్పు చేస్తూ యువతను రాజకీయం, నీతి, నిజాయితీ, సేవ తత్వంతో ఆదర్శంగా తీసుకునే విధంగా చేసినటువంటి వ్యక్తి
APDCM శ్రీ @Pawankalyan అన్నయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు
https://t.co/AlrgqgXv7e
తెలంగాణలో భూ సంక్షోభానికి BRS, కాంగ్రెస్ నిర్లక్ష్యమే కారణం
- 22-A భూములపై సమగ్ర శ్వేతపత్రం విడుదల చేయాలి.
- తప్పుగా 22-Aలో చేర్చిన భూములను వెంటనే తొలగించాలి.
- అన్ని భూ రికార్డుల సమగ్ర డేటా ఆడిట్ చేపట్టాలి.
- ఫిజికల్ వెరిఫికేషన్, రీ-సర్వేతో నిజమైన యజమానుల హక్కులు కాపాడాలి.
#22A #JanaSenaTelangana #JSPForTelangana
తెలంగాణలో భూ సంక్షోభానికి BRS, కాంగ్రెస్ నిర్లక్ష్యమే కారణం
- 22-A భూములపై సమగ్ర శ్వేతపత్రం విడుదల చేయాలి.
- తప్పుగా 22-Aలో చేర్చిన భూములను వెంటనే తొలగించాలి.
- అన్ని భూ రికార్డుల సమగ్ర డేటా ఆడిట్ చేపట్టాలి.
- ఫిజికల్ వెరిఫికేషన్, రీ-సర్వేతో నిజమైన యజమానుల హక్కులు కాపాడాలి.
#22A #JanaSenaTelangana #JSPForTelangana