ఈ రోజు హైదరాబాదులో పోలీసు అమరవీరులకు నివాళి అర్పించడం జరిగింది. బహుజ��రాజ్యంలో పోలీసు కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటాం. వాళ్లకు అరియర్స్ తో సహా అన్ని అలవెన్సులు తప్పనిసరిగా చెల్లిస్తం. ఒకటో తారీఖునే జీతాలిస్తం. 2004 తర్వాత భర్తీ అయిన ఉద్యోగులకు రెగ్యులర్ పెన్షన్ వచ్చేలా చూస్తం.
ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి చనిపోయిన కుటుంబాలను ఈరోజు పరామర్శించిన. అమ్మను కోల్పోయిన ఈ పసికందును ఎత్తుకొని తల్లిలా ఆడించాలని చూసిన కానీ…ఎందుకో నా వల్ల కాలేదు.😭 అమ్మ…అమ్మే…Mother Is Irreplaceable 🙏🏼 #KCR and @trsharish..You Will Pay Price For This.
నేను #BSP లో చేరి ఒక సంవత్సరమైన సందర్భంగా, మా అమ్మ పొదుపు చే���ుకున్న తన పెన్షన్ నుండి బహుజన రాజ్యాధికార నిధికి ₹50,000 విరాళంగా ఇచ్చింది. आज मेरा माताजी ने अपनी पेन्शन से ₹50,000/- #BSP को डोनेट किया और आशीर्वाद भी दिया।My mom donated ₹50k for BSP Yatra from her savings today.
నిన్న ఉత్తర అమెరికా లోని #MtDenali పై కాలు మోపి ఏడు ఖ���డాల్లో ఏడు అత్యంత ఎత్తైన పర్వతాలు అధిరోహించిన స్వేరో ఆణిముత్యం, World Record Holder #PoornaMalavath కు శుభాభినందనలు. Hearty congratulations for scaling all seven highest peaks in the world. @Swaeroes4u @TranscendAdven2
Bahujan sentiment is contagious. I simply love the way this kid is helping her father paint Behenji Mayawati’s name on the wall. She is in fact painting her future. బహుజన ఉద్య���ంలో భావితరాలను కూడా మమేకం చేస్తున్న తల్లిదండ్రులకు 🙏🏼🙏🏼ఈ చిన్నారుల బంగరు భవిష్యత్ కోసమే గజరాజు 🐘💪🏽✊
Massive Bahujan crowd in BSP Meeting in Kurnool district today. Bahujan sentiment is now viral. No vaccine of exploitative ruling classes can stop it. 👊@బహుజన చైతన్య సభ, కర్నూలు, STBC గ్రౌండు. గజరాజు ప్రస్థానాన్ని ఇక ఆపడం ఎవరితరం కాదు.🐘🐘🐘✊✊✊
8 ఏళ్ల క్రితం కర్నూలు జిల్లా, గార్గేయపురంలో నేను, ఇంకొంత మంది ప్రభుత్వ ఉద్యోగులు శంకుస్థాపన చేసిన Ambedkar Vigyan Mandir ఈరోజుకి 70 మంది ప్రభుత్వ/ప్రైవేటు ఉద్యోగులను తయారుచేసింది. I formally inaugurated this today. Self liberation is the best. Education can accelerate this