“I shall be the leader wherever I am..
I shall do what I love and be different..”
Proud of you
Mr Kandikanti Vijay Kumar, Sarpanch of Banda Ravirala village, Ibrahimpatnam of RangaReddy dt.
ఒక స్వేరో సర్పంచ్ అయితే గ్రామం ఏ విధంగా అభివృద్ధి పథంలో నడుస్తదో చూడండి..
విజయ్ కు ఈ అవకాశం ఇచ్చిన @KTRBRS గారికి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి, గ్రామ ప్రజలకు, బీఆర్ ఆర్ ఫౌండేషన్ హృదయపూర్వక ధన్యవాదాలు.
Never Give Up 👊💐
https://t.co/31DPjzgzY3
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా ఫోటోగ్రాఫర్ కష్టాలను వివరిస్తూ మేము రూపొందించిన ఈ పాట డాక్టర్ ఏపూరి సోమన్న గారు రాసి పాడారు. మీరందరూ ఆదరించాలని కోరుతూ, తోటి ఫోటోగ్రాఫర్
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా ఫోటోగ్రాఫర్ కష్టాలను వివరిస్తూ మేము రూపొందించిన ఈ పాట డాక్టర్ ఏపూరి సోమన్న గారు రాసి పాడారు. మీరందరూ ఆదరించాలని కోరుతూ, రేపు ఉదయం 8 గంటలకు ప్రోమో రిలీజ్ చేయడం జరుగుతుంది.
బహుజనరాజ్యంలో తన భవిష్యత్తు భద్రంగా ఉంచాలని నిన్న కాగజ్ నగర్ పట్టణంలో జై భీం నగర్ బస్తీలో ₹50/- నాకు విరాళం ఇచ్చిన ఈ చిన్నారులే నా బాస్ లు.🙏 రాబోయే ఎన్నికల్లో ఈ చిన్నారుల ఉక్కు సంకల్పానికి, దోపిడి పాలక రాబందుల అహంకారానికి తెలంగాణ గడ్డ మీద భీకర పోరాటం జరగబోతున్నది.👊
అనారోగ్యంతో బాధపడుతున్న గొల్ల కురుమ ముద్దుబిడ్డ, బహుజన పోరాట యోధుడు, బెల్లి కృష్ణ యాదవ్ గారిని కలిశాను. ఒకే కుటుంబానికి చెందిన 5 గురు ప్రత్యేక తెలంగాణ కోసం, సమసమాజం కోసం తమ విలువైన ప్రాణాలను త్యాగం చేయడం మామూలు విషయం కాదు.
దోపిడి దొరల అన్యాయాలు,ఆకృత్యాలకు ఎదురోడ్డి సమ సమాజ స్థాపన కోసం పోరాడి నిలిచిన బెల్లి లలిత కుటుంబ సభ్యులను మరో నలుగురిని కూడా పగపట్టి కిరాయి మూకలతో పాశవికంగా హత్య చేయించిండ్రు. ఈ అమరుల బిడ్డలను కూడా నిన్న కలిశాను.
ఈ పాశవిక హత్యలు నాటి హోంమంత్రి మాధవరెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల హాయాంలో జరిగినవి. నాడు వాళ్ళ మంత్రివర్గంలో మన కేసీఆర్ కూడా ఉన్నడు. కానీ ఈ మారణహోమాన్ని కేసీఆర్ గారు ఎన్నడూ ఖండించకపోవడం విషాదం.
అదే కేసీఆర్ తర్వాత ఉద్యమకారుడిగా అవతారమెత్తి, నేడు తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. భువనగిరి జనసభతో మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన బెల్లి లలిత త్యాగం కేసీఆర్ కు ఎందుకు కనిపించడం లేదో ఇప్పటికే బహుజనులకు అర్థమై ఉండాలి.
ఆధిపత్య పాలకులకు బహుజనుల త్యాగాలు ఎప్పటికీ గుర్తుకురావు. భువనగిరి జిల్లాకు బెల్లి లలిత పేరు మన బహుజనరాజ్యంలోనే పెట్టుకుందాం.
Feeling deeply pained that police department remained a mute spectator to this silent carnage on Bahujans in #Bhongir.
#BelliLalitha #Telangana
నిన్న యాప్రాల్ లో జరిగిన ఏకలవ్య విగ్రహావిష్కరణ సభలో ప్రజా యుద్దనౌక, పీడిత వర్గాల గొంతుక గద్దరన్న గారిని తెలంగాణ అసెంబ్లీలో తన గళాన్ని వినిపించాల్సిందిగా కోరాను.
నిజామాబాదు-బాల్కొండ నియోజకవర్గంలో గ్రామ అభివృద్ధి కమిటీల(VDC) ల ముసుగులో మంత్రి వేముల ప్రశాంతరెడ్డి గారి అనుచరులు పేదప్రజల మీద కనీ వినీ ఎరుగనీ దౌర్జన్యాలు చేస్తున్నరు! ఇక్కడి పేద ప్రజలకేమైనా హాని జరుగుతే ముఖ్యమంత్రి- ఆయన మంత్రి ప్రశాంత రెడ్డిలను రాష్ట్రంలో ప్రజలు తిరగనివ్వరు.👊
TSPSC లో ఇంటి దొంగలను తక్షణమే అరెస్టు చేయాలని,కమీషన్ పూర్తి ప్రక్షాళన తరువాతనే గ్రూప్-1,ఇతర పరీక్షలను నిర్వహించాలని #TSPSC ముందు నిరసన చేస్తున్న #BSP కార్యకర్తలు, నిరుద్యోగులపై పోలీసు దౌర్జన్యాన్ని ఖండిస్తున్నాం. మీకు ధమ్ముంటే KCR-KTRలను అరెస్టు చేయండి, మమ్ములను కాదు.
Some lighter moments in today’s #bahujanayatra in #Bejjur of #Sirpur AC.😁 Thank you #SDCTeam and Rajasekhar- the Photographer for capturing these memorable moments and being part of our epic journey into heart of #Telangana
ఈరోజు ఉదయం @FitInFoundation మనుగోడులో నిర్వహించిన మన ఓటు-మన భవిష్యత్తు 5K Run లో పాల్గొన్నాను. బహుజన రాజ్యంలో ఫిట్నెస్ కు పెద్దపీట వేస్తం. చాలా మంది మునుగోడు బిడ్డలు బూట్లు లేకుండా పరిగెత్తడం గుండెల్ని పిండేసింది. This must change👊 #BSP#Munugode
మునుగోడులో దొరల పాలనలో చితికిపోయిన పల్లెలకు సజీవ సాక్ష్యం సోలిపురం రహదారి. వారం రోజుల్లోనే కోటి రూపాయలతో క్యాంపు ఆఫీసు కట్టుకున్న @krg_reddy కి ఈ గ్రామానికి చిన్న వంతెన కట్టాలన్న కనీస జ్ఞానం కూడా లేదు. వీళ్లా మన ప్రజాప్రతినిధులు? नदी पार कर के मुनुगोद में बहुजन कैम्पेन ।