In 2014, Narendra Modi came selling the dreams of Achche Din, 100 smart cities, Black money back from foreign & better infrastructure
In 2026:
– Zero Smart cities
– Zero black money returned
– Poor infrastructure
– Worse days than 2014
Biggest Fr@ud anyone has ever played
అనుముల కొండల్ రెడ్డి.. బిగ్‌డీల్...
రూ. 210 కోట్లకు పైగా విలువ చేసే భూములను కారుచౌకగా తమ్ముడికి రూ. 7 కోట్లకే ధారాదత్తం చేసిన రేవంత్ రెడ్డి.
సమాచార హక్కు పిటిషన్‌తో విస్తుపోయే వాస్తవాలు బయటకు
‘వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా కడుపునిండా తినొచ్చు’ అనేది పాత సామెత. ‘సీఎం స్వయానా సోదరుడైతే.. దోచుకొని.. దాచుకోవడానికి హద్దూపద్దూ ఉండదు’ అనేది కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కొత్త సామెత. తమ్ముడికి అయాచిత ప్రయోజనం చేకూర్చేందుకు రేవంత్ ప్రభుత్వం రైతుల భూములను స్వాధీనం చేసుకున్నది.
అదో డొల్ల కంపెనీ..పేరు టెస్సెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్.. రూ. లక్ష పెట్టుబడితో మొదలై.. ఓ గోదాములో నడుస్తున్న ఈ కంపెనీలో పట్టుమని పది మంది కూడా ఉద్యోగులు లేరు. అయితే, ఈ కంపెనీకి కారుచౌకగా భూములను కట్టబెట్టడానికి రేవంత్ ప్రభుత్వం తెగ ఉవ్విళ్లూరిపోయింది. కలెక్టర్ కార్యాలయానికి దగ్గర్లో.. బహిరంగ మార్కెట్లో రూ. 210 కోట్లకు పైగా విలువ చేసే భూములను కారుచౌకగా అంటే రూ. 7 కోట్లకే ధారాదత్తం చేసేసింది. భూములు ఇవ్వడానికి రైతులు నిరాకరిస్తే, ఏకంగా బుల్డోజర్లతో భయపెట్టింది. ఊరూ-పేరూ లేని ఓ కంపెనీ కోసం రేవంత్ ప్రభుత్వం ఎందుకు ఇదంతా చేసింది అంటారా?ఆ కంపెనీ ఛైర్మన్ స్వయానా సీఎం రేవంత్ సోదరుడు అనుముల కొండల్‌రెడ్డి. సీఈవో ఆయన కుమారుడు నయన్రెడ్డి. అందుకే తమ్ముడి కోసం రూ. వందల కోట్ల విలువైన భూములను రేవంత్ పప్పు బెల్లంలా పంచిపెట్టారు.
https://t.co/Ac4rL9pNBI
అక్కడెక్కడనో ఆంధ్రలో ప్యాకింగ్ అయిన విజయ పాలు హైదరాబాద్ వస్తుంటే..
మన తెలంగాణ సర్కారు నడిపిస్తున్న విజయ డెయిరీ పాలు ఎక్కడికి పోతున్నయ్..?
తెలంగాణ విజయ డెయిరీ ని ఎం చేద్దామనుకుంటున్నరు..??
Good Morning @USAndHyderabad
Company name : Tesseract Advanced Systems Pvt Ltd
Paid Up Capital : Rs.1 lakh
Address : Plot 1 , Sri Krishna Nagar, Kishtareddypet, Patancheru.
How did US Consul General come to share dais with Chairman of Tesseract Advanced Systems Pvt Ltd, a Shell company claiming expertise in Aerospace & Defence Systems, when its filings show ZERO employees & a paid-up capital of just Rs.1 lakh, with its registered facility operating from a small house in Patancheru ??
What due diligence was undertaken before Mr. Kondal Reddy Anumula was inducted into Executive Leadership Board of the US-India Strategic Partnership Forum @USISPForum
Given the sensitive nature of Aerospace & Defence sector, greater transparency would help address this serious concern.
Cc : @DrSJaishankar
KEJRIWAL TURNS MODIS DEGREE ROW INTO ONE AWKWARD QUESTION 🚨
SHYAM MEERA: You cleared IIT in your first attempt?
KEJRIWAL 🎯: First attempt. Rank 563. Studied day and night. BJP even filed an RTI for my degree records.
SHYAM: Your IIT Kharagpur records?
KEJRIWAL: Yes. I said release everything. Degree, marks, rank. Then I asked for Modi’s degree and got a criminal case.
SHYAM 😳: A criminal case for asking?
KEJRIWAL 🔥: Yes. If your student becomes PM, universities proudly claim him and invite him back. Here nobody claims the degree. Ask for it, and you get a case.
రూ. 135 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కేవలం రూ.7 కోట్లకు సొంత తమ్ముడికి కట్టబెట్టిన రేవంత్ రెడ్డి
మహేశ్వరం మండలం రావిర్యాల ఫోర్త్ సిటీలో 5 ఎకరాల(20,234 స్క్వేర్ మీటర్స్) ప్రభుత్వ భూమిని కేవలం 7 కోట్లకు తమ్ముడు అనుముల కొండల్ రెడ్డికి చెందిన టెస్సెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్ సంస్థకు కట్టబెట్టిన రేవంత్ రెడ్డి
లక్ష రూపాయలతో మొదలైన ఈ కంపెనీకి చైర్మన్ అనుముల కొండల్ రెడ్డి కాగా సీఈఓ ఆయన కొడుకు అనుముల నయన్ రెడ్డి ఉన్నారు
Don’t distort facts. Isn’t it true that u are using whole of US imports for non-blending purposes so that u can divert local production for blending purposes?
Isn’t it the same thing?
Now since US imports are going to substantially increase this year, isn’t it true that Trump is pressuring Modiji to start directly using imports for blending.
Isn’t it true that Modi govt is planning to do that?
ఈనాడు దినపత్రిక బ్రాండ్ థాట్ పోలీసింగ్ ఎట్లా పనిచేస్తుందో మనకు తెలంగాణ ఉద్యమం టైం నుండే తెలుసు కదా.
ఇదిగో మరో తాజా ఉదాహరణ.
ఈ సారి ఎల్ నినో ప్రభావం వల్ల కొంత వర్షాలు తక్కువపడతాయి అని ముందే తెలిసినా రేవంత్ ప్రభుత్వం మొద్దు నిద్రపోయింది
ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆందోళనలు చేపడితే కానీ వరద నీటిని ఎత్తిపోయడం లేదు.
ఈ సమయంలో రైతుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ఈనాడు చూడండి ఎట్లా రేవంత్ ప్రభుత్వాన్ని కవర్ చేసుకొస్తోందో.
లక్షల క్యూసెక్కుల వరద నీరును వాడుకోకుండా దిగువకు వదిలేస్తున్న రేవంత్ అసమర్ధతను కవర్ చేస్తూ తనదైన పంథాలో అసలు ప్రాజెక్టుల్లో నీళ్లే లేవు, కనుక వ్యవసాయానికి నీళ్లివ్వడం కుదరదు అని తెలివిగా ఎజెండా సెట్ చేస్తోంది.
ఈరోజు కూడా కృష్ణాలో రెండు లక్షల క్యూసెక్కుల వరద వస్తోంటే కల్వకుర్తి లిఫ్ట్, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులోని నార్లాపూర్ పంపులు ఎందుకు రేవంత్ రెడ్డి ఆన్ చేయడం లేదు అని ఈనాడు దినపత్రిక ప్రశ్నించదు.
తనకు నచ్చిన ప్రభుత్వాలు ఉన్నచోట ఒకలాగా, నచ్చని ప్రభుత్వాలు ఉన్నచోట మరోలాగా వార్తలు ప్రచురించే దుర్మార్గమైన పచ్చ స్లాటర్ హౌజ్ ఈనాడు!
Similarly GST is charged on merchants not consumers.
TDS is paid by Employers not Employees.
@nsitharaman, country is blessed to have a genius like you as Finance Minister.
ABHIJEET ASKS WHY BJP OPENED HEADQUARTERS BUT CLOSED SCHOOLS 🚨
BJP opened headquarters in every district after demonetisation. Meanwhile, 94,000 government schools were shut instead of repaired.
Families earning ₹40,000–₹50,000 face primary-school fees reaching ₹1–₹1.5 lakh. College seats disappear behind donations and ₹25–₹30 lakh management quotas.
Cap private-school fees. Rebuild public schools. Education is a fundamental right, not a business. 🔥
47 టీఎంసీల సమ్మక్క సాగర్ ప్రాజెక్టును ఆంధ్ర ప్రదేశ్ కోసం వదులుకోవడానికి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడా?
కర్ణాటకలో రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, డీకే శివ కుమార్ కలిసిన తర్వాత సమ్మక్క సాగర్ ప్రాజెక్టును ఆంధ్ర ప్రదేశ్ వదులుకోమన్నదని, దానికి మన తెలంగాణ ప్రభుత్వం సరే అన్నదని వార్తలు వస్తున్నాయి
GRMB అజెండాలో సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు 47 టీఎంసీల నీళ్లు ఇచ్చేదే లేదని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అంటుంది
ఈ 47 టీఎంసీలకు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడే అన్నీ అనుమతులు తెచ్చాం.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా వదులుతుంది?
ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గానికి కూడా ఈ నీళ్లు పోతాయి
దీని మీద తెలంగాణ ప్రభుత్వ స్టాండ్ ఏంటి? దీని మీద రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నాడు?
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
తెలంగాణకు ఇచ్చిన ప్రాజెక్టులు రద్దు చేయాలనే ధైర్యం ఏపీకి ఎక్కడిది
కేసీఆర్ ప్రభుత్వంలో 7 ప్రాజెక్టులకు అనుమతులు తెస్తే.. ఆ అనుమతులు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తే, జీఆర్ఎంబీ వాడు ఎజెండాలో పెట్టాడు
కాళేశ్వరం, సీతారామ లాంటి 7 ప్రాజెక్టులు రద్దు చేయండి.. తెలంగాణ నోటికాడ ముక్క లాక్కొండని ప్రతిపాదించారు
దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి
జీఆర్ఎంబీలో రెండు రాష్ట్రాల ఇంజనీర్లు ఉంటారు.. జీఆర్ఎంబీలో ఈ ఎజెండా తయారు అవుతుంటే తెలంగాణ ఇంజనీర్లు ఏం చేస్తున్నారు
ఒకవేళ ఇంజనీర్లు రేవంత్ రెడ్డికి చెప్పినా ఆయన పట్టించుకోలేదా?
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 ఏండ్లలో ఒక్క ప్రాజెక్టుకు కూడా అనుమతి తేలేదు.. పైగా బీఆర్ఎస్ తెచ్చిన అనుమతులు రద్దు చేయాలనే ఎజెండా వచ్చింది
ఎంత చేతకాని దద్దమ్మ ప్రభుత్వం ఇది
- హరీష్ రావు