బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ చేసినాక దెబ్బకి కాన్వాయ్ పెట్టి వెల్దండ పోలీసులు హైదరాబాద్ కు మహిళా జర్నలిస్టులను తీసుకొస్తున్నారు
Thank you opposition leader @KTRBRS Garu 🙏
రుణమాఫీపై పూటకో మాట చెప్తూ అడ్డంగా దొరికిన డిప్యూటీ సీఎం భట్టి
పొద్దున రూ. 31,000 కోట్లు మాఫీ చేశామని అన్న నోటితోనే సాయంత్రానికి రూ. 7,500 కోట్లు అని తన మనసులోని నిజాన్ని బయటకు కక్కిండు.
దీంతో రైతు రుణమాఫీ అంతా మాయే అని తేలిపోయింది.
గతంలో కొండల్ రెడ్డి కబ్జాకోరు బాగోతాలన్నీ బయటపెట్టినోడే నేడు కొండల్ రెడ్డితో ఆస్ట్రేలియా పోయిండు.
ఇలాంటి అమ్ముడుపోయే సన్నాసులున్నంత కాలం కొండల్ @KondalAnumula లాంటోళ్ళ ఆగడాలు కొనసాగుతూనే ఉంటాయి.
మూసీని అందంగా
ముస్తాబు చేసేందుకు..
మొన్న..
50 వేల కోట్లు అయితదన్నరు
నిన్న..
70 వేల కోట్లు వెచ్చిస్తామన్నరు
నేడు..
లక్షా 50 వేల కోట్లు
ఖర్చు చేస్తామంటున్నరు
తెలంగాణ రైతుల తలరాతను మార్చిన
కాళేశ్వరం ప్రాజెక్టుకు 80 వేల కోట్లయితేనే
గల్లీ నుంచి ఢిల్లీదాకా గగ్గోలుపెట్టింది కాంగ్రెస్
మరి.. సుందరీకరణకే..
రూ.లక్షా యాభై వేల కోట్లా..!
పదిహేను పక్కన ఇన్ని సున్నాలా..!!
15,000,000,000,000
ఇంతకీ మూసీ ప్రాజెక్టుతో..
మురిసే రైతులెందురు..!
నిల్వ ఉంచే టీఎంసీలెన్ని..!
సాగులోకి వచ్చే ఎకరాలెన్ని..!!
పెరిగే పంటల దిగుబడి ఎంత..!!
తీర్చే పారిశ్రామిక అవసరాలెంత..!!!
కొత్తగా నిర్మించే భారీ రిజర్వాయర్లెన్ని..!!!
పుట్టిన గడ్డపై
మమకారం లేని
ముఖ్యమంత్రి గారికి..
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకన్నా..
మూసీ ప్రాజెక్టుపైనే ఎందుకింత మక్కువ ??
చివరిదశలో ఉన్న ప్రాజెక్టును
పక్కనపెట్టి.. కోల్డ్ స్టోరేజీలోకి నెట్టి
మూసీ చుట్టే ఎందుకింత మంత్రాంగం..??
లండన్ లోని థేమ్స్ లాగా మారుస్తామనే
వ్యూహం వెనక థీమ్ ఏంటి ? గేమ్ ప్లాన్ ఏంటి ??
ముఖ్యమంత్రి గారు...
మ��డింతలు పెంచిన
మూసీ అంచనా వ్యయం
కాంగ్రెస్ ధనదాహానికి సజీవ సాక్ష్యం
మూసీ ప్రాజెక్టును చేపట్టాల్సిందే..
సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాల్సిందే..
కానీ..
మాటల దశలోనే ఉన్న ప్రాజెక్టులో
మూటలు పంచుకునే పని షురూ చేస్తే సహించం
తట్టెడు మన్ను తీయకముందే..
కోట్లు తన్నుకుపోయే కుట్రకు తెరతీస్తే భరించం
"మూసీ రివర్ ఫ్రంట్" పేరిట..
బ్యాక్ డోర్ లో జరుగుతున్న బాగోతాన్ని
తెలంగాణ సమాజం అనుక్షణం గమనిస్తోంది
కుంభకోణాల కాంగ్రెస్ కు కర్రుగాల్చి వాతపెడుతుంది
జై తెలంగాణ
By the way, Revant Garu
BRS Government had already completed 100% sewerage treatment with about ₹3,866 Crores and had planned rejuvenation, beautification and development of Musi river at an estimated cost of Rs 16,634 crore including an express way from ORR West (Manchirevula) to ORR East (Pratapa Singaram)
Wonder how your team has decided to jack up the cost by almost 10 times !!!!