మా పార్టీ సీనియర్ నాయకులు, నాకు పితృసమానులైన ముద్రగడ పద్మనాభంగారి మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసింది.
ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన క్రమంగా కోలుకుంటున్నారనే వార్త మాకు ఎంతో ధైర్యాన్నిచ్చింది. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి మన మధ్యకు వస్తారని ఆశిస్తున్న సమయంలోనే ఆయన ఇలా శాశ్వతంగా దూరం కావడం అత్యంత బాధాకరం.
ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రజలకు చిరస్మరణీయమైన సేవలందించిన ముద్రగడగారు విలువలకు కట్టుబడి రాజకీయాలు చేశారు. పదవులకన్నా ప్రజలనే గొప్పగా భావించారు. తన జీవితాంతం పేదల బతుకుల్లో మార్పు కోసం తపించారు.
ముఖ్యంగా కాపు సామాజికవర్గానికి పెద్దదిక్కుగా నిలిచి, వారి సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేశారు. తాను నమ్మిన మాటకు కట్టుబడి నిలబడే తత్వం, మంచికోసం ఎంతదూరమైనా వెళ్లే ధైర్యం ఆయన సొంతం. ఆత్మగౌరవానికి, నిజాయితీకి, వ్యక్తిత్వానికి ఆయన నిలువెత్తు రూపం.
ముద్రగడగారి మరణం ఆయన కుటుంబానికే కాదు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఆయనను అభిమానించే లక్షలాది మందికి తీరని లోటు.
ఈ విషాద సమయంలో ఆయన కుటుంబసభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని, ముద్రగడగారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముద్రగడగారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను.
బ్రేకింగ్ న్యూస్
రావణ్ అరెస్ట్ పై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
ప్రశ్న రావణ్ టీడీపీ మద్దతుదారుడు
బాబు, లోకేష్, బాలకృష్ణకు అనుకూలంగా పనిచేస్తున్నాడు.
అందుకే TDP నేతల గురించి ఒక్క మాట కూడా మాట్లాడడు
రావణ్ పై టీడీపీ నేతలు ఎక్కడా కేసు పెట్టలేదు..
జనసేనతో కలిసి పోలీస్ స్టేషన్ల వద్ద TDP నేతలు ధర్నా చేయలేదు
రావణ్ పై టీడీపీ నేతలు ఎక్కడా దాడికి ప్రయత్నించలేదు
పవన్ ను ప్రశ్నించాడనే రావణ్ ను అరెస్ట్ చేశారు
ఎల్లోమీడియా వైఎస్ఆర్ సీపీపై రుద్దే ప్రయత్నం చేస్తోంది
నేను విన్నాను.. నేను ఉన్నాను!
ప్రజల గుండెల్లో బతికే నాయకుడికి మరణం లేదు.. ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉంటారు.
77వ జయంతి సందర్భంగా వైయస్ఆర్ గారికి ఘన నివాళులు
#77thYSRJayanthi#FarmersDay
ఏ ఆధారాలతో నా కూతురిపై అసత్య ఆరోపణలు చేశారు, పవన్ కళ్యాణ్ గారు?
ఈ రెండేళ్లలో సుగాలి ప్రీతి కేసులో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
నాకు న్యాయం చేయండి అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశా.
— సుగాలి ప్రీతి తల్లి
`మీపై మీకు విశ్వాసం ఉంటేనే గొప్ప విజయాలకు పునాది పడుతుంది.`
* స్వామి వివేకానంద
భారత యువతలో ఆత్మవిశ్వాసం, సేవా దృక్పథం, దేశభక్తిని నింపిన మహనీయుడు స్వామి వివేకానంద గారు. ప్రతి యువకుడు తన సామర్థ్యాన్ని విశ్వసిస్తూ, జ్ఞానాన్ని ఆయుధంగా, సేవను ధ్యేయంగా, దేశాభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగాలని ఆయన ఇచ్చిన సందేశం నేటికీ స్ఫూర్తిదాయకం. నేడు స్వామి వివేకానంద గారి వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను.
Asahyam vesthundi ra ninnu chusthunte
@PawanKalyan
Okka tweet aina vesava Ram mandir lo jarigina Chori gurinchi...
Just bcoz BJP involved ani silent unnav
Same nuvvu Unapologetic Sanatani Hindu ani Cheppukovadam 🙏🏻
Ninnu namme ep lani anali ninnu kadhu
On this Doctor's Day, we celebrate the hands that heal and the hearts that care. Having grown up in a family of doctors, I have seen firsthand the long hours, personal sacrifices, and unwavering commitment this noble profession demands. It has given me a deep appreciation for the dedication and resilience that define every doctor. Thank you for your tireless service and for making our communities healthier and stronger. Wishing every doctor a Happy
#NationalDoctorsDay!
కాపు వర్గానికి చెందిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి గారికి జరిగిన అవమానం ఘోరం.
ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి రిటైర్మెంట్కు కేవలం 4 రోజుల ముందు పోస్టింగ్ ఇవ్వడం దారుణం.
రెండేళ్లుగా పోస్టింగ్ లేకుండా పక్కనపెట్టిన ప్రభుత్వం, చివరి నాలుగు రోజులకు మాత్రమే బాధ్యతలు అప్పగించడం వెనుక ఉద్దేశం ఏమిటి?
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (CS) పదవికి అర్హుల జాబితాలో ఉన్న సీనియర్ అధికారిని ఇలా వ్యవహరించడం పరిపాలనా వ్యవస్థకే అవమానం.
అధికారుల సామర్థ్యం, సీనియారిటీ, సేవలను గౌరవించాల్సిన ప్రభుత్వం రాజకీయ కారణాలతో వివక్ష చూపించడం ఏం విజన్ చంద్రబాబు గారు?
పదవీ విరమణకు చేరుకున్న తర్వాత పోస్టింగ్ ఇవ్వడం గౌరవప్రదమైన నిర్ణయం కాదు, కేవలం విమర్శలను తప్పించుకునే ప్రయత్నం మాత్రమే.
సుదీర్ఘ పరిపాలనా అనుభవం ఉన్న మహిళా అధికారిని, ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన అధికారిని ఈ విధంగా పక్కన పెట్టడం పట్ల ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
ఇది పోస్టింగ్ కాదు… రెండేళ్ల నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం మాత్రమే.
బాంబు పేల్చిన CAG... అప్పుల్లో ఏపీ నెం1
చేబదుళ్ల అప్పుల్లో దేశంలోనే ఏపీ టాప్
అత్యధికంగా రూ.1,72,532 కోట్లు చేబదుళ్ల రూపంలో అప్పు
చేబదుళ్లపై వడ్డీ రూ.303 కోట్లు
సకాలంలో తిరిగి చెల్లించకపోవడంతో భారీగా వడ్డీ భారం
ఏడాది పొడవునా అప్పు చేయనిదే పూట గడవని దుస్థితి
357 రోజులూ అప్పులపైనే మనుగడ
ఇదీ చంద్రబాబు సర్కారు ఆర్థిక నిర్వహణ సామర్థ్యం!
రాష్ట్రాల ఆర్థిక వ్యవహారాలపై ‘కాగ్’ నివేదికలో వెల్లడి
గుంటూరు జిల్లా జనసేన నాయకుడి వీడియో లీక్
కూటమి రెండేళ్ల పాలన కంటే వైసీపీ వాళ్ళు 100 రెట్లు బెటర్
మీడియా డిబెట్లలో మాట్లాడాలంటే మనసు చంపుకుని మాట్లాడాల్సి వస్తుంది
Heartiest birthday wishes to Brother Vijay, the Hon’ble Chief Minister of Tamil Nadu. May you be blessed with good health and success in all your endeavors.
@TVKVijayHQ
ప్రజల కాళ్ళ దగ్గరకు ప్రభుత్వాన్ని తెచ్చింది జగన్ ఐతే..
ప్రజలను కాళ్ళ కింద పెట్టుకునే ప్రభుత్వాన్ని తెచ్చింది ఐతే చంద్రబాబే..
Both are not the same #Everyone