శ్రీ @narendramodi గారిని మూ���ోసారి ప్రధాని చేయాలనే సంకల్పంతో మెదక్ లోక్ సభ బిజెపి అభ్యర్థి శ్రీ @RaghunandanraoM గారికి ప్రజాశీర్వాదంతో విజయం కోసం సిద్ధిపేటలో నిర్వహించిన విశాల జనసభకు ముఖ్యఅతిథిగా హ��జరైన కేంద్ర హోం మంత్రి శ్రీ @AmitShah గారు, బిజెపి సీనియర్ నేతలతో కలిసి పాల్గొనడం జరిగింది.
#PhiraEkBaarModiSarkar #AbkiBaar400Paar #ModiKiGuarantee
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా..
కుత్బుల్లాపూర్ నియోజకవర్��ంలో బిజెపి రోడ్ షో..
🗓️ తేది : 10/04/2024,
🕔 సమయం : సాయంత్రం : 05:00pm గం.లకు,
📍 గాజులరామారం నెహ్రూనగర్ నుండి షాపూర్ నగర్ చౌరస్��ా వరకు.
పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను.
#BJPRoadShow #AbkiBaar400Paar #PhirEkBaarModiSarkar #ModiGuaranteeEatalaSurety #Eatala4Malkajgiri #BJP4Malkajgiri #BJP4India
सभी कार्यकर्ताओं को भारतीय जनता पार्टी के स्थापना दिवस की अनंत शुभकामनाएँ।
@BJP4India को विश्व का सबसे बड़ा राजनीतिक दल बनाने की यात्रा में अपना जीवन समर्पित करने वाले असंख्य कार्यकर्ताओं का वंदन करता हूँ। संगठन के प्रति अटूट समर्पण, कार्य के प्रति निष्ठा व राष्ट्रनिर्माण के संकल्प के साथ दिन-रात लगनशील कार्यकर्ताओं ने भाजपा को करोड़ों देशवासियों की आशा और आकांक्षा का सशक्त माध्यम बनाया है। आज प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व में भाजपा गरीब कल्याण, सांस्कृतिक विरासतों के पुनर्निर्माण व महिलाओं के सम्मान का पर्याय बनकर विकसित भारत के निर्माण में सहयोग दे रही है।
ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి శ్రీ @SamaRangaReddy_ గారికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించడం జరిగింది.
పనామా గోదాం - రెడ్ ట్యాంక్- NGO కాలనీ - SKD నగర్ - వైదేహి నగర్ - హనుమాన్ టెంపుల్ - సాహెబ్ నగర్ వరకు రోడ్ షో నిర్వహించి, సాహెబ్ నగర్ లో కార్నర్ మీటింగ్ లో ప్రసంగించడం జరిగింది.
మోదీ గ��రిని ప్రచార కమిటీ చైర్మన్ గా నియమించిన తరువాత మొదటి సభ LB స్టేడియంలో తెలంగాణ గడ్డమీద జరిగింది. ప్రధాని అయ్యారు. మొన్న మళ్లీ అదే గడ్డమీద నిల్చొని బీసీ ముఖ్యమంత్రిని చేస్తాం అని ప్రకటిచారు.
అది సఫలం కావాలంటే మీ చేతుల్లో ఉంది.
నాకు ఇప్పటి వరకు ఓటమి లేదు.
శ్రమను నమ్ముకుంటే, ప్రజలను నమ్ముకుంటే సాద్యంకానిది ఏదీ లేదు అనే నమ్మ���ం ఉన్న వాన్ని..
సామ రంగన్నకి ఓటువెస్తే నాకు వేసినట్టే.
కెసిఆర్ పాలనలో.. షీ టీమ్స్, సీసీ కెమెరాలు నిఘా ఉంది అని చెప్తున్న నేపథ్యంలో.. నందనవనంలో ముక్కుపచ్చలారని ఆడబిడ్డ మీద అత్యాచారం జరిగితే స్పందన లేదు.
Lb నగర్ పోలీస్ స్టేషన్లో పరిధిలో పోలీసులే ఒక మహిళ మీద చేసిన దౌర్జన్యం చూశాం. రక్షించాల్సిన పోలీసులే చెప్పకూడని చోట కొట్టారు.
మునుగోడు ఎన్నికల సందర్భంలో రూపాయి ఖర్చు లేకుండా రిజ��స్ట్రేషన్ చేస్తా అన్నారు.
118 జి.వో ఇచ్చారు. ఎన్నికలు అయిపోగానే మర్చిపోయారు. బోడ మల్లన్న సామెత లాగ వ్యవహరించారు.
డబుల్ బెడ్ రూం ఇల్లు ఇవ్వలే.
5 లక్షలు ఇస్త అని ఇప్పుడు 3 లక్షలు ఇస్తారట. ధరలు పెరిగాయా తగ్గాయా ?
బిజెపికి అవకాశం ఇవ్వ��డి ఇల్లు కట్టించే జిమ్మేదార్ మాది.
నరేంద్ర మోదీ గారికి కెసిఆర్ లాగా కొడుకులు, అల్లుళ్ళు, కూతుళ్లు, సడ్డకుని కొడుకులు లేరు. దేశ ప్రజలందరూ ఆయన కుటుంబం.
స్మశానవాటికలకు, చెట్లు పెట్టడానికి, సిమెంట్ రోడ్లు వేయడానికి, మోరీలు కట్టడానికి పైసలు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. మహిళా సంఘ భవనాలు, మున్సిపల్ భవనాలు, గ్రామపంచాయతీ భవనాలు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కానీ పేరు మాత్రం కేసీఆర్ కి.
నరేంద్ర మోడీ గారి అండతో మీకు హామీ ఇస్తున్నా..
• ప్రతి పేదవాడికి ఇంగ్లీష్ మీడియం విద్య ఉచితంగా అందిస్తాం.
• ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందిస్తాం.
• నిరుద్యోగ బిడ్డలకు ఉద్యోగ నోటిఫికేషన్ వేస్తాం.
• ఇద్దరు ముసలి వాల్లకు పెన్షన్ అందిస్తాం.
• డబుల్ బెడ్ రూం ఇల్లు అర్హులందరికీ ఇస్తాం.
• ప్రజలకి రక్షణ ఇచ్చే బాధ్యత మాది.
• స్థలాలకు రక్షణ ��ల్పిస్తాం.
• పెద్దవాళ్ళకు ఇళ్లస్థలం ఇస్తాం.
• మాదిగ ఎబిసిడి వర్గీకరణ కూడా జరగబోతుంది.
లంబాడా తండాలలో గుడుంబా బట్టీలు బంద్ పెడితే సంతోష పడ్డాం కానీ కెసిఆర్ లిక్కర్ తీసుకువచ్చారు.
తాగిపించడంలో నంబర్ వన్ చేశారు.
#BJP4Telangana #TelanganaWithBJP
గజ్వేల్ ప్రజలందరికీ నమస్కారం !
భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మీ ఆశీర్వాదం కోరుతూ మీ ముందుకు వస్తున్నాను.
ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో వేలాది అమరుల ఆత్మబలిదానాలతో సాధించుకున్న తెలంగాణ ఈరోజు ఒక్క కుటుంబం కోసమే అన్నట్లుగా తన స్వార్ధానికి కేసీఆర్ మలుచుకున్నారు.
తెలంగాణ ప్రజల ఉద్యమ ఆకాంక్��లను, కలలను సాకారం చేయడానికి భారతీయ జనతా పార్టీ గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా నవంబర్ 07వ తేదీ ఉదయం 09 గంటలకు గజ్వేల్ ఆర్.డీ.ఓ కార్యాలయంలో ఎన్నికల నామినేషన్ వేయబోతున్నాను.
పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రజలందరూ పెద్దఎత్తున హాజరై వియవంతం చేయగలరు.
జై తెలంగాణ!! భారత్ మాతా కీ జై !!
మీ.. ఈటల రాజేందర్,
గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి.
#BJP @BJP4India #TelanganaWithBJP @BJP4Telangana #BJP4Gajwel #BJP4Huzurabad #VoteForLotus #VoteForChange #VoteForBJP
We won't say Vande Mataram,
But will say Pakistan Jeethega, We love Pak etc...
From wanting to be an Islamic state...
to secretly enjoying India's loss...
& now openly rooting for Pakistan ✊🏾✊🏾
Hyderabad has Dev-Eloped alot!
#PAKvSL#INDvsPAK
At @isro, I had the opportunity to meet the women scientists associated with Chandrayaan-3. I bow to our Nari Shakti and applaud their contribution to Indian science.