Happy to share that Telangana has taken another step towards paperless and efficient governance with the launch of the "E-Cabinet" initiative.
Today, I handed over specialised tablets to Hon'ble CM Shri A. Revanth Reddy Garu, Hon'ble Dy. CM Shri Mallu Bhatti Vikramarka Garu, and my Cabinet colleagues at the Secretariat.
The "E-Cabinet" initiative will make governance more efficient, seamless, and technology-driven.
#cabinet #digital #ecabinet
4398 days built institutions that shaped modern India - IITs, AIIMS, steel plants, dams, and PSUs.
4399 days gave us optics, slogans, and PR.
Nations are built through vision,
not headlines.
Compare work, not days.
చట్ట సభల్లో ప్రాతినిథ్యం పెంచుకోవడం ఏ రాజకీయ పార్టీకైనా అవసరమే. కానీ... అది ప్రజల తీర్పును గౌరవించేలా, రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్య స్ఫూర్తితో జరగాలి.
అలా కాకుండా... రాజ్యాంగబద్ధ సంస్థలను చెప్పు చేతుల్లో పెట్టుకొని "సీట్ చోరీ" చేయడం రాజకీయం అనరూ. రాజ్యాంగాన్ని బుల్డోజ్ చేయడం అంటారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అంటారు. ప్రజల తీర్పును అపహాస్యం చేయడం అంటారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు వివరణ తీసుకోవడం కనీస ధర్మం. కానీ... ఆ ధర్మాన్ని వదిలేసి, "ఓటు చోరీ" అనుభవంతో మా పార్టీకి న్యాయంగా దక్కాల్సిన రాజ్యసభ సీటును దొడ్డిదారిన లాక్కోవాలని బీజేపీ చూడటం అత్యంత సిగ్గుచేటు.
ఏకపక్షంగా, కక్షపూరితంగా నామినేషన్ను తిరస్కరించడం అంటే... అది మీనాక్షి నటరాజన్ గారిని అవమానించడం మాత్రమే కాదు, రాజ్యాంగాన్ని బాహాటంగా అపహాస్యం చేయడమే అని ఇప్పటికైనా బీజేపీ పెద్దలు గుర్తించాలి.
ప్రజాస్వామ్యాన్ని అపహసించిన ఏ శక్తీ చరిత్రలో మిగిలినట్టు లేదు, మీకూ అదే గతి పడుతుంది. ఆరోజు ఎంతో దూరంలో లేదు. ఇప్పటికైనా అహంకారం వీడి... ప్రజల తీర్పును, రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించండి
Privileged to be part of the inauguration of the Future City Development Authority Office by Hon'ble Chief Minister Shri Revanth Reddy garu today.
Bharat Future City reflects our aspiration to create a world-class urban ecosystem for the next generation. Today's inauguration is an important step in taking that vision forward.
Through initiatives such as Bharat Future City, our Government is committed to creating the infrastructure, institutions, and opportunities that will define the future of Telangana.
Pleased to welcome Mr. Augustus Obuadum Tanoh, Presidential Adviser to the Government of Ghana, and the distinguished Ghanaian delegation to Telangana.
Shared Telangana's successful model of industrial development, sector-focused manufacturing clusters, investor-friendly policies, world-class infrastructure, and globally recognized pharmaceutical and life sciences ecosystem.
Assured the delegation that Telangana is ready to support and guide Ghana's industrial development journey. Reiterated the Government of Telangana's commitment to extending all possible support toward realizing Ghana's vision of establishing a world class pharmaceutical hub.
Looking forward to strengthening the Telangana Ghana partnership to promote investment, unlock new opportunities, and contribute to sustainable economic growth in both regions.
ఉద్యమంలో సీఎంకే బయపడాలే…
టిడిపి సపోర్ట్ లేకుంటే MLA వే కానోనివి నువ్వెంత…రా
బరాబర్ మా అయ్యా జాగీరే
పొన్నం అన్న 🔥🫶✊
ఉద్యమ కారుడి మాటలు గిట్లనే ఉంటాయి బిడ్డ!
Narendra Modi falsely claimed that Congress will snatch the ‘Mangalsutra’ of women if they win 2024 Loksabha election.
Now, the situation is such that Modi himself is selling the Gold of the country which is property of every Indian.
Congress can never do that….
జర్మనీలోని తురింగియా రాష్ట్ర ముఖ్యమంత్రి మారియో వోయిట్ బృందం మర్యాదపూర్వకంగా కలిసింది.
టెక్నాలజీ, పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి, ఫార్మా తదితర అంశాలపై పరస్పర సహకారం కోసం తెలంగాణ - తురింగియా రాష్ట్రాల మధ్య MOU కుదుర్చుకున్నాం.
ఈ భేటీలో మంత్రులు శ్రీ శ్రీధర్ బాబు, శ్రీ వివేక్ వెంకటస్వామి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
#TelanganaGermany
#GlobalPartnerships
#InvestInTelangana
#TechnologyPartnership
#SkillDevelopment
#PharmaGrowth
#TelanganaRising
“Indian economy is a dead economy, everybody knows this except the Prime Minister and finance minister.”
— Rahul Gandhi Ji said this a year ago
Within a year, every Indian is realising how correct Rahul Gandhi Ji was. Those who attacked him then are silent now…