కార్పొరేట్ ఆసుపత్రుల తీరు ఇంతేనా!
హైదరాబాద్లో జరుగుతున్న అపోలో ఆసుపత్రి బిల్ దోపిడీ గురించి తనకు జరిగిన అనుభవాన్ని పంచుకున్న ఓ మహిళ
మొదట రెండున్నర లక్షలు ఎస్టిమేట్ వేసి, ఇన్సూరెన్స్ ఉన్నా కూడా లక్షన్నర బిల్లు అదనంగా వేసి, ఆమె నిలదీయడంతో బిల్లు కట్టనవసరం లేదంటూ పంపించిన అపోలో ఆసుపత్రి సిబ్బంది
నేను గనుక వెజిటేరియన్ అయితే..హిహిహి హిహిహి... 😬
నా ప్లేట్ లోకి ఒక చికెన్ ముక్క వస్తే.. నేనా చికెన్ ముక్కను ఏం చేయాలి..? హి హిహిహి హిహిహి... 😬
నా పక్కన ఉన్న రామకృష్ణారావుకు బదిలీ (ట్రాన్స్ఫర్) చేయవచ్చు...హిహిహి హిహిహి...😬
కానీ ఇక్కడ పరిస్థితి దానికి రివర్స్ లో ఉంది...
ఆయన Vegetarian నేను Non-Vegetarian హిహిహి హిహిహి...😬
నేను పక్కా Non- Vegetarian ని..
వారంలో ఏడు రోజులు, రోజుకు 24 గంటలు Non Veg తింటాను...హిహిహి హిహిహి..😬
కాబట్టి ఇక్కడ విషయం చాలా సింపుల్..!!
నేను మాంసాహారిని 365 రోజులు Non veg తింటాను అని చెప్తే ఐపోతది కదా..
దానికి వెకిలి నవ్వులు ఎందుకు.. GM?
డిస్కవరీ ఛానల్లో తెలంగాణ జలవిప్లవం – కాళేశ్వరం వైభవం
డిస్కవరీ ఛానల్లో ప్రసారమవుతున్న "Witness the Grandeur of Kaleshwaram – The Water Revolution in Telangana"కార్యక్రమం కాళేశ్వరం ప్రాజెక్ట్ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటుతోంది.
ఈ మహత్తర జలయజ్ఞం రూపకల్పనలో, అమలులో అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు నాయకత్వం కీలక పాత్ర పోషించింది.
కాళేశ్వరం కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు... తెలంగాణ వ్యవసాయానికి, భవిష్యత్ నీటి భద్రతకు ఒక నూతన దిశ.
ప్రపంచం ఈ అద్భుతాన్ని అధ్యయనం చేస్తుంటే, రేవంత్ రెడ్డికి మాత్రం కాళేశ్వరం గురించి కనీస అవగాహన కూడా లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
విమర్శించడం సులువు... కానీ కాళేశ్వరం లాంటి ఇంజినీరింగ్ అద్భుతాన్ని నిర్మించడం దూరదృష్టి ఉన్న నాయకత్వానికే సాధ్యం.
@BRSHarish
జీవితంలో పూర్తిగా అన్నీ వడ్డించిన విస్తరిలా దొరికినవాడు జీవితాంతం హుందాతనం టన్నులకొద్దీ చూపించగలుగుతూనే ఉంటాడు. వాడిదేం పాయే !!!
నష్టపోయినవారూ, కష్టపడినవారే వారి బాధ పదిమందితోనూ రకరకాల మార్గాల్లో పంచుకుంటారు, వెళ్ళగక్కుకుంటారు. నచ్చితే వినాలి, చూడాలి, లేకుంటే నిశ్శబ్దంగా పక్కకు పోవాలి, ఇంకా కష్టంగా ఉంటే వారిని పక్కకు పెట్టాలి.
అంతేకానీ వారి నాలుగు గోడల మధ్య జరిగినదేమిటో ఏమాత్రం తెలియని మనలాంటి సామాన్యులం వారి రోజువారీ జీవితాల మీద వ్యాఖ్యలు చేయనవసరం లేదు.
ఈ తెలివితో జర్నలిస్టులు ఎట్లా అయ్యారు నాయిన మీరంతా 🙏🤡
గ్యాస్ బుకింగ్ నెంబర్ ఒకసారి ఫోన్లో సేవ్ చేసుకొని, ఎలాంటి నంబర్స్ నొక్కకుండా జస్ట్ నెంబర్ కి మిస్ కాల్ ఇస్తే గ్యాస్ బుక్ అయితది.... దానికి జస్ట్ keypad ఫోన్ ఉన్న చాలు... మరి యూరియా యాప్ keypad ఫోన్ లో పని చేస్తాదా?? పోనీ ఫోన్ లో యాప్ ఉన్న ఒక క్లిక్ తో యూరియా బుక్ అవుతుందా??
ఇడుపు కాయితం పేరులో, భావంలో స్పష్టత ఉంది. విడిపోయే కాగితం అని. విడిపోయేటప్పుడు రాసుకునే ఒక పత్రమది. ఎందుకురా ఇంత ఓర్వలేని తనం. మరి “విడాకులు” లో ఏముందిరా! ఆకులా? అర్థంకాకపోతే మూసుకోండి. సబ్ టైటిల్స్ ఉండవు. చూడకండి!
58 years కలిసి ఉన్నారు…
కానీ తెలంగాణ భాష అర్థం కాదు అంటారు.
అదే ఆంధ్రాలో ఉన్న వేరే యాసలు మాత్రం బాగా అర్థం అవుతాయంట.
అప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే…
వాళ్లకు తెలంగాణ resources కావాలి కానీ,
తెలంగాణ ప్రాంతం మీద ప్రేమ లేదు.
తెలంగాణ భాష మీద గౌరవం లేదు.
తెలంగాణ ఆత్మ మీద connection లేదు.
Thank you KCR for separating Telangana…
లేకపోతే మన భాషని, మన గౌరవాన్ని, మన గుర్తింపుని ఇంకా తొక్కేసేవాళ్లు….
మీరంటే నాకు చాలా ఇష్టం.. మీ గురించి, ప్రభుత్వం గురించి రైతులు ప్రతి సొసైటీ దగ్గర తిడుతుంటే నేను విని భరించలేకపోతున్నాను
ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో వ్యవసాయరంగం 65 శాతం పైగా ప్రభుత్వానికి, మీకు వ్యతిరేకత ఉంది.. మీరు దానిని గమనించడం లేదు
సీఎం రేవంత్ రెడ్డికి బాధతో లేఖ రాసిన ఆయన అభిమాని
ఏ రాష్ట్రంలో లేని యూరియా యాప్ మన రాష్ట్రంలో ఎందుకు?.. ఈ యాప్ను తీసి వేయగలరు
మిమ్మల్ని నమ్ముకున్న రైతులకు యధావిధిగా రైతుబంధు వేయగలరు
ఈ రెండు పథకాలు చేయకనే వ్యవసాయరంగం మీకు వ్యతిరేకతగా ఉంది.. ఈ రెండు పథకాలు వల్ల కేసీఆర్ గారిని గ్రామాలలో ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు
ఇట్లు
మీ అభిమాని G. వెంకట్ రావు
జిల్లా కామారెడ్డి
తెలంగాణ సీనియర్ జర్నలిస్టులు, ఉద్యమకారుల పట్ల పరుష పదజాలంతో మాట్లాడిన జనసేన కార్యకర్త సంపత్ నాయక్
అదే ప్రెస్ క్లబ్లో తనను అడ్డుకుని, నిలదీసిన పలువురు తెలంగాణ జర్నలిస్టులు
జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అక్కడినుండి పారిపోయిన సంపత్ నాయక్
నాగేశ్వరరావు ఏ SOURCE ఉంది అని మాట్లాడుతున్నారని అడుగుతున్నారు.
పవన్ కళ్యాణ్ 30 వేల మంది మహిళలు మిస్సింగ్ అన్నాడు ఏ SOURCE ఉంది అని మాట్లాడాడు.
ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కదా ఆధారాలు బయట పెట్టమనండి.
తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందన్నారు.
అసెంబ్లీలో మళ్లీ వైసీపీ చేశారని నేను అనలేదు అన్నాడు.
పవన్ కళ్యాణ్ ఏ SOURCE ఉందని మాట్లాడాడు బయట పెట్టమనండి.
- తెలంగాణ జర్నలిస్ట్