Instead of removing Convoy, which may lead to a serious security issue, if they reduce their spends on PR(both legal and illegal) campaigns, they can literally save huge Govt money.
I am not even making comments about few of the unwanted freebies yet(which are for votes sake)
నిర్మాణ ఖర్చు ప్రధానమైన కారణమండి. సినిమా కి ఖర్చు పెట్టడం వేరు, అందులో పని చేసే వారికి రెమ్యునరేషన్ ఎక్కువ ఇవ్వడం వేరు.
మార్కెట్ లేని నటులకు కూడా కాంబినేషన్స్ పేరుతో అవసరానికి మించి రెమ్యునరేషన్స్ ఆఫర్ చేస్తూ,ఈ క్వాలిటీ లేని'భారీ' చిత్రాలు చేస్తుంది ప్రధానంగా ఒక నిర్మాణ సంస్థ🤦🏻
రూపాయి ఆదాయం అందరికీ పోయింది, పెద్ద సినిమాలకు కూడా ఆదాయం రూపాయి నుంచి అర్ధరూపాయికి పడిపోయింది. ఈరోజు సినిమాలు వందల కోట్లు కలెక్ట్ చేస్తున్నాయని మనం చూస్తున్నాం. కానీ ఆ కలెక్షన్లు నిజంగా ప్రేక్షకుల సంఖ్య పెరగడం వల్ల వచ్చినవి కాదు; టికెట్ రేట్లు, ఇతర ధరలు పెరగడం వల్ల వచ్చినవని మనందరం అర్థం చేసుకోవాలి. అంటే, సగటు ప్రేక్షకుడు థియేటర్‌కు రావడం తగ్గిపోయింది. వచ్చే కొద్దిమంది ప్రేక్షకుల మీదే అధిక భారం వేసి వసూళ్లు పెంచుకుని, దాన్నే భారీ కలెక్షన్లు అని చెప్పుకోవడం కన్నా పెద్ద తెలివితక్కువతనం ఇంకొకటి ఉండదు.
చిన్న సినిమాల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది; వారి ఆదాయం పావలా స్థాయికి పడిపోయింది. ఇప్పుడు ఆ పావలాలో ఎవరు ఎంత తీసుకోవాలి అని మనం కొట్టుకుంటున్నాం కానీ, అసలు మన రూపాయి ఆదాయం ఎందుకు పోయిందో మాత్రం మర్చిపోతున్నాం.
ఇక్కడ నిర్మాతలు నష్టపోతున్నారు. అదే విధంగా సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు కూడా నష్టపోతున్నారు, ఇది వాస్తవం. ఇందులో ఎలాంటి సందేహం లేదు.
కానీ ఈ పరిస్థితికి అసలు మూలకారణం ఏమిటి? ఉన్న ఆదాయంలో ఎవరు ఎంత పంచుకోవాలి అని వాదించుకోవడం కంటే, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది గుర్తించి దాన్ని సరిచేసుకోవడం ముఖ్యమా కాదా?
నా అభిప్రాయం ప్రకారం ప్రధాన కారణాలు ఇవి:
1. హీరోలు సినిమాలు పూర్తి చేయడానికి చాలా ఎక్కువ సమయం తీసుకోవడం. సగటు ప్రేక్షకుడిని థియేటర్‌కు తీసుకురావడంలో హీరోల పాత్ర చాలా ముఖ్యమని ఎవరు అవునన్నా, కాదన్నా ఇది నిజం. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలో ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పించడంలో హీరోల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఇండస్ట్రీలో హీరోలు రెండు సంవత్సరాలకు ఒక సినిమా మాత్రమే చేస్తే, ప్రేక్షకుడికి సినిమాలపై ఆసక్తి క్రమంగా తగ్గిపోతుంది. దాని ప్రభావం కేవలం పెద్ద సినిమాలపైనే కాదు, చిన్న సినిమాల మీద కూడా పడుతుంది.
2. సినిమాలను కేవలం 27 రోజుల్లోనే OTTలో విడుదల చేయడం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిపోవడం.
3. ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయి కంటెంట్ లేకపోవడం. “ఇంత ఖర్చు పెట్టి థియేటర్‌కు వెళ్లాల్సిన అవసరమా?” అనే భావన ప్రేక్షకుల్లో రావడం.
4. మల్టీప్లెక్సుల్లో అధిక క్యాంటీన్ ధరలు.
ఈ నాలుగు కారణాల్లో మూడు కారణాలు మన చేతిలోనే ఉన్నాయి. కంటెంట్ విషయం మాత్రమే పూర్తిగా మన నియంత్రణలో ఉండదు.
ఈ మూడు అంశాలను సరిచేయకుండా, ఎంత శాతం పంచుకోవాలి అని వాదించుకున్నా ఉపయోగం లేదు. రేపు వచ్చే ఆ పావలా ఆదాయంలో ఎవరు ఎంత తీసుకోవాలి అని కొట్టుకోవడం తప్ప, దాంతో ఎవరికీ నిజమైన లాభం ఉండదు.
మూల సమస్యను సరిచేయకుండా, ఇప్పటికే తగ్గిపోయిన ఆదాయం మీదే పోరాడటం వల్ల ఏం లాభం చేకూరుతుంది?
Next - Allu Arjun ?
Following Vijay’s TN win, a section of fans wants Allu Arjun to start building his political cinema path - smartly and strategically
AP or Telangana is the question :
@alluarjun
ఒకప్పుడు చెట్ల కింద, చాయ్ దుకాణం కాడ గంటలు గంటలు సొల్లు చెప్పుకునేటోళ్ళు. ఇప్పుడు podcast అని పేరు పెట్టి సొల్లు చెప్తున్నారు..
ఒకర్ని చూసి అందరూ వాతలు పెట్టుకుంటున్నారు..
ఐనా పక్క వల్ల లైఫ్ గురించి మనందరికీ ఇంటరెస్ట్ ఉన్నంత కాలం podcast లు మంచి బిజినెస్సే
#podcasts 🫣🫣
Feels like @x also turning as Meta... It's algorithm not showing posts/news what I search or interested in,
Instead it's showing
'what they wish to show & divert attention from the TRUTH'🤦🏻🤦🏻🤦🏻
If U can blast their home, can't they do d same to U in future?
War may end when U have power, but revenge is often more dangerous.
"The time has come now, when man must give up war. It is no longer rational to solve international problems by resorting to war." --Einstein😥
A movie is not just about VFX or grandeur or how many millions it costs,
it's about Emotions, it's about great way of story telling..
Those who understand it, can get success
Too many excessive RCS (Rich Comm. Services) business ads from #vodafoneindia even though I am not a customer of VI @ViCustomerCare
This is perfect way of bullshitting @TRAI and bypassing DND blocking.
These ads are efficient way to encourage loan apps & malicious viruses🤦🏻🤦🏻
Stop posting your daily routine (fake or genuine) on social media for views and instead go out and talk to real people.
Don't mark yourself introvert and stick your life in social media.
You can change yourself if you take an extra step to talk to anyone.
నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, నీ కోసం సదా తోడుంటూ, యుద్ధం చేసిన ప్రతి ఒక్కరిపై తూ తూ అని ఉమ్మేసిన ఓ అక్క...
నీకు..
నీ విఘ్నతకి..
నీ సంస్కారానికి శతకోటి దండాలు. 😞😞😞
#ShivamDube either must have an eye check up or learn basic bowling skills..
Seems he don't know where the wickets are while Bowling.. not even one ball targeting Stumps🤦🏻🤦🏻🤦🏻🤦🏻
#AayaSher మస్తు రిపీట్ ఉంది.
@NameisNani... పొట్టు పొట్టు ఎగిర్నవ్🥳🥳🥳
Time ఎక్కువ తీసుకున్న ఏం గాదు గానీ, "నీ ఇష్టం రా శ్రీకాంత్" అన్నది మనసులకెళ్లి మరవకుండా సినిమా కంప్లీట్ చెయ్యన్నో@odela_srikanth
Nani Anna,
Nuvvu "Ni istam Srikanth" ani anna prathisari I hear "I trust you Srikanth"
And that trust scares me, every single second to give my blood and soul to The Paradise.
I broke your every rule of cinema.
I broke your working days pattern...
I broke your release date streak...
I broke your working style...
I almost broke every rule of you 'making of cinema'
Each time I broke you, you built me anna...
You built me in a way that everything i have today is because of you. Nuv namminatha nannu evaru nammaledu anna.
I asked you to wear braids....you said "ok ra ni istam"
I asked you to wear a slur as a tattoo on your hand...you said "ok ra ni istam"
I torture you everyday with countless retakes... you simply say - "ok ra ni istam"
I never said this to you directly but now I should confess anna.
I spend every second of my life by constantly chasing the answer to why you always say "Ni istam Srikanth"
And maybe, subconscious I will find my own answer with THE PARADISE.
Nannu nammina na Dharani ki,
Nannu malli nammuthunna na Jadal ki...
Happy Birthday Nani Anna ❤️
Indebted for life time❤️❤️❤️
In this artificial-AI era, somehow everyone's English is so fluent in their social media posts. I genuinely wish they learn & speak/write same in real life too🙏🏻
ఒక మనిషిగా బ్రతికిన రాముణ్ణి,
దశరథరాముడు అంటారు కానీ దశరథున్ని తొక్కిన రాముడు అనరు కదా.
రాముడు తండ్రి అడుగుజాడల్లో నడిచాడు కానీ తండ్రికి వెన్నుపోటు పొడిచి అధికారం తీసుకోలేదుకదా. ఇది పురాణాలు మనకు నేర్పింది.
మీకు తొక్కేసే రాజకీయాలు కావాలి కానీ, కలిసుండే రాజకీయాలు ఎందుకులే
తూ.నీ.
నేటికీ తండ్రి చాటు బిడ్డగా కేటీఆర్... తండ్రి నీడ నుంచి బయటపడి సొంత గుర్తింపుకి ప్రయత్నిస్తున్న కవిత.
బీఆర్ఎస్ పార్టీని చేతికి అప్పగించినా తడబడుతున్న కేటీఆర్... తండ్రి పేరు, ఫోటో, పరపతితోనే బీఆర్ఎస్ మనుగడ కోసం కేటీఆర్ తాపత్రయం... స్వశక్తితో సొంత పార్టీతో తన నాయకత్వంలో ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న కవిత...
ధైర్య సాహసాలతో చెల్లి, కేసీఆర్ పేరుతోనే సేఫ్ గేమ్ లో కేటీఆర్!
#KTR #Kavitha