@flipkartsupport@Flipkart@FlipkartSupport I want a fair resolution. Please accept the return and issue a full refund, or replace it with the correct Stainless Steel Rice Cooker as advertised. Don’t make customers pay for a misleading listing. #ConsumerRights#Flipkart
మనం అతిగా గారాబం చేస్తే పిల్లలు చదువుకోరు పాడైపోతారని బుర్ర బుద్ధి ఉన్న ప్రతీ ఒక్కరికీ తెలుసు. అతి సర్వత్రా వర్జయేత్.. అదే విషయాన్ని గరికపాటిగారు ఆయన ధోరణిలోనే కాస్తంత కటువుగా, కఠినంగా చెప్పారని నాకనిపించింది.
చాగంటిగారు, గరికపాటిగారు లాంటి విజ్ఞులు, పండితులు సామాన్యులను ఆలరించేలా మాట్లాడరు. ఓ అంశం గురించి మాట్లాడేటప్పుడు వారి ధోరణిలోనే సూటిగా వ్యక్తపరుస్తారు కాబట్టి కొంద��ికి వారి మాటలు రుచించకపోవచ్చు.
ఇక్కడ మొత్తం వ్యవహారంలో నేను గమనించింది ఏంటంటే గరికపాటిగారి వ్యాఖ్యలను తప్పుబడుతూ స్పందించిన వారిలో చాలా మంది ఆయన కులాన్ని తిడుతూ పోస్టులు పెట్టారు! ఇక్కడ అసలు కుల ప్రస్తావన దేనికి!?
కొందరు చిన్నతనంలో తమ పేదరికాన్ని, వీధి దీపాల వెలుగులో చదువుకున్న రోజులను గుర్తు చేసుకుని పాత సినిమాలో రే*కి గురైన వరలక్ష్మీలా కన్నీళ్ళు పెట్టుకున్నారు! (అరెరే.. ��ాపం!)
గరికపాటిగారికి శాపనార్థాలు పెడుతున్న వాళ్ళలో చాలా మంది "ఈయన ఎప్పుడు దొరుకుతాడా.. ఎప్పుడు దాడి చేద్దామా?" అని ఎదురు చూస్తున్న వాళ్ళే!
ఆవేశం కాస్తంత తగ్గించుకుని ఆలోచిస్తే ఆయన మాటల్లో తప్పు లేదు. కాకపోతే మనకు రుచించేట్టు చెప్పలేదు. అంతే!
బ్రాహ్మణులను తక్కువ చేసి మాట్లాడి మీరంతా మీ అల్ప బుద్ధిని బయట పెట్టుకున్నారు. గరికపాటి లాంటి దృష్ట మీకు, నాకూ ఇప్పుడు కొత్తగా ప్రూవ్ చేయాల్సింది ఏం లేదని మర్చిపోవద్దు.
మన చుట్టూ ఎందరో గురువులు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు. వీలైతే వారి అనుభవాల నుంచి మంచిని గ్రహించాలి తప్ప రంధ్రాన్వేషణ చేయకూడదు.
#Passez_un_excellent_dimanche
Do kids really need PreKG, LKG, UKG r Nursery?
Wen 0-5 is meant for play, stories, and bonding at home, why r we paying lakhs so early?
R we choosing this for our kids, r just following society pressure?
Parents, let’s pause and think, are we nurturing childhood or rushing it?
From Making Movies using Dawood Ibrahim 's Money to Making Movies against Dawood Ibrahim - Bharat has come a long way!!
Aditya Dhar is a National Treasure!! #Dhurandhar
"Knowing Hindi and Tamil, along with Malayalam, helped me connect with all my teammates equally" - Sanju Samson
Language is a bridge that connects us, not a wall that divides us. Sanju gets it. 👏🇮🇳
This isn’t a loss.
This is a new bata-slipper shot on the face of the coach.
Any day in Test cricket, choosing all-rounders over specialist batsmen and going in with four spinners is the worst call.
Destroying the Indian team with this obsession for all-rounders. 🇮🇳💔
#INDvsSA