Hearty congratulations to Aravelly Avanish Rao on getting selected for U-19 Cricket World Cup and Tri Series in South Africa. This promising cricketer hails from Pothgal village in Rajanna Sircilla Constituency.
సమైక్యరాష్ట్రంలో అడుగడుగునా సంక్షోభం
స్వరాష్ట్రంలో గడపగడపకు సంక్షేమం
ప్రతి కుటుంబంలో వెలకట్టలేని సంతోషం
తెలంగాణ తొమ్మిదేళ్ల సంక్షేమ పథం
యావత్ దేశానికే సరికొత్త సందేశం
ఇవాళ తెలంగాణలో...
సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు
లబ్దిదారుడు లేని కుటుంబం లేదు
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా
నేడు తెలంగాణ నలుమూలలా సంక్షేమ సంబురాలు!
#తెలంగాణదశాబ్దిఉత్సవాలు
#TelanganaFormationDay
Chancellor of WhatsApp University?
Governor tweets are nothing but propaganda, and she has no right to hold such an esteemed position.
“ కనకపు సింహాసనమున
శునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునం
దొనరగ బట్టము కట్టిన
వెనుకటి గుణమేల మాను వినురాస��మతీ “
#GetLostGovernor
Wishing honorable Chief Minister of Andhra Pradesh Shri YS Jagan Mohan Reddu Garu a very happy birthday. Wish you a long and healthy life, sir! #YSJaganMohanReddy@ysjagan
A true legend is recognized!
The #IFFI53Goa ‘Indian Film Personality 2022’ award is yet another feather in your cap.
We join millions of your fans in congratulating you on this achievement Sir! @KChiruTweets
A very HappyBirthday to the greatest and sweetest star we all know. A true megastar!
Wishing you many more glories in life! HappyBirthday to our #TFJA association’s guiding force, & no one is there like you Sir @KChiruTweets#HBDMegastar#HBDChiranjeevi#HBDMegastarChiranjeevi
.@KTRTRS garu you are an inspiration. An icon for youngsters!
The dynamism and modern approach you brought to the Indian political sphere has no parallels.
We wish you a speedy recovery and have a day of joy and rest on your birthday.
#HBDKTR#KTR#HappyBirthdayKTR
ఈ గడ్డు కాలంలో ఓ రెండు మంచి మాటలు రాసి జనాల్ని థియేటర్‌కి రప్పించండి లేకపోతే రివ్యూ రాయడానికి సినిమాలు ఉండవు సినిమా చూడడానికి థియేటర్స్ ఉండవు సేవ్ సినిమా సేవ్ థియేటర్స్ థాంక్యూ 🙏
#KrackMovie = ఫుల్ మీల్స్
కామెడీతో పాటు ట్విస్టులు 👌
సినిమా మొత్తం #RaviTeja సింగిల్ హ్యాండ్ తో నడిపిస్తున్నాడు అన్న టైంలో #ShrutiHaasan ట్విస్ట్ 👌
థియేటర్లో చూస్తే ఆ ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు.
@MusicThaman బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ❤️
@megopichand స్క్రీన్ ప్లేతో ఆడుకున్నాడు