60 లక్షల రూపాయలతో ఇంద్రేశం రహదారి మరమ్మతులు
అతి త్వరలో పూర్తిస్థాయిలో రహదారి విస్తరణ.. నిర్మాణం..
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్చెరు నుండి ఇంద్రేశం మీదుగా పెద్ద కంజర్ల వరకు గల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించేందుకు అతి త్వరలో హెచ్ఎండిఏ ద్వారా రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నట్లు పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.
గురువారం పటాన్చెరు పరిధిలోని ఓఆర్ సర్వీస్ రోడ్డు నుండి ఇంద్రేశం మీదుగా పెందకంజర్ల వరకు 60 లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న బీటీ ప్యాచ్ వర్క్ పనులకు ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరు పట్టణానికి ఇంద్రేశంతో పాటు. రామేశ్వరం బండ, పెద్దకంజర్ల, చిన్న కంజర్ల, ఐనోలు, బచ్చు గూడెం, పోచారం తో పాటు నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు ఈ రహదారినే వినియోగిస్తారని తెలిపారు. గతంలో ఇంద్రేశం నుండి పెద్దకంచెర్ల వరకు 22 కోట్ల రూపాయలతో రహదారి విస్తరణ పనుల కోసం నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. అనివార్య కారణాల వలన విధుల కేటాయింపు రద్దు కావడం మూలంగా.. తిరిగి రహదారి వరమ్మత్తులు చేపట్టారని. ప్రస్తుత ప్రభుత్వంలోని మంత్రులకు విజ్ఞప్తి చేయడం జరిగిందని తెలిపారు. అతి త్వరలో రహదారి విస్తరణ పనులు సైతం ప్రారంభిస్తామని తెలిపారు. ప్రస్తుతానికి 20 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో బీటీ ప్యాచ్ వర్క్ పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
@Symphony_Utd@GHMCOnline@CommissionrGHMC Pls revoke the permisson to renewa construction . Will impact 900++ families and completw ecosystem And crash of the basic infra of water/ drainage .. .do not spoil the image of the most livable city in inda to a slum city
@GHMCOnline@CommissionrGHMC - WP 19453/25 filed on 7 July praying Hon'ble HC of TG not to renew construction permission for plot-9, Symphony Park Homes Layout, Patancheru. 2/C22/03446/2019 renewed in hurry without response to WP. Adveresely impacting 900+ families. Revoke it.
#GopalVittal@Airtel_Presence@airtelnews No updates or ever received response from your team. Just cheating customers with false promotions. Even for disconnection need to follow up multiple times. @TRAI
#GopalVittal@Airtel_Presence@airtelnews No updates or ever received response from your team. Just cheating customers with false promotions. Even for disconnection need to follow up multiple times. @TRAI
@airtelindia Worst and pathetic service from airtel. AirFiber is not working from last 3days and no resolution yet even after several calls to customer service. They just update that it will be resolved and do nothing. They don’t provide technician details.
@airtelindia Worst and pathetic service from airtel. AirFiber is not working from last 3days and no resolution yet even after several calls to customer service. They just update that it will be resolved and do nothing. They don’t provide technician details.
ఇంతటి ఘన విజయాన్ని అందించిన నా మెదక్ ప్రజలకు పాదాభివందనం
నాకు అవకాశం ఇచ్చి ఆశీర్వదించిన పెద్దలు మన ప్రియతమ ప్రధాని @narendramodi గారికి, కేంద్ర హోం శాఖ మంత్రివర్యులు @AmitShah గారికి, బిజెపి జాతీయ అధ్యక్షులు @JPNadda గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి @sunilbansalbjp గారికి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు @kishanreddybjp గారికి, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు @Eatala_Rajender గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
నా గెలుపు కొరకు అహర్నిశలు శ్రమించిన బిజెపి నాయకులు, కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
@CEO_Telangana@GHMCOnline@CommissionrGHMC - Requesting intervention of @CEO_Telangana to have GHMC act on citizen grievances - elections/other responsibilities cannot be cited for not acting on critical issues in a timely manner - grievance was raised 10 days ago🙏(re thread)
@GHMCOnline@CommissionrGHMC @Director_EVDM - 6 days since the issue was reported to you (ref thread) yet no action, kindly explain? Since you have not acted on similar issues from our locality WP 7479 of 2021 was filed & pending with TS HC. Do you expect us to pursue legally?
@GHMCOnline@CommissionrGHMC @Director_EVDM @CEC_EVDM-You have an obligation to act on info provided by whistle blowers on illegal or irregular construction acitivities, unjustified permissions by GHMC @ plot863 @ symphony park homes,patancheru. Your turn to act???
@GHMCOnline@CommissionrGHMC - Please revoke permission - 31880/8150/GHMC/2023 dated 19/08/23 since permissions for all other parts of the plot 863 (incorrectly divided) @ symphony park homes, patancheru were denied due to layout deviation and misrepresentation of plot sizes.
@GHMCOnline@CommissionrGHMC - If 3 parts of an incorrectly split plot are denied building permissions on the grounds of layout deviation,misrepresentations of plot size and facts,why permission given for 1 part of the divided plot? plot 863 @ symphony Park Homes, Patancheru
అమీన్పూర్ మండల పరిధిలోని పటేల్‌గూడ గ్రామంలో ఒక కోటి 65 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన @GMRMLAPTC గారు. హాజరైన స్థానిక ప్రజాప్రతినిధులు.
@TelanganaCMO@BRSparty@KTRBRS@BRSHarish